వేలాది మంది Group-4 అభ్యర్థు���ు గత ఏడు నెలల నుండి ఉద్యోగ ఫలితాల కోసం చకోర పక్షుల్లా వేచి చూస్తున్నారు. చెయ్యని నేరానికి వాళ్లు బలైతున్నరు. ఇప్పుడైనా వాళ్లకు న్యాయం చేయండి @TSPSCofficial
#group4results పరీక్షల ఫలితాల జాప్యం వల్ల రిక్రూట్మెంట్పై ఆశలు వదులుకుని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మేము ఎంతో బాధని మానసికంగా అనుభవిస్తూ ఇబ్బంది పడుతున్నాం.దయ చేసి గ్రూప్ -4 , AEE ఫలితాలు, త్వరగా విడుదల చేయాలని కోరుకుంటున్నాం🙏