TCG EXCLUSIVE -
Doppelgängers collaborating for a landmark film 📽️
#VenkyAtluri - #NagaChaitanya#NC25 almost confirmed, pushing VenkyAtluri projects further for this landmark film.
నా చిన్నప్పుడు రెండు మూడు థియేటర్లలో పెద్ద సినిమా రిలీజైతే దాని రీళ్ల సరఫరా కోసం ప్రత్యేకంగా మనుషులు ఉండేవాళ్ళు. వీళ్ళ పని ఒకటే.
రోజు నాలుగు ఆటలు సైకిల్ మీద మెయిన్ నుంచి సైడ్ థియేటర్ కి, మళ్ళీ రివర్స్ లో అటు నుంచి ఇటు రీల్స్ మోసుకుంటూ తిరగడమే.
మధ్యలో ఇలా తారసపడితే ఓ రెండు నిముషాలు కబుర్లు చెప్పుకుని వెంటనే పరుగులు పెట్టేవాళ్ళు. వీళ్ళు ఏ మాత్రం లేట్ చేసినా అవతల థియేటర్లలో షోలు ఆగిపోయి జనం గగ్గోలు పెట్టడం మాములే (1989)
@AnnapurnaStdios@iamnagarjuna@RGVzoomin
Brief History of Telugu Cinema under 40 secs
Dependent Telugu Cinema ➡️ Independent Telugu Cinema
Boss Venky Ball all remake rajas completely dependent on neighbouring industry blockbusters and taking away TFI pride, One man changed everything and got RESPECT to TFI
👑🫡
When The King is loved, borders don’t matter 👑
Japan came together for a special screening of #Shiva , celebrating the film and their beloved Nag Sama - Lord Nag 🔥
A love that echoes across the world.
King @iamnagarjuna@RGVzoomin@amalaakkineni1@ilaiyaraaja@AnnapurnaStdios #SGopalReddy @adityamusic #NagSama #KingNagarjuna
#37YearsOfCultClassicShiva
Celebrity designer Asmita Marwa about having best work experience with ICON of ELEGANCE & STYLE @iamnagarjuna who is always ready to experiment even with the fashion 😎
#Nagarjuna 👑👑👑
Vintage @iamnagarjuna 🔥🔥🔥
Pan-India Amma Mogudu 🔥🔥🔥
#NinnePelladutha Bollywood launch party 😎
Acting Producing with young directors and launching in Bollywood solely 🤙🔥😎👑
#Nagarjuna 👑👑👑
కొన్ని సినిమాలు విడుదలైన తేదీతో కాలగర్భంలో కలిసిపోతాయి. మరికొన్ని సినిమాలు మాత్రం కాలాన్ని తమలోనే దాచుకుంటాయి. 1996 అక్టోబర్ 4న ‘నిన్నే పెళ్లాడతా’ విడుదలైనప్పుడు అది ఒక ప్రేమకథ. మూడు దశాబ్దాల తర్వాత, వెనక్కి తిరిగి చూస్తే.. అది మన యవ్వనం, మన ప్రేమల గురించి, మనం ఒకప్పుడు నమ్మిన జీవితపు అందమైన భ్రమల గురించి మాట్లాడే జ్ఞాపకంలా అనిపిస్తుంది.
శీను, మహాలక్ష్మి ప్రేమలో పడటం పెద్ద విషయం కాదు. వాళ్లు కలిసి మాట్లాడుకోవడం, ఒకరినొకరు గమనించుకోవడం, చిన్న చిన్న విషయాల్లో దగ్గరవడం, వాళ్ల అల్లరి... అదే ఆ ప్రేమను నిజమైనదిగా చేసింది.
కృష్ణవంశీ ఆ రోజుల్లో ప్రేమకథను కేవలం పాటలు, అందమైన లొకేషన్లు, హీరోహీరోయిన్ల కెమిస్ట్రీతో చెప్పలేదు. ఒక అమ్మాయి తన జీవిత భాగస్వామిని తానే ఎంచుకోవాలనుకోవడం అనే సమకాలీన ఆలోచనను కుటుంబం అనే పెద్ద వ్యవస్థ మధ్యలో పెట్టి ప్రశ్నించాడు. అందుకే ఈ సినిమా ప్రేమకథగా మొదలై, మన కుటుంబాల గురించి మాట్లాడే కథగా మారింది.
నాగార్జునలోని సహజత్వం... టబులోని స్వేచ్ఛ... ఇద్దరి మధ్య కనిపించిన ఆ కెమిస్ట్రీ... ఇవన్నీ కలిపి 90ల తెలుగు ప్రేమకు ఒక ప్రత్యేకమైన ముఖాన్ని ఇచ్చాయి.
ముప్పై ఏళ్ల తర్వాత చూస్తే మరో విషయం కనిపిస్తుంది.
‘నిన్నే పెళ్లాడతా’లో ప్రేమ అనేది ఒక పెద్ద ప్రకటన కాదు... కలిసి జీవితం గడపాలని ఇద్దరు మనుషులు నెమ్మదిగా తీసుకున్న నిర్ణయం.
అందుకే 30 ఏళ్ల తర్వాత కూడా ఆ సినిమా పాతబడలేదు.
కాలం మారింది. మనుషుల ప్రేమను వ్యక్తపరిచే విధానం మారింది. కానీ “నిన్నే పెళ్లాడతా” అని ఒక మనిషి మరో మనిషికి చెప్పే ఆ చిన్న వాగ్దానం మాత్రం ఇంకా కొత్తగానే అనిపిస్తుంది.
1996లో విడుదలై, ఆ ఏడాది ఉత్తమ తెలుగు చలనచిత్రంగా జాతీయ అవార్డును అందుకున్న ఈ సినిమా, ప్రేమకథను కుటుంబ కథగా చెప్పిన విధానంలో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసింది.
30 ఏళ్ల ‘నిన్నే పెళ్లాడతా’...
ఒక సినిమా మాత్రమే కాదు.
మనకు ప్రేమ అంటే ఏమిటో, పెళ్లి అంటే ఏమిటో, ‘మన జీవితం’ మీద నిర్ణయం ఎవరిదో మరోసారి ఆలోచింపజేసిన ఒక కాలపు కథ.
#NinnePelladatha #30YearsOfNinnePelladatha #Nagarjuna #Tabu #KrishnaVamsi
నిన్నే పెళ్లాడతా మూవీ 54 సార్లు చూసా,అలాగే గీతాంజలి కూడా - డైరెక్టర్ తిరుమల కిషోర్ 💥💥
ఏమన్న కల్ట్ మూవీస్ చేశావా కెరీర్ లో @iamnagarjuna 🙏🏻🙏🏻
#NagarjunaAkkineni