Dear Superstar, Thanks for always being My strength, My Happiness.. Today I am here all because of you.. I grew up watching you and admiring you.. I'll love you forever. Wishing you a very very very Happiest ever life ahead. ♥️♥️ Happy Birthday My Superstar🤗 #HBDMaheshBabu
లక్షల అక్షరాలతో రాసినా…
కోట్ల పదాలను కూర్చి చెప్పినా…
తరగని మధుర జ్ఞాపకం…
ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం.
నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై…
నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం.
ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం నేను చేసిన ప్రతి పోరాటంలో నాతో నిలిచిన, నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు.
ఇదే స్ఫూర్తితో,
ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో,
మీ అందరి ఆశీర్వాద బలంతో
భవిష్యత్తులో తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా,
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా…
అన్నింటికీ మించి రేవంతన్నగా…
మీ హృదయాల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నాను.
#ZPTCToCM #20YearsOfPoliticalJourney
జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు…
ఇది ఒక నాయకుడి రాజకీయ ప్రస్థానం కాదు, తెలంగాణ చరిత్రలో చెరగని అధ్యాయం.
దొరల గడీలను బద్దలు కొట్టి, సామాన్య కార్యకర్త కూడా రాష్ట్రాన్ని నడిపించగలడని నిరూపించిన నీ పోరాటం… తెలంగాణ సమాజం ఉన్నంతకాలం ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది.
@revanth_anumula ❤️
భయపడితే రాజకీయాలు చేయొచ్చు…
కానీ వ్యవస్థలను మార్చాలంటే గుండెల్లోదమ్ము ఉండాలి.
కాలాన్ని అనుసరించే నాయకులు చాలామంది ఉంటారు, కానీ కాలాన్నే మార్చే నాయకులు అరుదు!
అధికారాన్ని అనుభవించొచ్చు…
కానీ ప్రజల కోసం దాన్ని ఆయుధంగా మార్చాలంటే ధైర్యం ఉండాలి.
ఆ ధైర్యానికి పేరు రేవంత్ అన్న!
తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లు పాలించిన వాళ్లు అద్భుతాలు చేశామని చెప్పుకున్నారు. కానీ రాష్ట్ర సంపదను దోచుకున్నారు, హైదరాబాద్ భూములను కబ్జా చేశారు, వ్యవస్థలను నిర్వీర్యం చేశారు.
కానీ రేవంత్ అన్న వచ్చాక తెలంగాణలో పాలనకు కొత్త నిర్వచనం వచ్చింది.
HYDRAA — అక్రమ ఆక్రమణలపై యుద్ధం ప్రకటించాడు. ఈ నిర్ణయం నేటి కోసమే కాదు, రాబోయే 100 ఏళ్ల హైదరాబాద్ భవిష్యత్తు కోసం.
మూసీ పునరుజ్జీవనం — “ఇది అసాధ్యం” అన్న వాళ్ల మధ్య, “నేను చేసి చూపిస్తా” అని ముందుకు సాగుతున్నాడు.
Eagle force — డ్రగ్స్ అనే పదం విన్నా మాఫియాలకు భయం పుట్టేలా ఉక్కుపాదం మోపుతున్నాడు.
ACB దాడులు — అవినీతి తిమింగలాలు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టడం లేదు.
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు — కల్తీ మాఫియాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
విద్యా విప్లవం — Telangana Public Schools, Integrated Schools, Skill Universityలు, Young India School Kits, ప్రభుత్వ పాఠశాలల్లో Nursery విద్య, విద్యార్థులకు బస్సు సౌకర్యం… ఇవన్నీ తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాదులు.
క్రీడా విప్లవం — Sports University, గ్రామీణ స్టేడియంలు, సమగ్ర క్రీడా విధానంతో తెలంగాణ యువతను ప్రపంచ వేదికలపై నిలబెట్టే ప్రయత్నం.
ఇంకా ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తెలంగాణ భవిష్యత్తు కోసం...
రాజకీయాల్లో నాయకులు చాలా మంది వస్తారు…
కానీ తరాల భవిష్యత్తు కోసం పోరాడే నాయకులు చాలా అరుదు.
తెలంగాణకు అలాంటి నాయకుడు దొరికాడు…
ఆ నాయకుడే రేవంత్ అన్న! ❤️🔥
#RevanthAnna #Telangana
భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రజల మధ్య నడుస్తూ, వారి కష్టాలను స్వయంగా తెలుసుకుంటూ, పేదలు, రైతులు, యువత మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న గొప్ప నాయకుడు
శ్రీ రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 🎂🇮🇳
అధికారాన్ని కాకుండా ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకున్న మీ రాజకీయ ప్రయాణం స్ఫూర్తిదాయకం.
భారత్ జోడో యాత్ర దేశ ఐక్యత, సామరస్యం మరియు ప్రజాస్వామ్య విలువల పట్ల మీ అంకితభావాన్ని ప్రతిబింబించింది.
మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దేశ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా మీ నాయకత్వం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నాము.
@RahulGandhi ❤️
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తుల సన్నద్ధత, వ్యవసాయ కార్యచరణ పై వివిధ విభాగాధిపతులతో MCRHRD లోని బోధి పెవిలియన్ లో సమీక్ష నిర్వహించాను.
