.@JaiTDP గుండాల ఇళ్లలో భారీగా పెట్రోల్ బాంబులు, మారణాయుధాలు స్వాధీనం.
గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో పోలీసుల తనిఖీలు
చింతపల్లి జానీ భాష, చింతపల్లి నన్ని, తండా పెద్దజా ఇళ్ళ నుంచి 50 పెట్రోల్ బాంబులు, కత్తులు గొడ్డళ్లు, రాళ్ళు, ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.
#TDPGoons
#TDPLosing
This is our overall number for #APElections2024 .
YSRCP - 98
TDP Alliance- 77
Female voters are making YSRCP to win again.
We are continuing our study. We will update our revised number after 15th May.
మీ బిడ్డ జగన్ ప్రతి ఆలోచన పేదవాడి బతుకులు మార్చడంపైనే ఉంటుంది. కానీ చంద్రబాబు నైజం ఎలా ఉంటుందంటే అధికారం వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు.. అధికారం దక్కాక అతని మాయలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే మీకే అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల్లో మన @YSRCParty అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.
#RepalleSiddham
#VoteForFan
రాష్ట్రంలో ఇన్ని మార్పులు చేసేందుకు మీ బిడ్డ ప్రభుత్వానికి 58 నెలలు మాత్రమే పట్టింది. అయితే 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇందులో కనీసం 10 శాతం కూడా చేయలేదు. ఒకవేళ చేసుంటే ఎల్లోమీడియా, ఆయన భజనపరులు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసేవారు. కానీ ఇవన్నీ చేసిన నాకు దక్కిన బహుమతి ప్రజల గుండెల్లో స్థానం.
#MemanthaSiddham
పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దని మాట్లాడిన @PawanKalyan శ్రీచైతన్య సంస్థల నుంచి విరాళాలు సేకరించారు. ఎక్కడా పైసా తీసుకోకుండా రాజకీయాలు చేస్తున్నాను అని చెప్పే పవన్ ఇలా భారీగా దండుకుంటున్నారు.
#PackageStarPK#PoliticalBrokerPK
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అని వేమన ఊరికే చెప్పలేదు @JaiTDP. మీ నారా లోకేష్ నక్క తెలివి తేటలతో నిన్న ఒక ఆర్టికల్‌ను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రుల నిరుద్యోగ రేటుని ఓవరాల్ నిరుద్యోగ రేటుగా వక్రీకరిస్తూ.. జిత్తులమారి వేషాలు వేశాడు. అది నమ్మిన ఎల్లో మీడియా కూడా ప్రభుత్వంపై బురదజల్లుతూ వార్తలు గుప్పించింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..? టీడీపీ హయాంలో పట్టభద్రుల నిరుద్యోగ రేటు 27.1% ఉంటే ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో అది 24 శాతానికి తగ్గింది. 2014-2019లో నిరుద్యోగ రేటు పెరుగుతున్నా టీడీపీ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 34 వేలు మాత్రమే. కానీ.. సీఎం @ysjagan గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో వివిధ రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చి యువతకి ఉపాధి కల్పించడం ద్వారా పట్టభద్రుల నిరుద్యోగ రేటుని 27.1% నుంచి 24 శాతానికి తగ్గించారు. ఈ క్రమంలో సుమారు 6 లక్షల పైచిలుకు శాశ్వత, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ రూపంలో ఉద్యోగాలు ఇచ్చారు. అలానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీని టాప్‌లో నిలపడం ద్వారా వందల్లో కంపెనీలను తీసుకొచ్చి లక్షల్లో స్థానిక యువతకి ఉపాధి కల్పించారు. దానికి సాక్ష్యమే టీడీపీ హయాంలో 5.3 శాతంగా ఉన్న ఓవరాల్ నిరుద్యోగ రేటు ఇప్పుడు 4.1 శాతానికి తగ్గింది. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం మీకుందా @naralokesh@JaiTDP?
The AP govt. has issued orders to fill vacancies in Group-1 and Group-2 posts. The notification for them shall be issued soon with 89 posts in Group 1 and 508 posts in Group 2. Wishing all the aspirants who want to serve the people of AP all the best for the exams.
ఈరోజు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9.86 లక్షలమంది విద్యార్థులకు మేలుచేస్తూ రూ.698.68 కోట్లను ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తల్లుల ఖాతాల్లో జమచేస్తున్నాను. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు నా ప్రభుత్వంపై ఉండాలని కోరుకుంటున్నాను. 2/2
#JaganannaVidyaDeevena
చీకటి నుంచి వెలుగులోకి ఏ మనిషినైనా నడిపించేది చదువు. మనిషి తలరాతనుగానీ, కుటుంబం తలరాతనుగానీ మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. అలాంటి చదువుకు పేదరికం అడ్డుకాకూడదని పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ఇస్తున్నాం. 1/2
#JaganannaVidyaDeevena
దుష్టచతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నా…
ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా…
నా ధైర్యం మీరే….
నా నమ్మకం మీరే…
నన్ను నడిపించేది మీరే….
నా ప్రయాణంలో నిరంతరం నేను ఎవరి మీదైనా ఆధారపడే పరిస్ధితి ఉంటే అది ఆ దేవుడి మీదా, మీ మీద మాత్రమే అని చెప్పడానికి గర్వపడుతున్నా.