రాజ్యసభ ఎన్నికల పోటీ నుండి తప్పుకోవడం మంచి పని అయింది..
ఈ టైమ్ లో టీడీపీతో టచ్ లోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేల చేత ఓట్లు వేపించుకుని రాజ్యసభ ఎంపీ గెలిస్తే చంద్రబాబు నా ఎమ్మెల్యేలను కొనేసి మోసం చేశాడు అని జగన్ రెడ్డి దాన్ని సానుభూతి కింద వాడుకోగల సమర్థుడు.. 23 మంది ఎమ్మెల���యేల విషయంలో ఇదే జరిగింది.. కాబట్టి ఎన్నికల ముందు జగన్ రెడ్డి చేతికి సానుభూతి ఆయుధం ఇచ్చే అవకాశం లేకుండా చంద్రబాబు గారు చాలా మంచి పని చేశారు..
ప్రజల తరపున నిలబడి అక్రమాలను ప్రశ్నించే ధైర్యం తెలుగుదేశం కార్యకర్త సొంతం. అది ఎన్టీఆర్ అందించిన స్ఫూర్తి. పసుపు జెండాలోనే ఆ శక్తి ఉంది. ఈ జెండాకు తిరుగులేదు. ప్రజలకు విజయం దక్కేవరకు వెనకడుగు వేసేది లేదు.
#Shankharavam#BabuSuper6#AndhraPradesh
నవరత్నాలు అంటూ నకిలీ రత్నాలను ఏపీ ప్రజలకు ఇచ్చాడు జగన్. ఆ నకిలీ రత్నాలతో ఎవరు ఎలా మోసపోయారో వాస్తవాలను మీ ముందు ఉంచుతున్నాం. జగన్ మొదటి రత్నం రైతు భరోసా రైతులను ఎలా దగా చేసిందో వినండి.
#NakiliRatnalu#WhyAPHatesJagan#AndhraPradesh