రైతు పొలానికి, ముఖ్యమంత్రి హెలిప్యాడ్ కి సంబంధమే లేదు అన్న విషయం మీ దొంగ పత్రికకు తెలియదా? వైకాపా శవ రాజకీయాల పార్టీ అని మరోసారి రుజువయ్యింది. మీ శవ, కుల రాజకీయాలకు త్వరలోనే ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు
ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించిన రైతును కాపాడటానికి పోలీసులు ఎంత శ్రమించారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇంత కష్టపడితే జగన్ రెడ్డి రాజకీయ స్వార్థం కోసం పోలీసుల మీద నిందలు వేయడం అతని శవ రాజకీయాలకు నిదర్శనం
శవాలపై పేలాలు ఏరుకునే 420 జగన్ మోహన్ రెడ్డి గారు మరోసారి శవరాజకీయం మొదలుపెట్టారు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనుకుని చావు దెబ్బతిన్నా ఆయనకి బుద్ది రాలేదు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ ప్రజలకు అందేలా చేయడానికి ఒక వారధిలా పనిచేయడానికి మాకు అవకాశమం ఇవ్వడ���ే కాక మేము ఆర్ధికంగా ఎదగడానికి ఇలాంటి అవకాశాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మా కృతజ్ఞతలు - స్వయం సహాయక సంఘ కార్యదర్శి.#WomenEmpowerment
Glad to host Hon'ble CM of Delhi Sri @ArvindKejriwal Ji who is in Amaravati to meet Hon'ble CM Sri @ncbn. Had a brief chat with him about real time governance and how we are using big data to make sure welfare schemes reach every deserving household
Fulfilling the promise of increasing the number of hours of free power supply from 7 hours to 9 hours, the State govt has taken a significant decision to help the farming communities in AP protect the standing crop. AP govt will pay an additional subsidy to DISCOMs towards this.
‘Youth for Andhra’, a powerful Youth Ambassador Program by AP govt will empower you to be the agent of change. In a time where suppressing the voice of people has become a norm, we are listening.
Apply Now: https://t.co/dQxYeQ9ssq
గాలేరు-నగరి సుజల స్రవంతిలో కీలకమైంది అవుకు బైపాస్ టన్నెల్. దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 22న, ప్రారంభించారు. కర్నూలు జిల్లాలోని గోరుకల్లు, అవుకు జలాశయాలను నింపి కడప జిల్లాలోని గండికోట జలాశయానికి కృష్ణా జలాలను వరద కాలువ ద్వారా తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ సంకల్పం.
Hon'ble CM @ncbn inaugurated the iconic Millennium towers in #Vizag yesterday. The towers will be a landmark in the region boosting IT prospects immensely
పలమనేరు ఎస్వీసీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏడువేల మంది విద్యార్థులతో పరిశ్రమలశాఖా ఆధ్వర్యంలో జరిగిన పరిశ్రమలతో ఉపాధి- నైపుణ్యాభివృద్ధి అవకాశాలు. కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమలశాఖా మంత్రివర్యులు, ఎంపీ, జిల్లా కలెక్టర్, ప్రముఖ నవలా రచయిత యండమూరి.#YouthEmployment
వికాస వారధి కాలేజ్ కనెక్ట్ లో భాగంగా 200 మంది విద్యార్థులు, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు సంబంధించి 75 మంది పైన సీఈవోలు కలిసి వెళ్తున్న ఆరు బస్సులలో ఎనిమిది రోజులు ప్రయాణాన్ని కరకంబాడీ అమరరాజా వద్ద జండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ ఐటీ సలహాదారుడు.
రైతులందరికి న్యాయం చేయాలని 'అన్నధాత సుఖీభవ' పథకానికి శ్రీకారం చుట్టాం. దీని ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకు రూ.10వేలు సాయం అందిస్తాం. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తించేలా విధివిధానాలు రూపొందించాం. కేంద్ర ప్రభుత్వంలా రెండు హెక్టార్ల షరతును మేము విధిం��డంలేదు.