సూపర్ స్టార్ కృష్ణ మృతి బాధాకరం... నేడు కళామతల్లి తన ముద్దు బిడ్డను కోల్పోయింది. కృష్ణ మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్దిస్తున్నాము..
NTR భవన్,
తెలుగుదేశం పార్టీ కార్యాలయం,
సత్తెనపల్లి.
తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి కన్వీనర్లు లో ఒక కన్వీనర్ గా నియమితులైన సత్తెనపల్లి నియోజకవర్గ రాజుపాలెం మండల గణపవరం గ్రామ బీసీ నాయకుడు -ప్రత్తిగుడుపు ప్రసన్నాంజనేయ రాజు- కు శుభాకాక్షలు...
#NTR భవన్,
సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగదేశం పార్టీ కార్యాలయం,
#సత్తెనపల్లి.
నాడు ఎర్రన్న,నేడు అచ్చెన్న,ఇద్దరూ పార్టీకి అత్���ంత ఆప్తులు,అన్నకు తగ్గ తమ్ముడిగా, పార్టీకి కుడిభుజంగా ఉంటూ పార్టీకి,ప్రజలకు సేవలందిస్తున్న Kinjarapu Atchannaidu గారికి జన్మదిన శుభాకాంక్షలు.మీరిలాంటి మరెన్నో పుట్టిన రోజులను జరుపుకోవాలని కోరుకుంటున్నాము
NTR భవన్,సత్తెనపల్లి.