@TelanganaCMO We are all the residential schools teachers urging you that our institutions' timings are very horrible for the students as well as teachers to do our works in a peaceful manner ,hence pls look into the issue and make a necessary change sir. Tq
Date: 17-07-2024
To
The Honorable Chief Minister,
Government of Telangana.
Respected Sir,
Sub:Urgent Request to Address the Issues Faced by Gurukula Residential Schools and Their Employees**
@TelanganaCMO గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు... ఈరోజు మీరు రిలీజ్ చేసినటువంటి అన్ని గురుకులాల కామన్ టైం టేబుల్ అనేది ఏ ఒక్క గురుకుల ఉపాధ్యాయునికి కూడా సమంజసమైనటువంటిది కాదు అని చింతిస్తున్నాము కావున మార్చగలరు...
Pls do favour @KTRBRS sir...we are 50k and above employees...huge in number ,we will be favour of our BRS in the coming forth elections,if you consider this vital point of us...pls
అయ్యా @KTRBRS 2015, 2016,2017 లలో వచ్చిన నోటిఫికేషన్ల ద్వారా నియామకం అయిన trt టీచర్లు, గురుకుల ఉపాద్యాయులు, గ్రూప్ 2 ఉద్యోగులు, HWO లు, FRO, FSO,FBO, Veterinary Assistents, VRO లు, జూనియర్ అసిస్టెంట్ లు, హార్టికల్చర్ అఫీసర్లు,MPSO లు,
1/n
అయ్యా @KTRBRS జూలై 2018 కంటే ముందే మీరిచ్చిన నోటిఫికేషన్స్ లలో కష్టపడి జాబ్ కొట్టీ కోర్టు & ఇతర కారణాల వల్ల జూలై 2018 తర్వాత కొలువెక్కినమ్ మేము మాకు PRC 2020 లో 30% ఫిట్మెంట్ అందలేదు. దాని వల్ల మేము 5,6 ఇంక్రిమెంట్ లు కోల్పోయినం మాకు నోషనల్ 1/n

అయ్యా @KTRBRS రోజుకి 3 గంటలు ట్విట్టర్ చూసే మీరు ఎన్నో రోజుల నుండి 1.7.2018-1.7.2021 మధ్యలో కొలువెక్కిన 50 వేల మందిమి మాకు PRC లో 30% ఫిట్మెంట్ రాలేదు ఇయ్యండి అని అడుగుతుంటే కనికరించడం లేదు. 50 వేల కుటుంబాలు బాగుపడతాయి మీ మాట తో
#prc_to_post2018employees

అయ్యా @KTRBRS గారు 1.7.2018- 1.7.2021 మధ్య మి అయామ్ లో కొలువెక్కిన 50 వేల మందికి మీరిచ్చిన #PRC లో 30% ఫిట్మెంట్ రాలేదు. ఇదీ పట్టించుకోని మాకు న్యాయం చేయిమని కోరుతున్న . అట్లనే మిమ్మల్నీ కలిసే గొప్ప అవకాశం గుడ ఇయ్యుమని కోరుతున్న 🙏🙏 .
#prc_post2018employees
@TheRealHimanshu@TelanganaCMO@BRSparty Firstly A wonderful and happy 69th Birthday to our & your beloved legend Sri .KCR SIR ... And pls do convey our issue that is post 2018 employees who are not covered under 2020PRC. to your thathayya gaaru...