Dear Tax Payer ఒక్కసారి ఆలోచించండి.....
మనం చదివిన ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చే డోనేషన్స్ Income Taxలో 100% మినహాయింపు ఇచ్చినట్లైతే మన ప్రభుత్వ పాఠశాలలు డెవలప్ అవ���తాయి, Tax Payersకు కూడా లాభం జరుగుతుంది. దాని వల్ల Donate చేసే వారి సంఖ్య పెరుగుతుంది. పాఠశాల వసతులు మెరుగు అవుతాయి.
Iam POGU SRINIVAS, Teacher, a small request sir @narendramodi , they who are pay income tax every year, give donations to Schools and hospital. Govt should give them 100% exemption to that donation to the tax payers, then schools, hospitals develope that donations.
Thnk u sir
Iam POGU SRINIVAS, Teacher, a small request sir @narendramodi , they who are pay income tax every year, give donations to Schools and hospital. Govt should give them 100% exemption to that donation to the tax payers, then schools, hospitals develope that donations.
Thank u sir
Iam POGU SRINIVAS, Teacher, a small request sir @KTRTRS , they who are pay income tax every year, give donations to Schools and hospital. Govt should give them 100% exemption to that donation to the tax payers, then schools, hospitals develop with that donations.
Thank u sir
*TSGLI Bonds and Maturity:*
https://t.co/vtuJspR4nm
క్లిక్ చేసి TSGLI Policy No. మరియు Date of Birth ఎంటర్ చేసి, Get Details ���ై క్లిక్ చేసినట్లైతే, ఇంతవరకు మీరు పొందిన Bonds Details, Sum Assured, Bonus Amount, రిటైర్ అయ్యే సమయానికి మొత్తం Maturity Amount ఎంతో అంచనా వేయవచ్చును
*Schoolinfra Telangana:*
https://t.co/AfEkb5ek9G
*https://t.co/FqCEjJXyIp* *websiteలో మన Phoneలోనే రోజువారి విద్యార్థుల హాజరు తరగతి వారిగా 5 నిమిషాలలో ఎలా వేయవచ్చునో ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చును.*
*షేర్ చేసినందుకు ధన్యవాదములు.*
అక్షరాల, పదాల భావన:
https://t.co/33qgXOeFrV
సరళ పదాలు తబల, తల, కంజర, ఆట, ఉంగరం, శనగ, గంట, అనప, పలక, పంజరం, కలశం, సవరం, ఊడ, జడ, పడవ మొదలైన పదాల బొమ్మలను చూసి, ఇచ్చిన అక్షరాలను టచ్ చేసి వరుస క్రమంలో అమర్చాలి. రిజల్ట్ కూడా వస్తుంది.
��్రాథమిక పాఠశాల విద్యార్థులకు షేర్ చేయగలరు.
Kids Learning Classes:
16/08/2021
కింది లింక్ ఓపెన్ చేసి Copy Button పై క్లిక్ చేస్తే 16వ తేది DD Yadagiri మరియు T-SAT లో పాఠాల షేడ్యూల్ Copy అవుతుంది. దానిని మీ స్కూల్ గ్రూప్ లలో Paste చేయవచ్చు.
https://t.co/uVRLVHjpns
#NaaBadi#DigitalClasses
షేర్ చేసినందుకు ధన్యవాదములు.
Kids Learning Classes:
12/08/2021
కింది లింక్ ఓపెన్ చేసి Copy Button పై క్లిక్ చేస్తే 12వ తేది DD Yadagiri మరియు T-SAT లో పాఠాల షేడ్యూల్ Copy అవుతుంది. దానిని మీ స్కూల్ గ్రూప్ లలో Paste చేయవచ్చు.
https://t.co/q9M5Q147i9
#NaaBadi#DigitalClasses
షేర్ చేసినందుకు ధన్యవాదములు.
Kids Learning Classes:
09/08/2021
కింది లింక్ ఓపెన్ చేసి Copy Button పై క్లిక్ చేస్తే 3వ తేది సోమవారం DD Yadagiri మరియు T-SAT లో పాఠాల షేడ్యూల్ Copy అవుతుంది. దానిని మీ స్కూల్ గ్రూప్ లలో Paste చేయవచ్చు.
https://t.co/nsz4TferZI
షేర్ చేసినందుకు ధన్యవాదములు.
