చంద్రబాబునాయుడు గారితో ఎవరికి ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, చాలామంది ఆయన పరిపాలన మరియు దూరదృష్టిని మెచ్చుకుంటారు. నేను రేపు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ట్విట్టర్ స్పేస్ నిర్వహిస్తున్నాను. మీ అందరితో సంభాషించడానికి ఎదురుచూస్తున్నాను. https://t.co/HGh8q1RXME
A long wait comes to an end. Can’t wait to see 3 power houses of talent and energy unleash their spectacle for Indian Cinema to enjoy #RRRMovie on the big screen.
@tarak9999@AlwaysRamCharan@ssrajamouli
Excited to know that @RRRMovie has opened to rave reviews. I congratulate @tarak9999, @AlwaysRamCharan, maestro @ssrajamouli and the entire cast and crew for delivering a great movie experience.(1/2)
నిరుడు డిసెంబరులో వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో అనేక తప్పులు, అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆందోళన చెందుతోన్న నేపథ్యంలో... జూన్ 10, 2021 తేదీన ఉదయం 9 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokesh అభ్యర్థులతో(1/2)
తెలుగుదేశం పార్టీ కందుకూరు నియోజకవర్గ ఇంఛార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ పోతుల రామారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్న మీరు మరెన్నో ఆనందకరమైన జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను