in the AI era:
Founders: OpenAI, Anthropic, Google DeepMind, Meta AI — they build frontier models
Distributors: TCS, Infosys, HCLTech, Accenture — they deploy AI into enterprises
Enablers: Nvidia, TSMC, CoreWeave, AWS — they provide compute and infrastructure
three layers. three margin structures.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, దుబారా ఆపి ప్రజలందరూ దేశభక్తిని చాటుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం చేసిన ప్రసంగంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రూపాయి పతనానికి కారణం ఎవరంటూ ప్రశ్న
పన్నుల పేరిట 350 లక్షల కోట్లను ప్రజల నుంచి వసూలు చేసింది మీరు కాదా? అని కేంద్రంపై ఫైర్
ఒక్కో నెత్తిపై 1.48 లక్షలు అప్పు చేశారంటూ ధ్వజం
ప్రజాస్వామ్య దేశంలో ఆంక్షలు ఏమిటని విమర్శలు
దౌత్య వైఫల్యాన్నీ ప్రజలపై నెట్టివేయడంపై ఆగ్రహం
పెట్రోల్, వంట నూనెల వినియోగం తగ్గించాలని చెప్తూ మోదీ చేసిన 9 సూచనలపై సామాన్యుల నుంచి ఆర్థిక రంగ నిపుణుల వరకూ తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. 12 ఏండ్ల పాలనలో దేశ ఆర్థికాన్ని సంక్షోభంలోకి నెట్టిన వాళ్లు ఇప్పుడు ఉచిత సలహాలు ఇవ్వడమేంటని రాజకీయ విశ్లేషకులు సైతం మండిపడుతున్నారు. పన్ను ఎగవేతలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల గురించి ఒక్కమాట కూడా మాట్లాడని మోదీ.. త్యాగాలు చేయాలంటూ పేద, మధ్యతరగతి ప్రజలకు ఇప్పుడు పిలుపునివ్వడం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదు రాష్ర్టాల ఎన్నికలు పూర్తయ్యాక, సంక్షోభం గురించి మోదీకి ఇప్పుడు గుర్తొచ్చిందా? అని సోషల్మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మోదీ చెప్పిన సలహాలు అదానీ, అంబానీలకు వర్తిస్తాయా? లేదా? అని నిలదీస్తున్నారు. దేశ భవిష్యత్తు ముసుగులో ప్రజలపై పరోక్షంగా ఆంక్షలు విధించడమేంటని పలువురు మోదీ సర్కారును తూర్పారబడుతున్నారు.
గెలిస్తే మా వల్ల.. ఓడితే మీ వల్ల
'విక్టరీ ఈజ్ క్లెయిమ్డ్.. డిఫీట్ ఈజ్ బ్లేమ్డ్’ అనే తీరులో మోదీ ప్రభుత్వ వైఖరి ఉన్నదని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయం లభిస్తే అదంతా తమ గొప్పేనని చెప్పుకొనే వాళ్లు.. పరాజయం ఎదురైతే మాత్రం ఆ నెపాన్ని ఇతరులపై నెట్టివేస్తారంటూ గుర్తు చేస్తున్నారు. ఆదివారం కొనసాగిన మోదీ ప్రసంగం ఇలాగే సాగినట్టు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ నాలుగో స్థానానికి చేరుకొన్నదంటూ 2024లో కొన్ని నివేదికలు చెప్పాయి. దేశ ప్రజల ఉత్పాదకత (జీడీపీ) పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరుగుతుంది. అంటే అది ప్రజల శ్రామిక విజయం. కానీ, దాన్ని పక్కనబెట్టిన బీజేపీ పరివారం అదంతా తమ గొప్పేనంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు బీజేపీ అసమర్థ పాలన, విధానపరమైన వైఫల్యాల కారణంగా దేశ ఆర్థికం సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్. కానీ, దాన్ని కప్పిపుచ్చుకొంటున్న కేంద్రం పెద్దలు.. ప్రజలు దుబారా ఖర్చులు, విదేశీ వస్తువులు వాడటం వల్లే దేశ ఆర్థికం క్లిష్ట పరిస్థితుల్లోకి చేరుకొన్నదని అబద్ధాలు వల్లె వేస్తున్నారంటూ ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు.
అదానీ, అంబానీలను అడుగుతారా?
