రాష్ట్ర ఉపముఖ్యమంతి, జనసేనాని శ్రీ @PawanKalyan గారి జన్మదినోత్సవం సందర్భంగా భీమిలి నియోజకవర్గం @JanaSenaParty కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, జై కొట్టు జనసేన పార్టీ యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమం వీక్షించి అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
#HBDJanaSenaniPawanKalyan
On the occasion of Honorable Deputy CM Shri @PawanKalyan garu's birthday, Mrityunjaya Homam was performed by UK JanaSena Activists at the UK Balaji Temple, Birmingham - the biggest and most sacred temple for the Telugu community in the UK. The Homam was performed by the Temple's main Purohit Deekshitulu garu.
Annadanam for 200 people was also organized on this auspicious occasion.
#HBDJanaSenaniPawanKalyan
#AdminPost
మా ఆడబిడ్డ, మహిళా నాయకురాలు శ్రీమతి శాంతి గారు
శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తోలగించిన దుండగులు
అదే చోట శ్రీమతి శాంతి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకురాలు, శ్రీమతి సాయి శిరీష గారి అతిధిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
#JSPPower #JanaSenParty #HappyBirthdayPawanKalyan
నీకు బుర్ర బుద్ధి సిగ్గు అనేది ఉందా అసలు
@PawanKalyan గారు ఎప్పుడైనా పరమత దూషణ చేశారా?? నువ్వు నిరూపించగలవా??
అన్ని మతాల్ని గౌరవించండి
మీ మతాన్ని పాటించండి అనే చెప్తారు
తను పాటిస్తున్న సనాతన ధర్మంపై దాడి జరిగితే గొంతెత్తి ప్రశ్నించాడు.. అది తప్పా??
నీలాంటి సూడో సెక్యులర్స్ వెనక ఏ మాఫియా నడిపిస్తుందో, డీప్ స్టేట్ హస్తం ఉందో జనాలకి బాగా తెలుసు @thulasichandu1
బర్త్ డే విషెస్ లో కూడా విషం కక్కుతున్నావ్
I'm sorry to say this.. but ప్రజల్ని తప్పుదోవ పట్టించేవాళ్ళని అంటే తప్పులేదు
అశుద్ధం కాకుండా అప్పుడప్పుడైనా అన్నం తిను.. మెల్లగా తగ్గిపోతుందిలే జబ్బు
📍 Polavaram Left Canal
📍 Veligonda Project
📍VB GRAM G No.1 Performance in India
📍Vizag Investments worth 31,800crs
📍Bhogapuram Airport
📍Greenfield Highway
Many More...
పబ్లిక్ లో మామూలు Positivity లేదు ప్రభుత్వం మీద @narendramodi@ncbn@PawanKalyan@naralokesh 🔥
Maintain the same momentum!!
@ysjagan పోటీ నుంచి తప్పుకుంటే కనీసం డబ్బులైనా మిగులుతాయి మనకి 🤧
#AndhraPradesh
Pure goosebumps and unmatched energy! 🔥
Sai Dharam Tej celebrated Pawan Mama’s birthday right where he belongs surrounded by thousands of die-hard fans! The bond was pure love and electric vibes. ✊🎂❤️
#HBDJanasenaniPawanKalyan#SaiDharamTej#NMedia
Half Marathi, half Telugu, a @PawanKalyan fan from Solapur, Maharashtra ❤️
Organised a blood donation camp on his 55th birthday
Blessed to see such fans 🤗
లోక్సభ సబ్ఆర్డినేట్ లెజిస్లేషన్ కమిటీ తొలి సమావేశాన్ని న్యూ ఢిల్లీ నందు ఈరోజు నిర్వహించడం జరిగింది.
తొలి సమావేశంలో భాగంగా మత్స్యశాఖ (Department of Fisheries) అధికారులను కమిటీ సమక్షంలో హాజరుపరచి, శాఖ పరిధిలోని వివిధ చట్టాల కింద రూపొందించబడిన మరియు అమలులో ఉన్న సబ్ఆర్డినేట్ లెజిస్లేషన్ (అనుబంధ నిబంధనలు) పై సమగ్రంగా సమీక్షించడం జరిగింది.
#VallabhaneniBalashowry
#JanaSenaParty