💥మీకు సిగ్గులేదు కాబట్టి భయపడతారు.
నాకు దమ్ముంది నేను పోరాడుతా.
మీ ఎమ్మెల్యేలు, మంత్రులు లా మేము సన్యాసులం కాదు మీకు భయపడడానికి,
మా ముందు ఒక కటౌట్ ఉంది "@PawanKalyan గారు ..జాగ్రత్త ప్రజలతో కలిసి
న్యాయ పోరాటం చేస్తాం@mekiranroyal @JanaSenaParty@mnadendla
జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ శెట్టిబత్తుల రాజబాబు గారి ఆదేశాలతో అమలాపురం ఏరియా ఆస్పత్రిలో వైద్యులను నియమించాలని ముఖ్యంగా గైనకాలజిస్టును తక్షణమే నియమించాలని కోరుతూ నియోజకవర్గ వీర మహిళల ఆధ్వర్యంలో అమలాపురం జిల్లా కలెక్టరేట్, ఏరియా ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు
"పంతులు చెప్తా నీ సంగతి" అని భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కలెక్టర్ గారి సమక్షంలో అధికార మదంతో కులం పేరు కలిపి మరీ బెదిరించడం ఆయన ఓటమి భయానికి సంకేతం.
#YSRCPMarkGovernence
పాతపట్నం నియోజకవర్గం L.N పేట మండల
బహిరంగ సభలో ప్రభుత్వం వంశధార నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యాన్ని స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి పనితీరును ఎండగట్టిన నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ @chaitujsp గారు.
శ్రీలంక నుంచి తమిళనాడుకి గంట దూరం- శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కూతవేటు దూరం.ఇంకా లేని పొత్తులు
గురించి విమర్శించటం,గడప గడపకి ఎమ్మెల్యేలని పంపటం కాదు చెయ్యవలసింది,మీరు చేసిన అప్పులు నుంచి ఆంధ్రప్రదేశ్‌ని దూరం జరిపే ప్రయత్నం చెయ్యండి.
Gravitas Link:
https://t.co/b5S8kN721c
అతిగా అవేశపడుతున్న..చెంచలగూడ జైలు దత్తపుత్రుడు @ysjagan .
మీ ప్రభుత్వం చేయనిపని శ్రీ @PawanKalyan గారు చేస్తే..మీకు అక్రోసమెందుకు? ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు తన సొంతనిధులతో ఆధుకుంటుంటే..వారెవరూ కౌల్ రైతులు కాధనటంలో అర్థమేమిటి @YSRCParty కి చెందినవారు కాధనా @JanaSenaParty
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో శ్రీమతి కాంతిశ్రీ గారి ఆధ్వర్యంలో సుభద్రాపురం నుండి వీరమహిళలు, జనసైనికులు ర్యాలీగా కవాతు చేసుకొని రణస్థలంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ వేదిక లో ముఖ్య అతిధి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి గారు, జనసేన శ్రేణులు పాల్గొన్నారు.
కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే దేవుడు అంటారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు @PawanKalyan గారు దేవుడు.
అదే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చెయ్యకపోగా, చేసే వారిని విమర్శించే వాడిని జగన్ రెడ్డి అంటారు. ఆ ఆడబిడ్డ కన్నీటిలో నువ్వు కొట్టుకుపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॥
Thank you for teaching me the way of life @PawanKalyan sir🙏🏽