@GeethaAinala@revanth_anumula Sham on this post
There is lots of death occurred in Congress govt
We are not supporting any one but he also make a talk on past one year deaths happens ts due to failure of govt
I request everyone to please watch this video till the end 🔚
అప్పులపై వాళ్ళు చేస్తున్న అబద్ధాలు అన్నీటిని ఒక్కొక్కటిగా అసెంబ్లీలో వివరించిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు
మీ అందరికీ మాటిస్తున్న..
KCR గారు CM అయిన మొదటి రోజే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, ఈరోజు సెక్రటేరియట్లో పెట్టిన కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీభవన్ కు పంపుడు ఖాయం ఖాయం..
జై తెలంగాణ 🔥
జై తెలంగాణ తల్లి ✊🏻🙏🏻..
#TelanganaThalli#KTR #BRSparty #CongressFailedTelangana
మేము అప్పు తెస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం
మేము అప్పు తెస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టాం.
మేము అప్పు తెస్తే నిన్న రేవంత్ రెడ్డి ప్రారంభించిన యాదాద్రి పవర్ ప్లాంట్, ఉదయ సముద్రం లాంటి ప్రాజెక్టులు కట్టాం.
మేము అప్పు తెస్తే రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించబోయే ఆరాంఘర్ ఫ్లై ఓవర్ కట్టాం.
రేవంత్ రెడ్డి వచ్చి ఈ సంవత్సరంలో లక్ష కోట్లు అప్పు చేశాడు.. ఒక్క ఇటుకైనా పెట్టాడా? ఒక్కటైనా కట్టాడా? - కేటీఆర్
Video Credits - Tv9
Just because Social Media is asking Revanth Government about their promises, Police is filing cases....
It is Surprising that without Implementing Guarantees , Congress is celebrating 1 Year Success
- @KTRBRS in TV9 Conclave...