Tech Lead @tech_mahindra _ ex Deloitte _Aussie Graduate_ founder of Dr.APJ Abdul Kalam technical education council of Skill development_ #TELANGANA#SYDNEY
> Bro was an engineer in Telangana.
> Bro had Narendra Modi as his WhatsApp DP.
> Bro wrote “Nationalist” in his Instagram bio.
> ACB raided bro’s house.
> ACB found 4 flats, 2 kg of gold, and assets worth ₹150 crore.
> Last year, bro was invited by a university to deliver a lecture on ethics and honesty.
> Bro is a scoundrel, don’t be like bro 🫡
మూడు రోజుల సిక్ లీవ్ తీసుకున్నందుకు ఉద్యోగం తొలగించారు...
టెక్ మహీంద్రాపై మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఫిర్యాదు
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో ఘటన
దుండిగల్ పోలీసులను ఆశ్రయించిన భావన
అకారణంగా విధుల నుంచి తొలగించారని యాజమాన్యంపై ఫిర్యాదు
కుమార్తె అనారోగ్యం కారణంగా మూడు రోజుల సెలవు తీసుకున్నా..
ముందస్తుగా సమాచారం ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా వేధించారు...
వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాలని ఒత్తిడి చేసేవారని ఆరోపణ
అనారోగ్యంగా ఉన్నప్పటికీ విధులకు
హాజరుకావాలని ఈమెయిల్ ద్వ��రా ఆదేశించారని ఆవేదన
సిక్ లీవ్‌కు వేతనం ఇవ్వకపోయినా
ఆఫీసుకు రావాలని ఒత్తిడి చేశారని వాపోయిన భావన
శ్రీ కమండల గణపతి దేవాలయం కర్ణాటక చిక్కమగళూరు జిల్లా, కొప్ప తాలూకాలో కేసవె గ్రామంలో ఉంది. కొప్ప పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో సిద్దరామట రోడ్డులో 1000 సంవత్సరాల ఈ పురాతన ఆలయం. ఇక్కడ కొలువైన వినాయక విగ్���హాన్ని
త్రయంబకేశ్వరాలయంలో అద్భుతం
అమృతకుండంలో శివలింగ దర్శనం
నాసిక్ లోని ప్రసిద్ధ త్రయంబకేశ్వర ఆలయ సముదాయంలోని చారిత్రాత్మక అమృతకుండంలో చాలా సంవత్సరాల తర్వాత శివలింగ దర్శనమైంది. పురావస్తు శాఖ పరిరక్షణ చర్యల్లో భాగంగా 65 అడుగుల లోతున్న ఈ కుండంలోని నీటిని తొలగించగా ఈ లింగం బయటపడింది. పేష్వాల కాలం నాటి ఈ కుండం నీటిని పూజలకు ఉపయోగిస్తారు. భద్రతా కారణాల దృష్ట్యా భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు.
తెలుగుకు ఆంధ్ర వాళ్లకు అసలు సంబంధమే ��ేదు
పురాణాలు చూసినా వాళ్ళ జాతి ఆంధ్ర జాతి, వాళ్ళ భాష ఆంధ్ర భాష, వాళ్ళ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం అనే ఉంటుంది
నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడలను చూసినా వారు మేము ఆంధ్రములోకి వనరించి అని అన్నారే కానీ తెలుగులోకి అని అనలేదు
��క్కడ పాల్కురికి సోమనాథుడు బసవపురాణం రాసినప్పుడు కూడా తాను జాన తెలుగులో రాశానని ఆంధ్రములో రాయనందుకు రిజెక్ట్ చేయకండి అని వేడుకున్నాడు
1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వచ్చాక ముందు వెనక చూడకుండా కేంద్రం నుండి పన్నెండున్నర కోట్లు అప్పు చేసి చతికిల పడ్డారు
అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను కలపాలనే అంశం తీసుకొచ్చి మన తెలుగు భాషను ముందుకు తెచ్చారు
- ప్రొఫెసర్ దంటు కనకదుర్గ
🚨 షా ఘౌస్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
📍 రాయదుర్గం, బయోడైవర్సిటీ పార్క్ ఎదురుగా ఉన్న షా ఘౌస్ రెస్టారెంట్లో సైబరాబాద్ ఫుడ్ సేఫ్టీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.
తనిఖీల్లో.. వంటగది గోడలపై గుట్కా మరకలు
వంటగది అంతా ఈగలు
పరి��ుభ్రత లోపం, గ్రీజ్, దుమ్ము పేరుకుపోవడం
అపరిశుభ్రమైన నాన్‌వెజ్ కటింగ్ ఏరియా
తెరిచి ఉన్న డ్రైన్లు, ఆహార వ్యర్థాలు
లేబుళ్లు లేని సెమీ-ప్రిపేర్డ్ ఫుడ్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు
మొహర్రాం రోజున విష ప్రయోగం ప్లాన్
ముంబైలో మొహర్రం పర్వదినాన ప్రజలకు ఎలకల మందు కలిపిన 14 వేల విష గుళికలను ప��పిణీ చేయాలనే భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఒకేసారి పెద్ద మొత్తంలో జనాలను చంపేందుకు పన్నాగం పన్నిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ విషపు క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మీరు భారతీయుడేనని చట్టబద్ధంగా ఎలా నిరూపించుకోవాలి?
భావోద్వేగాలతో కాదు, రాజకీయాలతో కాదు... పూర్తిగా చట్టబద్ధంగా!
మీ పాస్‌పోర్ట్ సరిపోతుందా? ఒకవేళ సరిపోకపోతే?
అసలు మీ భారతీయ పౌరసత్వాన్ని ఏది నిర్ధారిస్తుంది?
దేశం���ో జరుగుతున్న అతిపెద్ద చట్టపరమైన చర్చల్లో ఇది ఒకటి.
చట్టం, వివాదం, కోర్టు తీర్పులు, పౌరసత్వ చట్టం, పాస్‌పోర్ట్ చట్టం,
పాన్ , ఓటర్ ఐడీ, NRC గురించిన పూర్తి వివరాలను
ఒకే సమగ్రమైన 28 నిమిషాల విశ్లేషణలో నేను తెలియజేస్తున్నా.
మీరు ఒక అభిప్రాయానికి వచ్చే ముందు ఈ వీడియోను చూడండి.