@CJP_for_India ""Karnataka Home Minister Speaks About His Resignationer
First Let Aspirants Go On For Hunger Strike For 25 Days, Will Lathicahrge Them & Then I Will Resign"".
@CJP_for_India First ask the following States education minister to resign.
If you are a real student supporters then please join to there protest and tell the education ministers to resign.
CJP is the B team for the Congress, AAP party and for anti national elements.
@CJP_for_India Before you ask for the resignation of UHM Amit Shah Ji, why are you not asking for the resignation of Education minister's of following States Jharkhand, Punjab, Karnataka, Kerala and many Mall States where the students are protesting against the paper leaks in the states.
Dayachesi na badha artam cheskondi ❤️
Releasing tomorrow. Please watch it :)
Na sarva prayatnalu chesi nen pampagaligina tickets anni nen pamputa
good night 😊
#sammathame#aashthipaperlu
జగన్ రెడ్డికి కూడా శ్రీలంక పాలకులకు పట్టిన గతే పడుతుంది. అందినకాడికి దోచుకుని రాష్ట్రాన్ని నట్టేట ముంచే పనులను చేసేవారిని ప్రజలు వదిలిపెట్టరు. - నారా చంద్రబాబు నాయుడు గారు
#CBNInAnantapur2022
ఉన్న పథకాలకే పేరు మార్చి నవరత్నాలు అన్నారు. ఇప్పుడు రకరకాల సాకులు చెబుతూ పథకాల్లో కోత పెడుతున్నారు. ఏ సంక్షేమం పేరుతో గద్దెనెక్కారో, ప్రజలకు అదే అందకుండా చేస్తున్నారు. విద్యా దీవెన పథకంలో పెడుతోన్న కోతలే దీనికి నిదర్శనం.
#SaveAPfromYSRCP
@ncbn Memu kalyandurgam vallam ninna oka 300 cars convey and helicopter flowering for minister we didn't get anything but we got this here people are suffering kalyandurgam small river also gone for real estate this is politics 😏
అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గంలో మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ ప్రాణాలు పోవడం తీవ్రంగా కలచివేసింది.ప్రభుత్వంలోని వ్యక్తుల సంబరాలకోసం ట్రాఫిక్ నిలిపివేసి పసిపాప చనిపోడానికి కారణం అయ్యారు.ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి ఆసుపత్రికి వెళ్లడం కంటే మంత్రుల ర్యాలీలే ముఖ్యమని భావించడం దారుణం(1/2)
13 ఏళ్లకే పొరణికం లో రాముడు పాత్ర
వేసి అందరితో తాత కు తగ్గ మనవడు
అని అనిపించుకున్నాడు ... 👌🏻👌🏻
ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందాడు
మన చిన్న రామయ్య @tarak9999#25YearsForBalaRamayanam
బాల నటుడిగా వెండితెర అరంగేట్రం
చేసి నేటితో 25 వసంతాలు .. 👍🏼