@TG_NPDCL
ఇది మన tgnpdcl వారు నాకు ఇచ్చిన షాక్...నేను ఏ నెలబిల్లు ఆనెల చెల్లిస్తున్నకూడా.మళ్లీ పాత బకాయిలంటూ 11,148/–రూపాయలు బిల్ వేసినారు,ఇది భద్రాద్రి కొత్తగూడెంజిల్లా,మణుగూరు, మండలంలోని గుట్టమల్లారం గ్రామపంచాయితీలోజరిగింది,దీనిపైస్థానిక ఏఈ గారికిఫిర్యాదుచేసిన స్పందనలేదు.
వందలు, వేలు ప్రయాణ చార్జీలు వసూలు చేసే TGSRTC సూపర్ లక్జరీ సర్వీస్‌లలో 80శాతం MOBILE ఛార్జింగ్ పోర్టల్స్ ఇలానే ఉంటాయి.వీటికి మరమ్మతులు చేసే ప్రయత్నం చేయగలరా ?
వందలు, వేలు ప్రయాణ చార్జీలు వసూలు చేసే TGSRTC సూపర్ లక్జరీ సర్వీస్‌లలో 80శాతం MOBILE ఛార్జింగ్ పోర్టల్స్ ఇలానే ఉంటాయి.వీటికి మరమ్మతులు చేసే ప్రయత్నం చేయగలరా ?
@PRO_SCCL వర్షాకాలంలో ధూళి నివారణకు ప్రత్యేక చర్యలా?వేసవికాలమంతా ధూళిలోనే పనిచేశాం... అప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఇప్పుడు తీసుకుంటారా? ఇప్పుడు తీసుకోవాల్సింది oc లో వరదనివారణకు చర్యలు కదా? దయచేసి పెద్దలు ఆలోచించండి.
@TGSRTCHQ
బయట హోటల్ లో రూ.50/కి మించని ఉల్లి దోశ సూర్యాపేట tgsrtc బస్టాండ్‌లోని yagnesh హోటల్ లో రూ.80/- కి అమ్ముతున్నారు,ఇది tgsrtc వారు నిర్ణయించిన ధరా? లేక yagnesh హోటల్ వారు నిర్ణయించిన ధరా? ఈ ధరలపై tgsrtc వారు నియంత్రణ చర్యలు తీసుకోలేరా?
బయట హోటల్ లో రూ.50 కి మించని ఉల్లి దోశ సూర్యాపేట tgsrtc బస్టాండ్‌లోని yagnesh హోటల్ లో రూ.80/- అంట.ఇది tgsrtc వారు నిర్ణయించిన ధరా?లేక yagnesh హోటల్ వారు నిర్ణయించిన ధరా?
@TGSRTCHQ@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO@SajjanarVC @CTM_MKTG_TGSRTC నిన్ను అనగా14/4/25న..service no 8902 హైదరాబాద్ to మణుగూరు,MNGR DEPOTబస్సులైవ్ లొకేషన్ చూపించలేదు,బస్ ఎక్కడఉందో తెలియలేదు,డ్రైవర్ నెంబర్ కూడా పనిచేయలేదు,ఈవిషయంసహాయ కేంద్రానికితెలియజేసినాఎటువంటి సమాచారంలేదు,ఒకగంటఆలస్యంతో దిల్సుఖ్ నగర్ బస్టాండ్కుబస్సుచేరుకోవడంతో ఊపిరిపీల్చుకున్నం.