"నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్... రంగస్థలం.
ఒక హీరోకి చెవిటి సమస్య పెట్టడం ఏమిటండీ..?
తన వల్లే సమస్యలు రావడం ఏమిటండీ..?
నా మైండ్ సెట్ పూర్తిగా మార్చేసిన సినిమా అది"
Akkineni Akhil about Rangasthalam & RamCharan
@Captain41230930 Asalu amaina bagundha ntr anna ki . Set kadhu . Comedy avvatam tappa ami vundadhu. NTR anna deserves good emotional stories like jai lavakusa.
రుద్దుడు కాదు
ఆయన అన్న దానిలో అర్ధం ఉంది
మగధీర లో రామ్ చరణ్ కి కాకుండా బుర్రున్నోడు ఎవడైనా దాసరికి మేస్త్రి అవార్డు ఇస్తారా ?
రంగస్థలం లో రామ్ చరణ్ కి కాకుండా sense ఉన్నోడు ఎవడయినా uri లో నటనకి వికీ కౌశల్ కి ఇస్తారా ?
జవాన్ లాంటి రొట్ట కి srk కి ఇచ్చారు
Lobbying is true