వర్షాలు కురిసిన సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణ విషయంలో తలెత్తుతున్న లోపాలపై సంబంధిత శాఖలకు దిశానిర్ధేశం చేశాను. ఇటీవల వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడిన విషయంలో శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిన విషయాన్ని గుర్తు చేసి, భవిష్యత్ లో మానవ తప్పిదం వల్ల ఇలాంటి సమస్య ఉత్పన్నమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాను. వర్షపు నీరు నిల్వ ఉంటున్న ప్రాంతాలను గుర్తించి, త్వరగా ఆ నీళ్లు తొలగించేలా, భూగర్భంలోకి వెళ్లేలా కార్యచరణ ఉండాలని స్పష్టం చేశాను.
సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించబోనని, నిబంధనల ప్రకారం నిర్వహణ చేపట్టాలని, అవసరమైన నిధులు తక్షణం విడుదల చేస్తామని స్పష్టం చేశాను. రైతు వేదికలను యూరియా పంపిణీ కేంద్రాలుగా వినియోగించుకోవాలి సూచించాను.
#HyderabadTrafficManagement
#DisasterManagement
#IrrigationManagement
#RythuVedika
#TelanganaDevelopment
#MonsoonReview
#PrajaPrabhutvam
ప్రజల పక్షాన నిరంతరం పోరాడే నాయకుడు,
కష్టజీవుల ఆశాకిరణం,
తెలంగాణ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న..
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు❤️🔥
@Bhatti_Mallu
బాచుపల్లి ట్రాఫిక్ సమస్యకు చెక్…
గత ఐదేళ్లుగా బాచుపల్లి ప్రజలు తీవ్ర ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రోజువారీ ప్రయాణాల్లో గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని విలువైన సమయాన్ని కోల్పోయేవారు.
అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ ఫ్లైఓవర్‌తో ట్రాఫిక్ రద్దీ
తగ్గి, ప్రయాణ సమయం ఆదా కావడంతో పాటు వేలాది మంది ప్రజలకు రోజువారీ రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి .
“మాటల్లో కాదు… చేతల్లో చూపించే అభివృద్ధే ప్రజా పాలనకు నిదర్శనం.” 💯
Revanth Reddy, the new power house of Indian politics.🔥🔥
From reviving Congress in Telangana to making Telangana one of India’s fastest-growing states, CM Revanth Reddy has transformed himself into a national force.
Today, Telangana stands at the top in development, investments, infrastructure and global recognition because Revanth’s only priority is:
‘Telangana First.’
That is why even PM Modi cannot ignore the growing popularity and political strength of Revanth Reddy.
Revanth Reddy, the power house of modern Telangana and the rising national face of Indian politics.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మనోహర్‌లాల్ ఖట్టర్ ను ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశాను.
మెట్రో ఫేజ్-II డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించిన విషయాన్ని గుర్తు చేశాను. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II, ఫేజ్-III విస్తరణ సజావుగా సాగాలనే ఉద్దేశ్యంతోనే మెట్రో ఫేజ్-Iను L&TMRHLను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని కేంద్ర మంత్రి చెప్పాను.
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II ప్రాజెక్ట్ ను భారత ప్రభుత్వం – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని కోరాను.
హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాల దృష్ట్యా RGIఎయిర్పోర్ట్ – భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను మెట్రో ఫేజ్-IIIగా చేపట్టాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించాను. మెట్రో ఫేజ్-III కి సంబంధించిన డీపీఆర్ ను కూడా ఇప్పటికే సమర్పించామని కేంద్ర మంత్రికి గుర్తు చేశాను.
#HyderabadMetro
#MetroPhase2
#UrbanDevelopment
#FutureCity
#InfrastructureDevelopment
#TelanganaDevelopment #PrajaPrabhutvam
రేపటి విజయ్...
ప్రమాణస్వీకారం రద్దు...
TVK Vijay Swearing Ceremony Cancelled for Tommorow:, No Approval From Governer
తమిళనాడులో టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం రద్దయింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు రిసార్టులోనే ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామన్న టీవీకే
#TVK #Vijay #Congress #tamilnadu #RahulGandhi
Today, I attended the CWC (Congress Working Committee) meeting at the Congress Party’s central office in Delhi, chaired by Party President Shri Mallikarjun Kharge. I had the opportunity to participate alongside senior leaders Shri Rahul Gandhi and Smt. Priyanka Gandhi.
#CWCMeeting #CongressWorkingCommittee #IndianNationalCongress #MallikarjunKharge #RahulGandhi #PriyankaGandhi
Revanth 🥵🔥
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ శాసన సభ్యుల స్పోర్ట్స్ మీట్ 2026 తొలి ఎడిషన్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
CM Revanth Reddy at Legislatures Sports Meet at LB Stadium
#RevanthReddy#BhattiVikramarka#Telangana
ఊకుకనే రాలే బిడ్డ నెత్తిమీద కాలు పెట్టి తొక్కుకుంటూ వచ్చా ..,
రాసిపెట్టికోండి మళ్లీ అందరూ కట్టకట్టుకుని రండి
బరాబర్ మళ్లీ చూసుకుందాం… 2029 లో పాతాళనికే తొక్కుతా..!
ఇదే నా సవాల్ 🔥🔥@revanth_anumula#RevanthReddy#Telangana#Brs#congress
Two eras.
One vision.
From Y. S. Rajasekhara Reddy to Revanth Reddy
the spirit of pro-people governance continues.
Infrastructure, welfare, healthcare, farmers’ support, women empowerment, and strong grassroots victories the legacy evolves but the mission remains the same: people first.
YSR laid the foundation.
Revanth is building the next chapter for Telangana’s future. 🚀
#YSR2_0 #RevanthReddy #Congress #TelanganaDevelopment