దేశ ఆర్థికాన్ని గాడిలో పెట్టడానికి ప్రజా రవాణాను వినియోగించాలని, బంగారం కొనుగోళ్లు ఏడాది పాటు నిలిపేయాలంటూ దేశ ప్రజలకు మోదీ సూచించారు. దీనిపై ఆర్థికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవే సూచనలను అదానీ, అంబానీలకు మోదీ చెప్పగలరా? అని ప్రశ్నిస్తున్నారు. కరువు తాండవించినప్పుడు, సంక్షోభ సమయాల్లో మైసూర్ మహారాజు కృష్ణరాజా వడియార్ వంటి వారు తమ ఖజానా నుంచి ప్రభుత్వానికి పెద్దయెత్తంలో సాయం చేశారు. జంషెడ్ జీ టాటా, హెన్రీ ఫోర్డ్ వంటి వ్యాపారులు కూడా ప్రభుత్వాలను ఆర్థికంగా ఆదుకొన్న ఘటనలు కోకొల్లలు. ఈ విషయాలను గుర్తు చేస్తున్న మేధావులు.. 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన అదానీ, అంబానీలు దేశ ఆర్థికానికి సాయపడి తమ దేశభక్తిని చాటుకోవచ్చు కదా! అంటూ సూచిస్తున్నారు. ఈ దిశగా ప్రధాని వారికి ఎందుకు విజ్ఞప్తి చేయట్లేదని ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికలు ముగియగానే..
పశ్చిమాసియా యుద్ధం కారణంగానే దేశంలో సంక్షోభం తలెత్తినట్టు మోదీ చెప్తున్నారని, నిజానికి ఆ ఉద్రిక్తతలు ప్రారంభమై 70 రోజులు గడిచాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇన్ని రోజులు గుర్తుకురాని సంక్షోభ విషయం ఇప్పుడే ప్రధానికి ఎందుకు గుర్తుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం ముందే చెప్తే, 5 రాష్ర్టాల ఎన్నికల్లో ప్రతికూలత ఏర్పడుతుందని గ్రహించే.. ఎన్నికలు ముగిశాక మోదీ సంక్షోభంపై తీరిగ్గా ఇప్పుడు ప్రకటన చేశారని చెప్తున్నారు. బీజేపీ పెద్దల వైఖరి 'బనియన్ మే ఛేద్’ చందంగా ఉన్నదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. లోపల బనియన్కు ఉన్న రంధ్రాలు బయటకు కనిపించకుండా సూటుతో కవర్ చేసినట్టు.. దేశ ఆర్థిక సంక్షోభాన్ని మోదీ పరీవారం ఇన్నాండ్లూ 'వికసిత్ భారత్’ పేరిట కవర్ చేసినట్టు ట్రోల్ చేస్తున్నారు.
1/2
CM Joseph Vijay 🔥🔥
Governor approves formation of government by TVK Vijay
టీవీకే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి
#TVKVijayHQ#TVKVijay#CMVijay
"THE UNITED STATES OF AMERICA WILL NEVER ALLOW A RADICAL LEFT, WOKE COMPANY TO DICTATE HOW OUR GREAT MILITARY FIGHTS AND WINS WARS! That decision belongs to YOUR COMMANDER-IN-CHIEF, and the tremendous leaders I appoint to run our Military.
The Leftwing nut jobs at Anthropic have made a DISASTROUS MISTAKE..." - President Donald J. Trump
This week, Anthropic delivered a master class in arrogance and betrayal as well as a textbook case of how not to do business with the United States Government or the Pentagon.
Our position has never wavered and will never waver: the Department of War must have full, unrestricted access to Anthropic’s models for every LAWFUL purpose in defense of the Republic.
Instead, @AnthropicAI and its CEO @DarioAmodei, have chosen duplicity. Cloaked in the sanctimonious rhetoric of “effective altruism,” they have attempted to strong-arm the United States military into submission - a cowardly act of corporate virtue-signaling that places Silicon Valley ideology above American lives.
The Terms of Service of Anthropic’s defective altruism will never outweigh the safety, the readiness, or the lives of American troops on the battlefield.
Their true objective is unmistakable: to seize veto power over the operational decisions of the United States military. That is unacceptable.
As President Trump stated on Truth Social, the Commander-in-Chief and the American people alone will determine the destiny of our armed forces, not unelected tech executives.
Anthropic’s stance is fundamentally incompatible with American principles. Their relationship with the United States Armed Forces and the Federal Government has therefore been permanently altered.
In conjunction with the President's directive for the Federal Government to cease all use of Anthropic's technology, I am directing the Department of War to designate Anthropic a Supply-Chain Risk to National Security. Effective immediately, no contractor, supplier, or partner that does business with the United States military may conduct any commercial activity with Anthropic. Anthropic will continue to provide the Department of War its services for a period of no more than six months to allow for a seamless transition to a better and more patriotic service.
America’s warfighters will never be held hostage by the ideological whims of Big Tech. This decision is final.
@vikrantgupta73 He has to try Dube to see if he can give 1-2 overs against the West Indies. Bumrah will always bowl 4. Game was won. Surya had to try Dube. Did so. No issues