According @BRSHarish
Godavari water lifted→Medigadda→ Annaram→Sundilla→Yellampally→Mid Manair→Anantagiri→Ranganayaka Sagar→Mallanna Sagar→Kondapochamma Sagar
Brs govt lifted 162Tmc water
Power cost 7600-8600cr
63Tmc returned to Godavari
Power cost 2920Cr wasted🤦♂️
మేడిగడ్డ డిజైన్లోనే లోపాలున్నాయి
డిజైన్లు చూసిన రెండు నిమిషాలకే ఇది ఫెయిల్యూర్ అయ్యే ప్రాజెక్ట్ అని చెప్ప..
రివర్ బీడ్ నిర్మాణ దశలో లోపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి.
Irrigation Expert - Dr. PG Sastri Garu.
Video Credits:- Zee News
కాళేశ్వరం లక్షకోట్ల స్కామ్లో మొట్టమొదటి ముద్దాయి వీడే..
ఫస్ట్ వీన్ని చర్లపల్లి జైలుకు పంపి, చిప్పకూడు తినిపించాలి..
నాడు మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టాలని చెప్పి,
అది కూలంగనే సంబంధం లేదని సిగ్గులేకుండా తప్పించుకుంటున్నడు
రేవంతన్న ప్రిడిక్షన్స్ – 100% అక్యూరసీ
“అన్న చెప్పిన లెక్కలు తప్పవు… అంకెలు మారవు.”
దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా, పక్క రాష్ట్రంలో అయినా…
రేవంతన్న చెప్పిన రాజకీయ అంచనాలు నిజమయ్యాయి
ఇప్పుడు కూడా రేవంతన్న ధీమాగా చెబుతున్నారు…
“2029 ఎన్నికల్లో 117/182 స్థానాలు గెలుస్తాం.”
రేవంతన్న చెప్పినట్టే జరుగుతుంది 🔥🔥🗿
ఇప్పుడేం సమాధానం చెప్తావు కుర్ కురే రెడ్డి??
ధరలు పెరగవు అని నువ్వు చెప్పి 24 గంటలు కూడా కాకపాయే..
గ్యాస్ సిలిండర్ పై 1000 రూపాయలు బాదిండు నీ మోడీ..
పెద్ద పీకుడుగాళ్లలాగా రాహుల్ గాంధీ చెప్పింది తప్పు అని
డ్రామాలు చేస్తిరి.. ఇప్పుడు జనాలకు ఏం చెప్తారో చెప్పండి..
డ్రగ్స్ ను అరికట్టేందుకు 'ఈగల్' లాగా..
చెరువుల సంరక్షణ కోసం 'హైడ్రా' లాగా..
ఆహార కల్తీని అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను తీసుకురాబోతున్నాం
- సీఎం రేవంత్ రెడ్డి
#RevanthReddy#Telangana
మీరు సిగ్గు లేకుండా మాట్లాడి.. నాకు చికాకు తెప్పించకండి.
మీకు సిగ్గుంటే..ముందు సభకు రాని కేసీఆర్ తో రాజీనామా చేయించండి.
- అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి