సమకాలీన రాజకీయాల్లో తెలుగు భాషపై ఇంత పట్టు ఉన్న నాయకుడు కేసీఆర్ తప్ప ఇంకెవరూ లేరంటే అతిశయోక్తి కాదు.
పద్యాలు, పాటలు, మాటలు, పురాణాలు, ఇతిహాసాలు.. రూపం ఏదైనా, తెలుగు భాషా పరిజ్ఞానంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సాటి మరే నాయకుడు లేడు.
ఇంకెన్ని సార్లు అబద్ధాలు ఆడుతూ దొరికిపోతారు రేవంత్ రెడ్డి , భట్టి విక్రమార్క
2014 నుండి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు 3లక్షల కోట్లు
ఇది స్వయంగా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం
మీరు నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్పి మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలంకుంటే ఎల్లప్పుడూ నడుస్తుందనుకుంటున్నారా ?
సిగ్గు తెచ్చుకుని జూటా మాటలు బంద్ జేయండి
#CongressFailedTelangana
The Aura 🔥
Telangana’s largest Govt hospital - the 2400 bedded MGM super speciality hospital at Warangal
A testament to what can be built when we put people first
#JaiKCR#JaiTelangana
టాల్కం పౌడర్ డబ్బా
మెరుపునిస్తుందా?
పాండ్స్ పౌడర్ డబ్బా
ఛాయనిస్తుందా?
ఇది నీ స్థాయి వంశీ‚ పోల్ పెట్టు?
కనీసం ట్యాగ్ చేద్దామంటే
అకౌంట్ కూడా లేకపాయే?
#mahaanews
How ridiculous for a News Channel to do this.
Union Minister Bandi Sanjay's son is in deep mess today because of such stupid acts by foolish advisors around him ...
1. Such Influencers made videos against Minor Victim Girl
2. Some Pro Bandi Journos targeted the character of the Victim
3. BJP Advocates walking with Bandi Bhageerath was another foolish thing
4. Bandi Sanjay constant tweets to back his POCSO Accused son has intensified the issue
5. Now the worst is - To please Bandi Sanjay, Retired IPS RS Praveen Kumar who spoke for Justice to Victim is being personally targeted by a News Channel ...
If @BJP4India is seeing all this ,
This is only further damaging your party.
One Nation - One Tax
One Nation - One Election
BJP wants uniformity in all things
But when it comes to shielding their kith and kin;
One POCSO Act - But two standards; one for Union Minister’s Son and another for a common man
#POCSO#BetiBachao
All the shrill cine-cats have gone quiet now. No loud calls for swift justice, encounter-policing, performative moral outrage, tweet barrage from any corner of the film fraternity. Utthappudu ayithe andharu pululu, simhalu, vetagaallu.. iga ippudu endhuko moogaboyyinaru mari
The recent POCSO case involving Bandi Bhageerath, son of Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar Garu, has deeply disturbed me.
I strongly believe the #POCSO Act was created to make sure every minor girl gets justice no matter what.
Power, position, influence or status should never come in the way. Every girl deserves equal justice under the Constitution and the law.
Cases involving minors need real urgency, transparency and accountability. Any delay, silence or selective action only damages public faith in the justice system.
This is not about politics or personalities. Truth must come out and justice must prevail.
I sincerely hope the investigation and every legal procedure is carried out with urgency, fairness and transparency, free from any pressure or influence.
#Justice must not only be done but also seen to be done, proving once again that no one is above the law.
@TelanganaCMO@TelanganaCOPs@TelanganaDGP@CPHydCity
Audacious vision looks like this 👇
India’s largest hospital in Govt sector was grounded in Warangal on 21st June, 2021 by KCR Garu as the CM
To be constructed in 24 Floors with over 2 thousand beds serving people of several districts
75% of the works were completed within 2 years by and of 2023
But the Congress Govt has chosen to ignore and delay the completion deliberately for last 2 years
Why this apathy towards public health @RahulGandhi ?
#CongressFailedTelangana
మాకు దమ్ముంది కాబట్టి మా పేరుతో నడిపిస్తం,
కాంగ్రెస్ ఓళ్ళకు ధైర్యం లేదు కాబట్టే దొంగ అకౌంట్లు
We have spine, We use our profiles,
Congress has no guts, they use BOTS
పేద పిల్లల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు గా మారిన కాంగ్రెస్ మనువాద పాలన గురించి నేను నమస్తే తెలంగాణ దినపత్రికలో ఒక వ్యాసం రాశాను. దయచేసి చదవండి, నచ్చితే షేర్ చేయండి, మీ కుటుంబాల్లో చర్చించండి. ప్రచురించిన ఎడిటర్ గారికి ధన్యవాదాలు.
🙏
Last night in Live News Debate on Supreme Court MLA's Defection Case,
Congress Loksabha MP & Close Aide of CM Revanth accused "Match Fixing between Supreme Court and BRS Party"
Does your party value the Constitution Book you hold @RahulGandhi ❓️
కేటీఆర్ SRDP కింద పదుల సంఖ్యలో ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు నిర్మించారు..
ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వాటికి పెయింటింగ్ వేపిస్తున్నది.
అందుకే అనేది కెసీఆర్ గారి ఆనవాళ్లను ఎవరు చెరపలేరు అని.
అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టుకథను ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి @revanth_anumula గారూ..మిమ్మల్ని నిలదీసేందుకు తుంగతుర్తి నుంచి గాంధీ భవన్ దాకా వచ్చిన రైతు తోట యాదగిరి గారికి ఏం సమాధానం చెబుతారు.
మీరిచ్చిన ఆరు గ్యారెంటీలు ఎన్నికల గారడీనేనని, 420 హామీల అమలు వట్టి బూటకమేనని తెలంగాణ ప్రజలు తక్కువ సమయంలోనే తెలుసుకున్నరు. మిమ్మల్ని నిలదీసేందుకు ఒక్కొక్కరిగా గాంధీ భవన్ కు చేరకముందే పాపపరిహారం చేసుకోండి. రైతులు, మహిళలకు, విద్యార్థులకు, వృద్ధులకు, ఉద్యోగులకు.. అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి.
ఈరోజు గాంధీ భవన్ దాకా వచ్చిన వారు, రేపో మాపో మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ దాక వస్తరు. ప్యాలెస్ పాలన వదిలి ప్రజా పాలన కొనసాగించు.
ఏడు పదుల వయస్సులో రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిండు, అధికారులను వేడుకున్నడు. అయినా వెనకడుగు వేయకుండా గాంధీ భవన్ దాకా వచ్చి పోరాటం చేస్తున్న రైతు యాదగిరి గారి పట్టుదలకు అభినందనలు.
ఇదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని, హామీలు అమలు చేసే దాకా కొట్లాడాలని బీఆర్ఎస్ పక్షాన పిలుపునిస్తున్నాం.
#CongressFailedTelangana