🎉 Marking 10 years of the #BetiBachaoBetiPadhao initiative! 🏵️ As part of the awareness campaign from Jan 22 to Mar 8, I, Vijayendra Boyi, proudly joined the cause with my signature. Let’s unite for empowering girls! 🙌 #SaveTheGirlChild#EducateTheGirlChild
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి పరిశీలన జిల్లాలో జరుగుతున్న తీరును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి గారు , జిల్లా ఎన్నికల అధికారి, మూడు నియోజకవర్గాల ఎలక్షన్ అధికారుల తో ఐ.డి.ఓ.సి. కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.@CEO_Telangana
ఇటీవలి భారీ వర్షాల వల్ల భూత్పూర్ ఊర చెరువు స్లూయిస్ వద్ద ఏర్పడిన రంధ్రా లకు వెంటనే శాశ్వత మరమ్మతులు చేపట్టాలని, తక్షణమే అంచనాలు తయారు చేసి పంపించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి , ఇరిగేషన్ ఇంజనీర్లను ఆదేశించారు.
#Dist_SP_YogeshGoutam_IPS inspected the Ganesh Shobhayatra route in #Kosgi_Town and #Dandam_Cheruvu where the idols are immersed and advised the police and revenue officials to take security measures to ensure that the Shobhayatra is conducted without any problems.
Kind Attention Taxpayers,
Please link your PAN with Aadhaar before May 31st, 2024, if you haven’t already, in order to avoid tax deduction at a higher rate.
Please refer to CBDT Circular No.6/2024 dtd 23rd April, 2024.
#UPSC పరీక్ష -2023 లో జాతీయ స్థాయిలో 3 వ ర్యాంకు సాధించిన దోనూరి అనన్యను ముఖ్యమంత్రి @revanth_anumula అభినందించారు. అనన్యతో పాటు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనన్యతో పాటు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన తెలుగు అభ్యర్థులందరికీ ఈ సందర్భంగా సీఎం తన అభినందనలు తెలియజేశారు. దేశ సేవలో వారంతా మంచి పేరు గడించాలని ఆకాంక్షించారు. #UPSC2024 #Telangana
లక్ష్మీపూర్ పాఠశాల చరిత్రలో చిరస్మరణీయమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జనార్ధన్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ మరోసారి అభినందనలు@collector_nrpt@revanth_anumula@CParnikareddy@Laxmi_Puram