Wishing Honourable Deputy CM of Andhra Pradesh, our dearest Leader, and an inspiration to an entire generation, @PawanKalyan Garu, a very happy birthday! Heartfully wishing success and good health. ❤️ #HappyBirthdayPawanKalyan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే ఈ ఎన్నికల్లో, ప్రజా నాయకుడు @PawanKalyan గారి నాయకత్వంలోని జనసేన పార్టీ అభ్యర్థులను 21 అసెంబ్లీ స్థానాలతో పాటు, 2 MP స్థానాల్లో బలమైన మెజారిటీతో గెలిపించండి. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించండి.
#VoteForGlass | #APVotesForAlliance#Janasena
వెధవల్లారా నేను 6 సినిమాల్లో 100-120 కోట్లు సంపాదించా..
JanaSena Chief Sri @PawanKalyan explains his income source, party funds, tax details clearly !!