Kids Learning Classes:
06/08/2021
కింది లింక్ ఓపెన్ చేసి Copy Button పై క్లిక్ చేస్తే 6వ తేది శుక్రవారం DD Yadagiri మరియు T-SAT లో పాఠాల షేడ్యూల్ Copy అవుతుంది. దానిని మీ స్కూల్ గ్రూప్ లలో Paste చేయవచ్చు.
https://t.co/RGFTZnaVRW
#NaaBadi#నాబడి
Please share
Kids Learning Classes:
05/08/2021
కింది లింక్ ఓపెన్ చేసి Copy Button పై క్లిక్ చేస్తే 5వ తేది గురువారం DD Yadagiri మరియు T-SAT లో పాఠాల షేడ్యూల్ Copy అవుతుంది. దానిని మీ స్కూల్ గ్రూప్ లలో Paste చేయవచ్చు.
https://t.co/iNukGTyobi
3వ, 4వ మరియు 5వ తరగతి ఆడియో బుక్స్:
https://t.co/hY1s7rQORe
తెలుగు, ఇంగ్లీషు విషయాలలో సిద్దిపేట్ విద్య మిత్ర యూట్యూబ్ ఛానెల్ వారు తయారు చేసిన ఆడియో పాఠాలను ప్లేలిస్ట్ తయారుచేయడం జరిగింది. ప్రాథమిక తరగతి పిల్లలకు షేర్ చేసి వారిలో Listening, Reading Skills పెంపొందించగలరు.
Kids Learning Classes:
03/08/2021
కింది లింక్ ఓపెన్ చేసి Copy Button పై క్లిక్ చేస్తే 3వ తేది మంగళవారం DD Yadagiri మరియు T-SAT లో పాఠాల షేడ్యూల్ Copy అవుతుంది. దానిని మీ స్కూల్ గ్రూప్ లలో Paste చేయవచ్చు.
PClasses, UPrimary Classes, HS Classes
https://t.co/eQdE9zkb3A
#NaaBadi
https://t.co/LVansQPJcf
*సిద్దిపేట్ విద్య మిత్ర యూట్యూబ్ ఛానెల్ లో గల 3వ తరగతి ఆడియో బుక్స్ లలో 5 ఆడియోలను తీసుకొని ప్లే లిస్ట్ తయారు చేయడం జరిగింది. మిగితా పాఠాల ఆడియోలు త్వరలో కలుపుతాము. కావున దీనిని పిల్లలకు చేరవేసి పఠనాశక్తిని పెంపొందించగలరు.*
#NaaBadi#నాబడి
1వ తరగతి - పదాల పరిచయం:
పలక, పంజరం, కలశం, సవరం మరికొన్ని...
1వ తరగతి తెలుగు - బొమ్మను చూసి, అక్షరాలను వరుస క్రమంలో అమర్చి పదాన్ని తయారు చేయుట
https://t.co/33qgXOeFrV
Nursery, LKG, UKG and 1st Class పిల్లలతో ఈ అభ్యాసాన్ని ��ేయించి వారిలో అక్షరాల భావనను పెంపొందించగలరని మనవి.
1వ తరగతి - అక్షరాల పరిచయం-7:
1వ తరగతి తెలుగు - గంట బొమ్మను చూసి, అక్షరాలను వరుస క్రమంలో అమర్చి పదాన్ని తయారు చేయుట-7
https://t.co/4lPLXoyZ8F
Nursery, LKG, UKG and 1st Class పిల్లలతో ఈ అభ్యాసాన్ని చేయించి వారిలో అక్షరాల భావనను పెంపొందించగలరని మనవి.
#NaaBadi#నాబడి#తెలుగు#Telugu
KidsLearningClasses
29/07/2021
కింది లింక్ ఓపెన్ చేసి Copy Button పై క్లిక్ చేస్తే 29వ తేది గురువారం DD Yadagiri మరియు T-SAT లో పాఠాల షేడ్యూల్ Copy అవుతుంది. దానిని మీ స్కూల్ గ్రూప్ లలో Paste చేయవచ్చు.
https://t.co/L9TVPb4xi2
#NaaBadi#DigitalClasses
షేర్ చేసినందుకు ధన్యవాదములు.