₹5 CR+ OPENING ON A WEEKDAY! 💥🔥
Absolutely sensational for #Panja4K — achieving this with limited shows makes it even more special. ❤️🔥
#PawanKalyan 🌪️
"The dragon has three heads; one to be a murderer, one to be a monarch, and one to be mad, whose ideas will change history"
Confirm 24th Saavee 😭🔥
#TheyCallHimOG
Happy Birthday @PawanKalyan Garu.
I feel truly fortunate to have grown up witnessing your simplicity, strength and selfless nature. Your journey continues to inspire not just me, but millions.
Wishing you good health, endless happiness and many more years of greatness.
Truly grateful to Hon’ble @HMOIndia Sri @AmitShah Ji for your warm greetings and kind words. Under your leadership and relentless efforts, Bharat stands stronger and more secure. And we are taking forward the vision of Hon. Pm Modi ji’s ‘Vikasith Bharat’ and giving our best for a stronger and resilient NDA Govt.
నా జీవితానికి మార్గదర్శి, తండ్రి సమానులైన అన్నయ్య, పద్మ విభూషణ్ శ్రీ @KChiruTweets గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో ఆనందం కలిగించాయి. సమాజానికి ఏదైనా చేయాలని, మీరు నేర్పిన సేవా గుణమే ఈరోజు @JanaSenaParty ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎల్లప్పుడూ నాతో పాటుగా కోట్లాది మందికి మార్గదర్శకుడిగా నిలవాలని కాంక్షిస్తున్నాను...
మీ తమ్ముడు
ప్రజా గొంతును అసెంబ్లీలో వినిపిద్దాం
•ప్రజల సమస్యలు, ఆకాంక్షలను చట్టసభల్లో చర్చిద్దాం
•చర్చల్లో మన సభ్యులు చురుగ్గా పాలుపంచుకోవాలి
•మనం మాట్లాడే భాష హుందాగా ఉండాలి
•వైసీపీ భాష వద్దు
•జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో సభ్యులకు దిశానిర్దేశం చేసిన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
#APBudgetSessions
#APAssemblyBudgetSession
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ @PawanKalyan గారి అధ్యక్షతన జనసేన పార్టీ శాసనసభా పక్ష సమావేశం.
• అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, పార్టీ విధానాన్ని వివరించారు.
• శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు
జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం అనంతరం సభ్యులకి పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు విందు ఏర్పాటు చేశారు. వారితో మాట్లాడుతూ నియోజక వర్గం సమస్యలు తెలుసుకొని, వాటిని నోట్ చేసుకున్నారు.
ప్రజా గొంతును అసెంబ్లీలో వినిపిద్దాం
• ప్రజల సమస్యలు, ఆకాంక్షలను చట్టసభల్లో చర్చిద్దాం
• చర్చల్లో మన సభ్యులు చురుగ్గా పాలుపంచుకోవాలి
• మనం మాట్లాడే భాష హుందాగా ఉండాలి
• వైసీపీ భాష వద్దు
• జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో సభ్యులకు దిశానిర్దేశం చేసిన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు