విజయవాడ నగర పరిశుభ్రతను మెచ్చుకుంటూ దుర్గ గుడికి వచ్చిన ఒక కన్నడ యాత్రికుడు పెట్టిన రీల్ ఇది. ఇంతమంది వచ్చి పోయే నగరం ఇంత క్లీన్ గా ఉండటం ఆశ్చర్యం కలిగించింది అంటున్నారు ఆయన. ప్రభుత్వం ప్రతి 100 మీటర్లకు ఒక డస్ట్ బిన్, అది కూడా తడి, పొడి చెత్తలకు వేరువేరుగా ఏర్పాటు చేయడమే ఈ క్లీన్ సిటీ రహస్యం అంటున్నారు ఆయన.
#Vijayawada
#AndhraPradesh
జగన్ అనే వ్యక్తి.. వైసీపీ అనే పార్టీ, మన రాష్ట్రానికి ఎంత ప్రమాదమో, మరోసారి రుజువైంది..
చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారు అంటూ, రెండు రోజుల క్రితం జగన్ డ్రామా ఆడించాడు. దళితులని రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు. మాజీ మంత్రి, వైసీపీ నేత నారాయణ స్వామి అనుచరుడైన దేవళంపేట వైసీపీ సర్పంచ్ గోవిందయ్యతో నాటకం ఆడించారు. చివరకు పోలీసుల విచారణలో ఆ అంబేద్కర్ విగ్రహం తగలబెట్టింది వైసీపీ సర్పంచ్ గోవిందయ్యే అని తేలింది. ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ లో మొత్తం బాగోతం బట్టబయలు అయ్యింది. పోలీసులు వైసీపీ ముఠాని అరెస్ట్ చేయడంతో, జగన్ గప్ చుప్ అయిపోయాడు.
జగన్.. గుర్తు పెట్టుకో.. నువ్వు అవమానించింది అంబేద్కర్ గారిని.. ఆంధ్రప్రదేశ్ నీ నీచాన్ని ఎప్పటికీ మర్చిపోదు..
#AntiDalitYSRCP
#YSRCPInsultsAmbedkar
#PsychoFekuJagan
#AndhraPradesh
@iamnagarjuna Hi Sir i"m Naresh Tdp from Atmakur Nellore district
I am like this Bigg Boss life lo chala kasthalu padanu Sir Bigg Boss lo nenu undali ani naa korika kani sanpadinchali ani kadu sir successful anedi life lo undali nenu chestunne unna sir naa time kalisi
@iamnagarjuna sir okkati sir common man celebrities idharu vacharu sir kani okkati politician ga vashte bagundi sir...
Bigg Boss lo nenu support chesina vallu andaru Bigg Boss winners sir
Nenu win kosam ranu sir
@iamnagarjuna Hi Sir i"m Naresh Tdp from Atmakur Nellore district
I am like this Bigg Boss life lo chala kasthalu padanu Sir Bigg Boss lo nenu undali ani naa korika kani sanpadinchali ani kadu sir successful anedi life lo undali nenu chestunne unna sir naa time kalisi
Ravadam ledu
Commons vachinna vallu meku kani bigg boss ki not respect cheyaledu sir kotha mandi bagunnaru sir house lo
Kabi naku Wild card lo nakku add cheyandi sir full entertainment comedy serious games sir please sir
Okkti sir nenu ravali enduku ani adagandi sir
@iamnagarjuna Hi Sir i"m Naresh Tdp from Atmakur Nellore district
I am like this Bigg Boss life lo chala kasthalu padanu Sir Bigg Boss lo nenu undali ani naa korika kani sanpadinchali ani kadu sir successful anedi life lo undali nenu chestunne unna sir naa time kalisi
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఆత్మకూరు మండలం కోటపాడు గ్రామానికి రోడ్డు నిర్మించాలని చిన్నారుల వినతి.
గత ప్రభుత్వం లో ఈ చిన్నారులు అప్పటి ఆత్మకూరు MLA దగ్గర మాకు రోడ్డు కావాలి అని విన్నపం ఇచ్చారు కానీ లాభం లేదు
@naralokesh అన్న గారు మన ప్రభుత్వంలో రోడ్డు వస్తుంది అని

I truly appreciate the courageous efforts of my police brothers from Atmakur PS. Such acts of bravery not only save lives but also restore our hope in humanity. Well done!
ఈ వైసీపీ సైకో బ్యాచ్ మొత్తానికి, తిరుమల వెంకన్న స్వామి అంటే, ఎందుకో ఇంత ద్వేషం. జగన్ రెడ్డి చెప్పులు వేసుకుని తిరుమల క్యూలైన్ లోకి వెళ్ళిపోతాడు. వెంకన్న అంటే నాకు నమ్మకం అని డిక్లరేషన్ కూడా ఇవ్వడు. ఈ పిల్ల సైకోలు, వెంకన్న నామస్మరణ ఉండాల్సిన చోట, జగన్ భజన చేస్తారు.
నిన్న తిరుమల వచ్చిన అంబటి, స్వామి వారి బొమ్మతో కాకుండా, జగన్ బ్యాడ్జ్ ని తన చొక్కాకి తగిలించుకుని తిరుమలలో ఊరేగాడు. సైకో జగన్ బొమ్మతో పాటు, దిక్కుమాలిన పార్టీ గుర్తు వున్న బ్యాడ్జ్తోనే తిరుమలలో తిరిగాడు. దర్శనానికి వెళ్ళే సమయంలో, జగన్ బొమ్మ కనపడకుండా, కండువా కప్పుకున్నాడు. తిరుమల కొండపై నియమ నిబంధనలు లెక్క చేయకుండా పార్టీ గుర్తుతో పాటు, జగన్ బొమ్మ ఉన్న బ్యాడ్జీని ధరించి మరీ అంబటి రాంబాబు శ్రీవారిని దర్శించుకోవడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో వచ్చిన కథనాలతో అంబటిపై టిటిడి అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
#EndOfYCP
#PsychoFekuJagan
#AndhraPradesh
తగ్గించి బ్యారేజీ చేస్తున్నారని జనం గగ్గోలు పెట్టడం నిజం కాదా బుర్రకతల రెడ్డీ !?
పోలవరం ప్రాజెక్టు వద్ద పవర్ ప్లాంటు నిర్మాణానికి మంగళం పాడింది మీరు కాదా పిట్టకతల రెడ్డీ !?
థూ మీ బతుకులు చెడ ! @YSRCParty@JaiTDP@ncbn@PawanKalyan@naralokesh
అమెరికా వీధుల్లో నాడు తండ్రి చంద్రబాబు, నేడు తనయుడు లోకేష్ కాలినడక ప్రయాణం. ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలే తండ్రీ కొడుకుల లక్ష్యం. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను ఏపీకి రప్పించి ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక ప్రగతి సాధించడమే బాబు, చినబాబుల గమ్యస్థానం.
#ChandrababuNaidu#NaraLokesh#AndhraPradesh
Andhra Pradesh wins big steel project
- ArcelorMittal and Nippon Steel sign JV.
- Rs 1.4 lakh crore investment in Anakapalli.
- Will setup 17.8M tonne steel project.
- Deal signed over video conference.
- Lokesh and Aditya Mittal seal deal.
@YakkatiSowmith joins @anchoramitaw with more details.