292 #Saibabanagar division suraram తెలుగు తల్లి నగర్ లో మజ్జిద్ ఇలాహి పోయే దారిలో మెయిన్ హోల్ పగిలిపోయి రెండు నెలలు అయి���ది ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు నిన్న రాత్రి ఒక చిన్న పాప పడిపోయింది కాళ్లకు దెబ్బలు తగిలాయి దయచేసి సమస్య పరిష్కరించండి @CMC_Offcl @HMWSSBOnline
కుత్బుల్లాపూర్ 292 సాయిబాబా నగర్ డివిజన్ సూర���రం రాజీవ్ గృహకల్ప కాలనీలో Street lightsలు రావడం లేదు ఈ సమస్య చాలా కాలంగా ఉంది వైర్లు షార్ట్ సర్క్యూట్ వల్ల రావడం లేదని చెప్తున్నారు బిల్డింగ్ నెంబర్ 82 నుండి 51 లైన్లో మరియు కొన్ని బిల్డింగ్స్ దగ్గర street lights రావడం లేదు.@CMC_Offcl
కుత్బుల్లాపూర్ 292 సాయిబాబా నగర్ డివిజన్ సూరారం తెలుగు తల్లి నగర్ లో.మా.ఏరియాలో దోమలు ఇబ్బంది. పట్టించుకోలేని అధికారులు కనీసం పొగ బండి కూడా కొట్టలేని సిబ్బంది ఎవరికి చెప్పినా పట్ట��ంచుకోని అధికారులు ప్రభుత్వం తప్ప స్థానిక @CMC_Offcl అధికారులు తప్ప అర్థం కావటం లేదు@kp_vivekanand