My demi God @iamnagarjuna filmography:-
Only telugu
1.Vikram
Heroin - Shobhana
Director - Madhu sudhan Rao
Producer - venkat akkineni
Music - chakravarthy
Release date - 23/05/1986
BO verdict - Hit
Ettunnaadhi promo💥
Pure matti vaasana..
Bangaaram @AkhilAkkineni8 z gonna win your hearts with this film
My bruh @MusicThaman smashed it❤️
Nandhu the director is d name you gonna remeber for a long time..sucha fab script👍
Await the rels of full song❤️👍
16 Days To Go 🔥
And now, it's all counting down to July 10th 💥💥💥
An intense wave of emotions is ready to strike harder than ever ❤️🔥❤️🔥❤️🔥
#LENIN in cinemas JULY 10th, 2026
#LeninOnJuly10th
#Niranjan కోరికలన్నీ ఆసక్తిగా విన్న #PawanKalayan#RamCharan దగ్గర ఉన్న కుక్క కావాలని అడిగిన ఫ్యాన్... కొత్త ఇల్లుకట్టుకున్నాక పంపిస్తానన్న పవన్
#OG కూడా వేయించి iPod
#OG2 చేస్తే నువ్వే స్పెషల్ గెస్ట్ అంటూ నిరంజన్ లో జోష్ నింపిన పవన్...
Lunch కి వెళదాం అన్న ఫ్యాన్...పిలిపిస్తా అన్న పవన్
ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఇంత సరదాగా ఎప్పుడూ కనిపించలేదు,మధ్యలో ఆ బాబు వేసే జోక్స్ కి నవ్వుకున్నాడు...నిరంజన్ కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశాడు...
Team #Lenin came to me with a request.
They asked for a little more time to give their absolute 100% and create something very special.
Their passion and spirit made me say yes.
మనోడు 10th July వస్తున్నాడు. I say again you will see a new Akhil!!
Get ready for the #Lenin experience🔥
నిన్న రాత్రి ఒక పనిమీద వెళ్లి వెనక్కు వస్తూ అలంకార్ థియేటర్ దగ్గర వున్న అన్న కాంటీన్ దగ్గర ఆగాల్సి వొచ్చింది...
అటు ఇటు ఇసుక కంకర ఉండటం వాళ్ళ...వాళ్ళ గేట్ కి పక్కాగా బండి ఆపాల్సి వొచ్చింది..
లోపల చూస్తే పెద్దగా ఎవ్వరూ లేరు...
ఎదురుగ కౌంటర్ లో అతను .. రమ్మని పిలిచినాడు...
ఎప్పుడూ వేళ్ళని నేను...కొంచెం తడబడుతూ వెళ్ళా..
భోజనం చేస్తారా ..అన్నాడు...
నాకూ కొంచెం వింతగా...కొత్తగా..అనిపించింది
మనం తినే బియ్యపు గింజ మీద మన పేరు రాసి ఉంటుందంట...
ఈపూట ఇక్కడ ఉందా అని...ఏమాత్రం సంకోచించకుండా...
...అలాగే...అన్నా..
అక్కడ కౌంటర్ లో టోకెన్ తీస్కొని రండి అన్నాడు..
.టోకెన్ తీస్కొని...ఇచ్చా...
మొదటిసారి రావడమా అన్నాడు...
నవ్వుతూ...అవును అన్నా...
పప్పు అయిపోయింది...పర్లేదా..సాంబార్...కూర...పెరుగు ..పచ్చడి వున్నాయి అన్నాడు..
పర్లేదు అన్నా...అన్నాను...
ప్లేట్ తీస్కొని ఇవ్వండి అన్నాడు..
ఇచ్చా..
చక్కగా...అభిమానంతో...వడ్డించాడు గాని...ఇగో లేదు దాంట్లో..
కావాలంటే అడగండి అన్నాడు...
.
సాంబార్ , కూర రుచి చాలా బాగుంది...అతి రుచి ఏదీ లేదు..
అన్నం కూడా బాగుంది...చాలా హోటల్స్ లో అన్నం లో సున్నం కలుపుతారు...తక్కువుగా తింటారు అని..కానీ ఇక్కడ అలా లేదు..
.
బహుశా..నా తరువాత..ఒక్కళ్ళు ఏమైనా వచ్చారేమో...ఇహ సద్దెయ్యటం మ్మొదలుపెట్టాడు...
.
ఏదైతే ఏమైంది..
చాలా తృప్తిగా ...తిన్నాను...
.
అన్నదాత సుఖీభవ...
ఈ ప్రభుత్వానికి...ఈ స్కీం నడిపిస్తున్న వారికి...శతకోటి ప్రణామాలు
.
ఆకలిని గౌరవించిని వాడికి ఎవ్వరైనా నమస్కరించాల్సిందే...
పరమవీరచక్ర తీశాడని దాసరిని,
పాండురంగడు ఫ్లాప్ అని రాఘవేంద్ర రావు నీ నిందించలేదు..
