Modi can’t even resolve Belagavi Border dispute between 2 BJP ruled states Karnataka & Maharashtra
But BJP president Nadda falsely claims that Modi stopped the Russia-Ukraine war!
Their own Ministry of External Affairs says it’s Farce & Inaccurate!
Aur Kitna Phekoge Sir? 😅
కేసీఆర్ గారి ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇష్టం వచ్చినట్టు పెడితే పోలీసుల పని పోలీసులు చేసారు
కొట్టే అధికారం పోలీసులకి లేదు కాని తోటి విద్యార్ధులని కొట్టే హక్కు నీ కొడుకుకి ఉంది కదా బంటి ?
పోడు భూముల వ్యవహారానికి సంబంధించి శాశ్వత పరిష్కారం దిశగా, గిరిజనులకు మేలు కలిగే విధంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా పోడు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
Telangana Govt’s reforms like TSiPass & TSbPass made revolutionary changes…
👉 Ease Of Doing Business
👉 Peace Of Doing Business
👉 Quality of doing Business ⬆️
👉 Cost of doing Business ⬇️
👉 24 x 7 Power
- At Radio City Telangana Business Icon awards for Start ups & MSMEs
Our #Telangana sarkar is a Kisan sarkar
While
Bjp Sarkar is a Capitalist Corporate Sarkar
We(TS govt) give subsidies & support to Farmers
BJP govt has given Tax exemption to Super Rich says TS Finance Minister @BRSHarish garu quoting #UnionBudget2023#AbKiBaarKisanSarkar
మన ఊరు - మన బడి కార్యక్రమం మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం.
సర్కారు బడుల్లో సకల వసతులు కల్పిస్తున్న సీఎం శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం.
#ManaOoruManaBadi