Happy Birthday #NandamuriShalini Amma Garu. We are grateful to you for giving us our @tarak9999 babu. You must be really proud of how strong you made him.
I'd like to thanks to our @tarak9999 babu fans, well wishers and friends from the bottom of my heart, for the warm birthday wishes. Felt great to read all the tweets and you've made this day very special 🙏🙏🙏
మా అభిమాన నటుడు @tarak9999 గారి మీద అనంతపురం MLA దగ్గుపాటి వెంకట ప్రసాద్ గారు అనుచిత వ్యాఖ్యలు, దుర్బాసలాలడడం మంచిది కాదు. అని NTR అభిమాన సంఘం అభిమాన, నాయకుల తరపున ఇదే మా హెచ్చరిక బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం...
https://t.co/ifLpORrySw
Once again Congratulations & Thank you @tarak9999 babu For Remembering to me and saying my name. It's memorable day in my life. And Big thanks to our Cofans staying beside me. Without you it's not possible.
Special Thanks To My Friend Adoni Mega Powerstar Fan's President And Adoni Janasena Party Incharge Malappa Garu For Your Kind Words. 🙏🤝
#War2@tarak9999#Adoni#War2Celebrations
ఈ రోజు ఆదోని లో మా ముజీబ్ అన్న గారికి ఘన స్వాగతం పలకడం జరిగింది...
ఒక తమ్ముడికి ఇంతకన్న మంచి అన్న దొరకడు ఒక అభిమాని కి ఇంతకన్న గొప్ప అభిమాన సంఘం నాయకుడు దొరకడు
ఒక నటుడికి ఇంతకన్న గొప్ప అభిమాని దొరకడు... @tarak9999#War2
Proud to Be A Brother OF Mujeeb Anna... 🫂
నిన్నటి దినం #War2PreReleaseEvent లో మన అభిమాన నటుడు యంగ్ టైగర్ @tarak9999 అన్న స్వయాన ఆయనే ఆదోని నుంచి ముజీబ్ అనే ఒక ఫ్యాన్ నాకు 25 ఏళ్లుగా నా వెంటే ఉన్నాడు అని చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం...
మా ముజీబ్ అన్న గారికి ఘన స్వాగతం పలకడం జరిగింది...
ఆదోని గడ్డ ఎన్టీఆర్ అడ్డ...
స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నామకరణం పెట్టుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నయ్య మా ఊరి పేరు అందులో ముజీబ్ అన్న గురించి చెప్పడం మా అదృష్టం...
స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది
@tarak9999@NtrMurali9999#War2PreReleaseEvent