వీరభద్ర ఫ్లాప్ అయింది అని రవికుమార్ చౌదరి కెరీర్ అంతం చెయ్యలేదు..
విజయేంద్ర వర్మ తీసినందుకు స్వర్ణ సుబ్బారావుని బలిపశువు ని నీ చెయ్యలేదు..
ఒక్క మగాడు పోయిందని వైవీఎస్ చౌదరి నీ దూరం పెట్టలేదు..
చెప్పుకుంటూ పోతే ఫ్లాప్ లిస్ట్ లో ఉన్న పీ.వాసు, కే ఎస్ రవికుమార్, క్రిష్ , జయంత్ సీ పరాన్జి వంటి డైరెక్టర్ ల గురించి బహిరంగంగా ఏనాడూ ఒక్క చిన్న మాట తూలలేదు..
పై పెచ్చు ఆ సినిమాల అపజయాన్ని అందరి కన్నా ఎక్కువ తానే మోశాడు.. Paid PR టీముల ని పెట్టుకుని, రివ్యూవర్లను మ్యానేజ్ చేసి పోయిన సినిమా క్రెడిట్ అంతా డైరెక్టర్ల ఖాతాలో, హిట్లని తన సొంత విజయంగా ఏనాడూ ప్రదర్శించుకోలేదు..
దర్శకుల పని లో వేలెట్టి కెలికేసి సొంత ఇన్ పుట్ లు, వెకిలి సలహాలు ఇచ్చేసి ఏనాడూ ఎవరితో మాట పడలేదు.. దర్శకుడే అన్నిటికీ ఆద్యుడు, he is the captain of the ship అని నమ్మే సమర సింహా రెడ్డి, నరసింహ నాయుడు లో థియేటర్ ల తాపు లేపిన ట్రైన్ సీన్ ల ను "బీ గోపాల్ గారు నా నుండి బెస్ట్ ఔట్ పుట్ తీసుకురాగలరు" అన్నా, అదే బీ గోపాల్ గారు దర్శకత్వం వహించిన పలనాటి బ్రహ్మనాయుడు లో ట్రాల్ అయిన ట్రైన్ సీన్ లను ప్రస్తావిస్తూ "ఎందుకు చేశానో నాకే తెలీదు, అసలు తొడ గొడిటే ట్రైన్ వెళ్లిపోవడం ఏమిటి, చూస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది" అని నవ్వుతూ వదిలేసినా బాలయ్య కే చెల్లింది..
అందుకే అంత స్వచ్ఛంగా తన మీద సోషల్ మీడియా లో వెకిలి కామెడీ లు చేసుకుని బతికే ఎందరికో పరోక్షంగా తిండి పెడుతూ, కుల మత ప్రాంతాల కతీతంగా క్యాన్సర్ కారణంగా అంధకారం నింపుకున్న ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతూ సినీ వినీలాకాశంలో ధృవ తారగా , రాజకీయ రణరంగం లో ఓటమి ఎరుగని యోధునిగా నిలిచిపోయాడు..
అందుకే మరొక్కసారి మనస్ఫూర్తిగా
మా ముద్దులకృష్ణయ్య బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు "జై బాలయ్య".-Srinivas Yalamanchili
My dear brother RC.
Your hard work and dedication has carried the film through out. What an unbelievable performance with so many layers and transformations. I salute you for your dedication to your craft and effortless approach to it.
Congrats to the entire team of Peddi on a blockbuster weekend. Hats off to all the actors and technicians who worked so hard evidently. May your run continue and beyond and thank you for your efforts to delivering content based cinema in the theatres.
భారతీయ సినీ పరిశ్రమలో తనదైన శైలిలో వైవిద్యమైన పాత్రలతో సినీ ప్రస్థానంలో 40 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న నా అభిమాన హీరో మా కింగ్ @iamnagarjuna గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ప్యాషన్, కృషి, బ్లాక్బస్టర్ సినిమాలతో తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిన మీరు ఎవర్ గ్రీన్ మన్మధుడు 👑🔥
All the best #King100💐
- @RojaSelvamaniRK
#KingNagarjuna #40YearsOfNagarjuna
#40YearsForKingNagInTFI
Today, May 23rd
నా సిని జీవితం మొదలైన రోజు
Akhil నాకో చిన్న surprise ఇచ్చాడు చూస్తుంటే చాలా హాయి గా ఉంది
మీరు చూడండి.
👉🏽 https://t.co/QG2BFis2XT
మనోడు వస్తున్నాడు….
#ManoduVasthunnadu#LeninOnJune26th
Hearty congratulations @actorvijay on setting new benchmarks and achieving a stunning victory!!! 👏🏻👏🏻👏🏻
Today reflects the faith people have placed in you in large measure… I’m certain this victory will translate into meaningful progress for Tamil Nadu. 🤗🤗🤗❤️❤️❤️
watched the first cut of our film LENIN last night.
I say this with confidence and pride… you are about to witness a new AKHIL on June 26 2026.
mark the date!!!
see you in the theatres🔥