తెలుగు సాహితీ దిగ్గజం, పద్మశ్రీ, పద్మవిభూషణ్ డాక్టర్ సి. నారాయణ రెడ్డి (సినారె) గారు అక్షరానికి ప్రాణం పోసిన తెలంగాణ ముద్దుబిడ్డ.
కవి, రచయిత, ప్రసిద్ధ సినీ గేయ రచయితగా ఆయన తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
డా. సి. నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము
#Telangana