మరి జనసేన పార్టీ సంగతి ఏంటి @mnadendla గారు?
2018 నుండి ఇప్పుడు వరకు ఏమి చేశారు? ఎంత మేరకు బలపరిచారు 8 ఏళ్లుగా?
పోనీ ఇక ముందైనా పార్టీని డెవలప్ చేస్తారా? లేక జీవితాంతం ఇలానే సొల్లు చెప్తూ త్యాగాలు చేస్తారా?
పార్టీకి,కార్యకర్తలకు,తద్వారా రాష్ట్రానికి ఇంకెంతకాలం అన్యాయం చేస్తారు?
మనోహర్ గారు..వాస్తవాలు మాట్లాడుకుందాము సారు..
ఏలూరు అసెంబ్లీ చూద్దాము..అది కార్పోరేషన్ లోనే ఉంది..దాదాపు మొత్తం ఉంది.
2004 - కాంగ్రెస్స్
2009 - కాంగ్రెస్స్
2014 - కూటమి(టీడిపి అభ్యర్ది)
2019 - వైసీపి
2024 - కూటమి(టీడిపి అభ్యర్ది)
గత 5 ఎన్నికల్లో టీడిపి మూడుసార్లు ఓడి..రెండు సార్లు గెలిచింది అది కూడా పొత్తులో. రెండు సార్లు జనసేన, బీజేపి మద్దతు ఉంది. దయచేసి జనసేనని తక్కువ చేయకండి..టీడిపి మీకు తోపు, పుడుంగిలా కనబడితే ఆ పార్టీలోకి వెళ్ళిపోండి🙏🙏🙏..
.
పార్టీ అభిమానిగా నాదో వ్యక్తిగత విన్నపం దయచేసి మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్ళకండి..మీ వల్ల నాలుగు ఓట్లు పోతాయే తప్ప ఒక్క ఓటు రాదు. తెనాలి మున్సిపాలిటీ ని గెలిపించండి🙏 అదే మా పార్టీకి పదివేలు..
-Prasad Chigilisetty garu
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి జనసేన తరపున కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న శ్రీ వంగవీటి రాధాకృష్ణ కు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు పలుకుతున్నది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్ డి ఏ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందరూ చూస్తున్నారు. ఇప్పుడు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ లో కూడా కూటమి అభ్యర్ధినే గెలిపించుకుందాం. కులాల ప్రస్తావన లేని సంక్షేమ రాజ్యాన్ని సాధించుకుందాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా నిలబెట్టిన శ్రీ వంగవీటి రాధాకృష్ణను తిరుగులేని మెజారిటీతో గెలిపించి కులతత్వం రెచ్చగొడుతున్న వారికి దీటుగా సమాధానం ఇవ్వాలని కోరుతున్నాం. కులం పేరుతో ఎవరు ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా కూటమి ఓటు చీలకుండా మన అభ్యర్ధి శ్రీ వంగవీటి రాధాకృష్ణను గెలిపించుకుందాం….. విజయవాడ కార్పొరేషన్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుకుందాం.
#APLocalBodyElections
#AndhraPradesh
విశాఖ పశ్చిమ నియోజకవర్గం
ఇంఛార్జిగా శ్రీ బెహర భాస్కరరావు
జనసేన నాయకుడు, సీనియర్ రాజకీయవేత్త శ్రీ బెహర భాస్కరరావు గారిని విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్చార్జిగా పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు నియమించారు. విశాఖపట్నంలో రెండుసార్లు కార్పొరేటరుగా ఎన్నికయిన శ్రీ భాస్కరరావు గారికి నగర రాజకీయాలలో అపార అనుభవం ఉంది. ఈ సందర్భంగా శ్రీ భాస్కరరావు గారికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుభాభినందనలు తెలిపారు.
అభివృద్ధి బాటలో కూటమి - అరాచక బాటలో వైసీపీ
ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వేసిన రోడ్లను ట్రాక్టర్లతో దున్నించే స్థితికి చేరింది వైసీపీ పైశాచికత్వం.
ఈ రాక్షస వైసీపీకి @YSRCParty స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెప్పే అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలి.
కూటమి అభ్యర్థులను గెలిపించి వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్‌ను సార్థకం చేయాలి.
గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేద్దాం - పల్లె ప్రగతిని కొనసాగిద్దాం!
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసి అఖండ విజయాన్ని అందిద్దాం.
#VoteForGlass
#APLocalBodyElections
ఆదోని మల్లప్ప గారు ప్రజారాజ్యం నుంచి మిమ్మల్ని నమ్ముకోని కష్టపడిన నాయకుడు..ZPTC గా పోటి చేయించి ZP ఛైర్మన్ ఇచ్చే అవకాశాలు పరిశీలించండి @PawanKalyan Garu🙏🏻
కార్పొరేషన్ & మున్సిపాలిటిల్లో రాయలసీమలో పార్టీకి అన్యాయం జరిగిన మాట వాస్తవం..దీనితో కొంచం compensate చేయండి
@itsRamTalluri
“రంగమేది చూస్తున్నా మరి ముందు వరుసలో కమ్మ” అంటున్న బెజవాడ కమ్మవారు 🥳
Chandram tatha game start chesadu ika mimmalni side chesesthadu ra pilla huks @JanaSenaParty 😂 #CBNMarkPolitics
🙏🙏
E time lo oka press meet pedithe ...
e attack chese valla meeda, seat sharing meeda chala gatti impact untadi mastaroo @PawanKalyan
సామ, దాన, భేద, దండ ఉపాయాలులో ఎదో ఒక అస్త్రం వాడండి మహాప్రభు
బూత్ ఏజెంట్లకు ముఖ్య సూచన 👇
పోలింగ్ రోజున బూత్ లో ఉండే పోలింగ్ ఏజెంట్ అభ్యర్థులతో పాటు వార్డులో తిరగాలి..ఏ ఓటర్లు ఎవరు అనేది గుర్తింపు చేయాలి. అభ్యర్థి కంటే పోలింగ్ ఏజెంట్ యొక్క బాధ్యత ఎక్కువ. వార్డు ఎలక్షన్ కాబట్టి ఒకటి రెండు ఓట్లు తేడాతో కూడా విజయం వస్తుంది.. చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి.. ముందు డివిజన్లో ఉన్నారా లేదా. ఏ ఊర్లో ఉన్నారు.. వారి ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేయాలి. చనిపోయిన వారి యొక్క పేర్లు ఉంటే రెడ్ ఇంక్ తో మార్క్ చేయాలి. కొన్నిచోట్ల డూప్లికేట్ ఓట్లు పడినాయి అవి కూడా వార్డ్ వెరిఫికేషన్ లో గుర్తించండి
@JanaSenaParty