Industry lo entha mandi una ilanti bond evaru match cheyaleru malli kalisipothe vale cheyali thappa
Ayanaki kodukuni takuva abhimanini ekuva..@tarak9999 ❤️
#GodOfMassesNBK
Apudapudu Balayya Fandom nunchi velli povaali anipisthundhi.
Reason Eroju Hindupur lo Konni manchi Works start chesaru hero as a mla ga.
But online lo 1 percent telvadu.
Reason maa hero and his sr fans.
Oka social media team and pr team ledhu, em jarigindho ani.
ఒక్కటి అయితే చెప్తున్నా బాలయ్య ఫాన్స్, Jr ఎన్టీఆర్ ఫాన్స్, TDP సపోర్టర్స్... అసలు 90% ట్విట్టర్ లో ఉన్న వాళ్ళు కలిసి ఉన్నారు ఫైట్ చేస్తున్నారు.. కొంతమంది తిన్నది అరగక అర్ధరాత్రి వరకు spaces లో కూర్చొని పోరంబోకులు FUN కోసం చేసే వాటిని సీరియస్ గా తీసుకొని దయచేసి కొట్టుకోకండి 👍👍👍