✈️ #AirIndia Crash Update:
New India Assurance likely the primary insurer.
Hull insurance of ₹2,500 Cr (USD 300M) is being discussed, but experts say actual coverage may be much lower — around ₹400–₹750 Cr based on past claims.
#newindia#Insurance#aviation#planecrash
ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి రావొద్దు..
వరద ముంపు రాకుండా నివారించలేని పాలకులు, అధికారుల నిర్లక్ష్యమా?
ఇంట్లోకి చేరిన వరద నీటిలో ఊపిరాడక ఓ వ్యక్తి మృతి చెందారు. తల్లి కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలించలేదు.
#quthbullapur#suraram#colony
@HMWSSBOnline డ్రైనేజీ లు పొంగి మురుగు నీరు రోడ్డుపై నాలుగేళ్లుగా నరకం చూపిస్తోంది. కానీ అక్కడి పాలకులు, అధికారులకు పట్టడం లేదు. చిన్నారులు రోడ్డెక్కి నిరసన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ ప్రధాన రహదారిలో. @kp_vivekanand#quthbullapur#suraram
భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన నాన్నే. క్షణికావేశంలో ఊపిరి తీయాలనుకున్నాడు. కానీ ప్రాణాలతో బయటపడింది. మరో సారి చిట్టి గుండెకు కష్టమొచ్చింది. కానీ పెద నాన్న పడిన కష్టంతో నిమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా గుండె ఆపరేషన్ జరిగింది.
@TelanganaHealth@BRSHarish#nims#Hospital#kid#heartday
కాలానుగుణంగా కొత్తదనం అద్దుకుని నిత్యం ఉషోదయాన సత్యం నినదిస్తున్న సమాచార విప్లవ శంఖారావం ‘ఈనాడు'.
నేటితో 50 ఏళ్ల అక్షరయాత్ర పూర్తి చేసుకుంటున్న వేళ ఈనాడు యాజమాన్యం, జర్నలిస్టులు, ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు.
ప్రజాప్రయోజనమైనదే వార్త అనే సిద్ధాంతానికి కట్టుబడుతూ, సమాజహితం కోసం చేస్తున్న ఈనాడు ప్రయాణం దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
@eenadulivenews
ఎంబీబీఎస్, బిడిఎస్ సీట్లలో తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉంది.
ఆదరాబాదరాగా జి.వో నెంబర్ 33 ఎందుకు తెచ్చారు. 9వ తరగతి నుండి ఇంటర్ వరకు చదువును అడ్మిషన్లకు ఎలా ప్రాధాన్యంగా తీసుకుంటారు.
స్థానికత మార్పు ఎందుకు? ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి.?
ఆగిపోయే గుండెను ఆగిపోకుండా మారో మనిషిలోకి చేరేలా చేస్తారు.ఊహించని ప్రమాదాలతో బ్రెయిన్ డెడ్ అయినా.. అవయవదాతల అవయవాలు మట్టిలో కలిసిపోకుండా ఎంతో మందికి ఊపిరి పోసేలా చేస్తారు. జీవన్ దాన్ సేవలకు అరుదైన గుర్తింపు దక్కింది. @Jeevandants@TelanganaHealth@SwarnalathaGud2 @tgsrtcmdoffice
@telanganaawaaz ఇలాంటి ఘటన నిజంగానే జరిగిందా.. నిమ్స్ అధికారులు మాత్రం దీన్ని ధ్రువీకరించడం లేదు. అసత్య ప్రచారం చేస్తే చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.