Srinu పేరు.. వైజాగ్ అంట..
మామూల్ గా లేవు స్టెప్స్... వాళ్ళ ఇద్దరికి కరెక్ట్ గా సరిపడే కొరియోగ్రాఫర్..
ఇలాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి @tarak9999 .. @alluarjun అన్న 👏👏
#viralvideo
భూకంపంలో మానవత్వం చాటిన నర్సులు!
చైనాలో భూకంపం సమయంలో నర్సులు చిన్నారులను రక్షించేందుకు కష్టపడ్డారు.
భవనం ఊగిపోతున్నా, వారు కిందపడిపోతున్న శిశువులను కాపాడారు.
ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుని, నర్సులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి!
#nurses#China#earthquake
1982 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా, ప్రజల గొంతుకగా తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి కీ. శే శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉంది. నాటి నుండి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, ప్రజల పక్షాన నిలిచింది. 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు శ్రీ @ncbn గారికి, జాతీయ కార్యదర్శి శ్రీ @NaraLokesh గారికి, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @Pallasrinivas4u గారికి, నాయకులకు, కార్యకర్తలకు 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడాలని ఆకాంక్షిస్తున్నాను.
#TDPFoundationDay
CCTVs unnayi kabatti saripoyindhi kani, ledante oka drunk and drive case ni, murder case ga chupinchi motham JSP, BJP and TDP ni badnaam chesi, mathala godavalu kuda rechagottevallu.
Thanks to @APPOLICE100 for putting the videos in public domain 🙏