#iiitOngole Students are protesting since 5 years to resolve the problems.
University isn't event providing Clean water & hygiene food. The admitted students are going to pass out this year and the university doesn't have own building neither placement cell.
#IIIT_ONGOLE
ఆందోళన చేస్తున్న విద్యార్థులను బయపెడుతూ, క్యాంపస్ ఖాళీ చేయాలి అని ఉన్నపళంగా నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. పోలీసులను పేటయి ఎవరిని లోనికి రానివ్వడం లేదు, దీని అర్థం మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వుందని ఒప్పుకున్నట��లే కదా విద్యాశాఖ మంత్రి @AudimulapSuresh గారు? 3/3
YSR ఎంతో ప్రతిష్టాత్మకంగా, సొంత నియోజకవర్గం పులివెందులలో IIIT తీసుకువస్తే, ప్రస్తుతం ఆయన @ysjagan గారు ముఖ్యమంత్రి గా ఉండి కూడా దానిని పట్టించుకోకుండా విద్యార్థులను రోడ్డున నిలబెట్టారు, తినేందుకు వీలు కానీ ఆహారాన్ని మీ బంధువులు కాంట్రాక్టు తీసుకుని పెడుతున్నారు, 1/3
We waited,we kept quiet, we adjusted but now we protest!
We the students of rgukt ongole need new campus, internship guidance, placement cell and many more which plays a major role in our future Career ...
#RGUKTIIITONGOLE#wewantjustice