I extend my hearty felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, former Chief Minister on his Birthday. May God Almighty bless you with good health, happiness and long life.
@ysjagan
@realyssharmila@teamyssharmila_ 2014లో TDP వచ్చాక ని క్యారెక్టర్నీ బ్యాడ్ చేసేలా ఎన్ని మాట్లాడారు ఎన్ని పోస్టులు పెట్టారో మర్చిపోయావా అక్కయ్ మీ అన్నని నీ తల్లిని నీ తండ్రిని నీ వదినని మీ కుటుంబం గురించి ఎంత దారుణంగా పోస్టులు పెట్టారో మర్చిపోయావా అక్కయ్ ఇప్పుడు కబుర్లు చెప్తున్నావు అప్పుడు పెరుగన్నం తింటున్నావా
ఎంత దుర్మార్గం..
కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, వాటిని ఉల్లంఘిస్తూ, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన న్యాయసలహాలను కూడా పెడచెవినపెట్టి, ఒరిజనల్ షేర్ల సర్టిఫికెట్లు జగన్ గారి వద్ద ఉన్నా, షేర్ల సర్టిఫికెట్లు పోయాయని చెప్పి మోసపూరితంగా, కుట్రపూరితంగా వాటాల బదిలీ అన్నది చట్టపరంగా తీవ్రమైన విషయం, దీన్ని పక్కదోవపట్టించడానికి తేలిక మాటలు వాడుతూ డొల్లవాదనలను వినిపిస్తున్నారు.
తెలంగాణలో రాజకీయపార్టీ పెట్టి అకస్మాత్తుగా అక్కడ షట్టర్ దించేసి, ఈ రాష్ట్రానికి వచ్చి, మీ తండ్రిని FIRలో , మీ అన్న @ysjagan గారిని జైల్లో పెట్టిన పార్టీ పగ్గాలు స్వీకరించి, జగన్ గారి రాజకీయ అంతమే ధ్యేయంగా ప్రత్యర్థులతో చేతులు కలిపిన మీరు రాజకీయాలనే అపహాస్యం చేసేశారు @realyssharmila.
భూమి కంపెనీది అయినప్పుడు… కంపెనీయే యజమాని అయినప్పుడు షేర్ల బదిలీ (50%పైగా) జరిగితే యాజమాన్యమే మారినట్టు కదా, ఈడీ అటాచ్మెంట్ నియమనిబంధనలకు ఇది విరుద్దమే కదా?
2019లో సరస్వతీ కంపెనీలో పూర్తి షేర్లు అన్నింటినీ 100% బదిలీ చేస్తామని MOU కుదుర్చుకున్నారు, 2019డిసెంబరులో ఈడీ అటాచ్మెంట్ ఇచ్చింది యాజమాన్య బదిలీ లేకుండా అటాచ్మెంట్ నిబంధనలకు లోబడి మైనార్టీ వాటా షేర్లను విజయమ్మ గారి పేరిట బదిలీ చేశారు మిగిలిన షేర్లపై విజయమ్మ గారి పేరిట 2021లో గిఫ్ట్ డీడ్ ఇస్తూ ఒక MOU చేసుకున్నారు. ఇందులో కేసులు తేలాక కోర్టుల నుంచి అనుమతి వచ్చిన తర్వాత గాని, కోర్టు తుదిఉత్వర్తులకు లోబడి గాని అమలు చేస్తామన్న విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు తెలిసి కూడా దురుద్దేశపూర్వకంగా, మోసపూరితంగా షేర్ సర్టిఫికేట్లు పోయాయని చెప్పి, బదిలీ చేసుకుని మీ అన్నగారికి లీగల్‌గా సమస్యలు ఉత్పన్నమయ్యేలా చేశారు. అయినా మీరు అవాస్తవాలను చెపితే ఎలా తల్లి? అసత్యాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఎలా?
2021లో విజయమ్మగారికి జరిగిన షేర్ల బదిలీ వల్ల కంపెనీ యాజమాన్యంపై ఎలాంటి ప్రభావం చూపదు. పైగా అప్పటికే మైనార్టీ షేర్‌హోల్డర్‌గా ఉన్న ఆమెకు చట్టానికి లోబడి బదిలీచేశారు. షేర్లబదిలీ తర్వాతకూడా ఆమె మైనార్టీ హోల్డరే తప్ప, మెజార్టీ హోల్డర్ కాదు. కేవలం ప్రజలను పక్కదోవపట్టించి, ఈ విషయాన్ని ఎంతవీలైతే అంత రాద్ధాంతం చేసి, మీ అన్న గారి వ్యక్తిత్వ హననానికి, ప్రత్యర్థులతో కలిసి ఆడుతున్న రాజకీయపు విషపు ఆటలో మీరు నిండామునిగిపోయారు.
#yssharmila #YSJagan #YSRCongressParty #AndhraPradesh
భారతి సిమెంట్స్‌కు కోడలి పేరు పెట్టారంటే...అవి జగన్ సొంత కంపెనీలు అవ్వడం వల్లే.
అందుకే షర్మిలమ్మ, భర్త అనిల్ వాటిలో షేర్ హోల్డర్లుగా లేదా డైరెక్టర్లుగా కూడా లేరు.
షర్మిలమ్మకు వాటా ఉంటే వైయస్ఆర్ గారు ఆ కంపెనీల్లో ఆమె పేరును కూడా చేర్చేవారు కదా.
-పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
జగన్ గుంటూరు, బద్వేల్, విజయనగరం వస్తున్నాడు అని టాపిక్ డైవర్సికన్ కోసం మా చెల్లి, అమ్మ టాపిక్ తెచ్చారు.
మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబా గొడవలు లేవా అని అడుగుతున్న - @ysjagan
Full Video: https://t.co/V9a0QpxOlc
A titan of industry, a heart of gold! Ratan Tata Ji's selfless philanthropy and visionary leadership have transformed countless lives. India owes him a debt of gratitude. May he rest in peace.
@yamali_ganesh @YSRCPUSASM @JaiTDP టెన్త్ పాస్ ఫాలోవర్ తాత్కాలిక రాజధాని వర్షానికి కారిపోయేదానికి ఎన్ని వందల కోట్లు తగడేసాడు రా అప్పుడేక్కడున్నారా మీరంతా అంటే ఆడు మనోడే గా వాడు ఏం చేసినా మాట్లాడరు జగనన్న కట్టుకొని ఉంటున్నాడు దాంట్లో ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ఉపయోగించుకుంటుంది ఆ భవనం Inter పాస్ అవమనండి
నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మన @YSRCParty గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను.