" గొంతేనమ్మ గుడి స్థలంలో రాముడి గుడి కట్టటం ఏంటి ? " అని అడిగినందుకు ఇలా దళితులపైన ఆరాచకం చేస్తున్నాడు టిడిపి రఘురామకృష్ణంరాజు ..
చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఈ అరాచకానికి మద్దతు ఇస్తున్నారు..
మహాసేన రాజేష్ గారికి ప్రశ్న
ఇటీవల మీ ప్రసంగం లో “ఒక దళితుడిని హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ ” అలాంటి పార్టీ కి దళితులు ఎందుకు సప్పోర్ట్ చేస్తున్నారు అని మీరు రాజకీయాలు కోసం - కుల మతాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు
ఈ సందర్భంగా మా ప్రశ్న :
ఈ క్రింది వాటిపై మీ సమాధానం - మరియు మీ కార్యాచరణ ఏమిటి - ఈ ఘటనల నేపథ్యంలో ఈ ప్రభుత్వం కి మద్దత్తు ఇవ్వడానికి మీ కారణం
ఒక్క దళితుడిని చంపిన (కోర్ట్ తీర్పు విలువరించలేదు ) వైసీపీ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని ప్రశ్నించే మీరు
- మీ పార్టీ లీడర్ డ్రైవర్ ని చంపి కాలువలో పడేసారు (తీర్పు వెలువడింది )- మీ సమాధానం?
- భోగాపురం ముంజెరు SC కాలనీ కి వచ్చే త్రాగు నీటిలో కొందరు బడా వ్యక్తులు వారి ఇళ్ల డ్రైనేజి వాటర్ ని కలిపారు-కాలనీవాసులు అనారోగ్యంతో క్షేనించారు -ఇదేంటి అని అడిగితే దౌర్జన్యం చేసారు
- మంద సల్మాన్ ని ఇనుప రాడ్లతో కొట్టి చంపేశారు
- ఉప్పలూరు లో 11 మంది దళితులని స్తంబానికి కట్టేసి కొట్టారు
- మాదిగ పోరాట సమితి లీడర్ రమేష్ ని ట్రాక్టర్ తో గుద్ది - రాడ్లతో దాడి చేశారు
- కేవలం దళితుడు అనే కారణం తో చనిపోయిన శవాన్ని ఊర్లో కి రానివ్వని నాయకులు
భారతదేశం లో SC/ST అట్రాసిటీ యాక్ట్ రావడానికే ప్రధాన కారణమైన “కారంచేడు ” ఫటన
-2,000 మంది ఉన్న గ్రామాన్ని అగ్రవర్ణాలు దాడి చేసి - రాత్రికి రాత్రే గ్రామాన్ని తగలబెట్టి నాశనం చేసిన అగ్ర వర్ణ నాయకులు
కారంచెడు ఘటనకి కారకులు ఇప్పటి టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులు మరియు వారి బంధువులు -మరియు ఆ ఘటన జరిగినది టీడీపీ ప్రభుత్వ హయాం లోనే కాదా?
: మీ రాజకియ మనుగడ కోసం
“దళితులని పావులుగా ” వాడుకోవడం ఏంటీ?
“మీ అజెండ దళితులకి అండగా ఉండడమా లేక వారిని కేవలం మీ రాజకియ మనుగడ కోసం వాడుకోవడమేనా?
మీ సమాధానం కోసం ఆశిస్తూ.......
@ysjagan@ncbn@MahasenaRajesh1
#AndhraPradesh
#SCSTActMisuse
#SCST
#AttacksonDalits
#SCSTAct
🚨 #SadistChandraBabu
నీ కూతురి పెళ్లి ఉందా.. బెనిఫిట్స్ కావాలా? అయితే లక్ష లంచం ఇవ్వు!
జీసీసీలో పని చేసి రిటైర్.. కుమార్తె పెళ్లి ఉందని.. గ్రాడ్యువిటీ ఇవ్వాలని కోరితే రూ. 1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేసిన జీసీసీ అధికారులు
విశాఖ గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఎండలో కూర్చొని బాధిత మహిళ ఆందోళన
కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా @ncbn ?
దళితులు అంటే అగ్రకులాలు ఆడించే బొమ్మలు అనుకుతున్నార్ర.!?
సుప్రీం కోర్టు క్రైస్తవులు అయితే ఎస్సీ కులం కి సంబంధం లేదు అంటది..
మరి మేము హిందులమే అని గుడిలోకి వెళ్తే ఇలా కొట్టి చంపేస్తారు.!
అసలు SC లకు వ్యక్తిగతం,ఆత్మగౌరవం అనేది లేదా.. ఉండకూడదా..!?
@indSupremeCourt@RSPraveenSwaero
రోడ్లు నిర్మించండి మహప్రభో..
కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనుల వినూత్న నిరసన
విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నెత్తిపై అడ్డాకులు పెట్టుకుని, డోలీ మోతతో ఆందోళన
ఏజెన్సీ ప్రాంతంలో వెంటనే రోడ్లను నిర్మించాలని డిమాండ్
పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినా గిరిజనులకు న్యాయం జరగలేద ఆవేదన
అనారోగ్యంతో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదని ఆగ్రహం
విద్యార్థులు స్కూలుకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు వెంటనే రోడ్లు నిర్మించాలని డిమాండ్
తన డ్యూటీనే కాదు.. మానవత్వం కూడా మరిచిన పోలీస్ అధికారి
అంధుడు అని కూడా చూడకుండా.. బూతులు తిడుతూ స్టేషన్ నుంచి గెంటేసిన ఇన్స్పెక్టర్
ఫిర్యాదు చేసేందుకు గాను ఓ అంధుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. అతనిపై ఇన్స్పెక్టర్ దౌర్జన్యం
స్టేషన్ నుంచి బయటకి గెంటేయండి అంటూ.. నోటికొచ్చిన బూతులు తిట్టిన స్టేషన్ అధికారి
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో చోటు చేసుకున్న ఘటన.. అధికారి పేరు రాజేంద్ర సింగ్ పుండిర్
బ్యాంకుల్లో వేల కోట్లు ప్రజల డబ్బు అప్పులు తీసుకుని ఎగ్గొటిన దొంగ ఇప్పుడు రూటు మార్చి దైవం, భక్తి అనే ఒక ఎమోషన్ ను వాడుకుంటూ గుడి కడతా అనే సాకుతో మత రాజకీయం చేస్తున్నాడు.
సుగాలీ ప్రీతికి న్యాయం
కూలి సైనిక్స్ - నువ్వు converted
నిరుద్యోగ భృతి..
PsPUks -Converted
30 వేల అమ్మాయిల మిస్సింగ్
ErriPks - converted.
ఒకే డైలాగ్ ఇచ్చి మోపుతున్నారు కూలి సేన నీ.
ఒక్కడికి బుర్ర లేదు #Everyone#GorreSainiks
నిన్న బస్ ఆక్సిడెంట్ అయి అంత మంది చనిపోతే
బ్రతికిన ఆమె
100 కాల్ చేసిన తీయలేదు
108 కి 20 సార్లు చేస్తే గాని లిఫ్ట్ చేయలేదు అంటే
ఒక్కడు Govt ప్రశించలేదు…
రేపటి నుండి ఆరోగ్యశ్రీ బంద్ అంటే లేదు
ఒక రెండు వర్గాల గొడవకి లంగాలు ఎత్తుకొని మరి వస్తున్నారు జగన్ గారి దగ్గరకి
పిచ్చి ఎదవలు 😡