@apjobaspirants@chiranjeevimlc@naralokesh మీరు ఇంతకు ముందు మాట ఇచ్చినట్టే 750+ పోస్టులతో గ్రూపు -2 నోటిఫికేషన్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము....
నిరుద్యోగ యువత ఆశలను అడియాశలు చేయకండి.... 🙏🙏🙏
.@chiranjeevimlc సార్, గ్రూప్2 పోస్టులు 750 నుండి 673 కి తగ్గించారు. పోస్టులు భారీగా పెరుగుతాయి అనే నమ్మకం తో ఇప్పటి వరకు కోచింగ్ తీసుకుంటు హాస్టల్స్ స్టడీ హాల్స్ లో మగ్గిపోతున్నాము. దయచేసి న్యాయం చేయండి🙏😭
@naralokesh sir please help😭
#AndhraPradesh#IncreaseAPGroup2Posts
గౌరవ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారం🙏
అన్నా, జాబ్ క్యాలెండర్ లో ASO(planning) పోస్టులు 251 అని ప్రకటించి, ఇప్పుడు 196 పోస్టులు అని తెలియచేసారు. దయచేసి పోస్టులు తగ్గకుండా చూడండి. ఎన్నో ఏళ్ళు క్యాలెండర్ కొరకు వేచి చూసాము అన్నా 🙏
#AndhraPradesh#APJobCalender2026
మాన్యులైన ప్రభుత్వ పెద్దలకు వినయపూర్వక విజ్ఞప్తి🙏
విడుదల కాబోయే 41 నోటిఫికెషన్స్ లోనే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల తేదీలు స్పష్టంగా ప్రకటించి, షెడ్యూల్ ప్రకారం సకాలంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని కోరుతున్నాం సార్🙏
@naralokesh@chiranjeevimlc#AndhraPradesh
#APJobCalender2026
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నాం. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము.
ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు.
ఇక ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇక మీరు పోటీపరీక్షలకు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు..
https://t.co/5EmD9zl5yi