@bbcnewstelugu అధికారంలోకి రాగానే కాంట్రాక్టు, outsourcing ఉద్యోగుల కు నెల నెల పడతాయి అని ఉరా కొట్టారు వచ్చాకా 10నెలలు పడుతుంది, సీబీన్ నయం కనిషం రెండు నెలల కు వేసేవాడు
@BotchaBSN మీ ప్రభుత్వం లో ఏమి జరుగుతుందో కొద్దీగా తెరలు తొలగించుకొని చూడగలరు, గతంలో సీబీన్ కూడా ఇలానే చేస్తే నే మీరు వచ్చారు, మళ్ళీ same రిపీట్ సీన్..కనిషం జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం, పాలన ఎలా జరుగుతుందో అన్న ఉదాహరణ