ఓ స్త్రీ రేపు రా! తరహాలో జాబ్ క్యాలెండర్‌పై నారా లోకేష్ మాటలు ఉన్నాయి
2025 జనవరి అన్నాడు.. 2026 జనవరి కూడా అయిపోయింది.. కానీ జాబ్ క్యాలెండర్ రాలేదు
-పేర్ని నాని గారు, మాజీ మంత్రి
.@naralokesh అన్నా, జనరల్ డిగ్రీ చదివి లక్షల సంఖ్యలో అప్లై చేసే గ్రూప్-2 పోస్టులకు గతంలో మీరు చెప్పినట్లే చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పటికే 20 నెలల విలువైన సమయం ధనం నిరుద్యోగులు నష్టపోయిన సంగతి తెలిసిందే. దయచేసి న్యాయం చేయండి🙏
#SaveAPGroup2Aspirants#Release1500Group2JobsinAP
మేనిఫెస్టోను మనసావాచా కర్మణా అమలు చేసి ఒక పవిత్రతను తీసుకువచ్చాం. 99% హామీలు నెరవేర్చి గర్వంగా ప్రజల వద్దకు వెళ్లగలిగే పరిస్థితి వచ్చింది మా పార్టీ హయాంలోనే. అది మా చిత్తశుద్ధి. చంద్రబాబు దృష్టిలో మేనిఫెస్టో ఒక చిత్తుకాగితమే.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet
#APBudget2026UtterFlop
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu
అబ్బకు ఒక ఫ్లైట్ , ఒక హెలికాప్టర్...
కొడుకుకి ఒక ఫ్లైట్ , ఒక హెలికాప్టర్...
దత్తపుత్రుడుకి ఒక ఫ్లైట్ , ఒక హెలికాఫ్టర్...
ఇంక ఏంటికి వస్తుంది సామి రాష్ట్రానికి ఆదాయం 🔥😂
పెన్షన్ల పంపిణీ అని ప్రతినెలా మీటింగ్ పెట్టి 25,000 పెన్షన్లు కట్ చేస్తున్నాడు చంద్రబాబు. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇచ్చింది లేదు. మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఆరునెలలకు పెన్షన్ల అప్డేట్ ఉండేది. రెండేళ్లలో 6 లక్షల పెన్షన్లకు కోత పెట్టారు.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet
#APBudget2026UtterFlop
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu
సూపర్ 6 అన్ని ప్రవేశి పెట్టిన పథకాలు ప్రజలకి ఎంత మందికి ఇచ్చారు ?
ఒక్క సారి ఆలోచించండి ఏమీ చేశారు అన్ని అపుడే సంబరాలు చేసుకుంటున్నారు 👏
ప్రజలు కూడా ఈ విషయంలో గుర్తించండి ఎన్ని పథకాలు మీ ఇంటికి వచ్చాయి - జగన్
🚨 #LooterLokesh
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి.. స్టేడియాల్లో జాల్సాలు చేస్తూ సంబరాలా @naralokesh ?
రాత్రికి కొలంబోలో.. మరుసటి రోజు ఉదయం విజయవాడలో.. మళ్లీ సాయంత్రానికి ఢిల్లీకి
దేశంలో ఎవ్వరైనా ఇలా ప్రజల డబ్బుతో జల్సాలు చేసే వాళ్లు ఉంటారా?
#YSJaganPressMeet
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
3 బడ్జెట్ లో నిరుద్యోగ భృతి మాటే లేదు.
నిరుద్యోగ భృతి కి ఇచ్చింది సున్నా.
ప్రతి నిరుద్యోగికి ఏడాదికి రూ.36 వేలు ఇస్తానని మాట ఇచ్చే ఇప్పుడు ఇస్తున్నది 0.
- జగనన్న
🚨 #APBudget2026UtterFlop
ఉద్యోగాలు వచ్చేవరకు యువతకు నెలకు రూ.3000 ఇస్తామని చెప్పిన చంద్రబాబు బడ్జెట్లో మాత్రం రూపాయి కేటాయించలేదు. అన్ని వర్గాలను మోసం చేసినట్లే యువతను కూడా వంచించారు. వచ్చే ఎన్నికల్లో అంతు తేల్చడానికి ఈ వర్గాలు సిద్ధంగా ఉన్నాయి చంద్రబాబు
#IdhiMunchePrabhutvam
#CBNFailedCM
#SadistChandraBabu
కోట్లాది మంది యువతకు నెలకు వేల రూపాయలు భృతి ఇస్తామని..
ఓట్లు దండుకున్న సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఇప్పుడు ఏకంగా పథకాన్ని ఎత్తేసే కుట్రకు తెర తీసిన కూటమి సర్కార్.!