బానిసై బతుకుతున్న ఈ సమాజ ప్రక్షాళన కోసం ఒకే ఒక్క గొంతు ధైర్యంగా పిడికిలెత్తి లేచింది ఒంటరిగా ...ఎదో ఒక రోజు ఈ ఒక్క గొంతు ప్రభబంజనమై చరిత్ర సృష్టించగలదు ఓటమికి బెదరక...అలుపన్నది ఎరుగక అనుకున్నది సాధించేదాకా సాగిపో జనసైనికా ✊🏽 @PawanKalyan
ప్రభుత్వం పథకాలకు కోట్లు ఖర్చుపెట్టి చేస్తున్న కరెప్షన్ బాధ్యతలేని అధికారులవల్ల కార్య నిర్వహణలో లోపంఉంటుంది దాన్ని సరిదిద్దుతూ @PawanKalyan@naralokesh
చైనాలో పేరెంట్స్ govt స్కూల్స్ లో సీట్ కోసం ఎంతగా పరితపిస్తారో!ఇక్కడకూడా అదేపరిస్థితి వచ్చేలా దేశానికేఆదర్శంగా ఉండేలా చేయండి
డొక్కా సీతమ్మ గారి పేరిట బడి పిల్లలకు అందిస్తున్న భోజనం పరిశుభ్ర, ఆరోగ్యకర వాతావరణంలో వండించాలనే ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో ‘స్మార్ట్ కిచెన్’ను నిర్మించారు.
గత ఏడాది ఆ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారం నా వ్యక్తిగత నిధుల నుంచి అందించాను.
ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో ‘స్మార్ట్ కిచెన్’ సిద్ధమైంది. ఇక్కడి నుంచే 12 పాఠశాలలకు ఆహారం సిద్ధమవుతుంది. న్యూట్రిషియన్ల సలహాలు పాటిస్తూ పోషక విలువలతో, రుచికరమైన ఆహారాన్ని వండి వార్చే కుక్స్, సహాయకులు ఇక్కడ ఉన్నారు. ఈ కిచెన్ కచ్చితంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి మార్గదర్శకత్వంలో విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ @naralokesh గారు తీసుకొస్తున్న మార్పులు కచ్చితంగా చక్కటి ఫలితాలనిస్తున్నాయి. ఈ రోజు నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగవుతున్న ప్రమాణాలను తెలియచేస్తున్నాయి. కడపలో ‘స్మార్ట్ కిచెన్’ నిర్మాణాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డా|| శ్రీధర్ చెరుకూరి గారికి అభినందనలు.
- @PawanKalyan@PMOIndia@EduMinOfIndia@AndhraPradeshCM@CollectorKadapa@PIB_India@IPR_AP@pibvijayawada
🔥 జనసేన అంటే ఒక ఆవేశం ! ఒక ఆశయం ! జనసేనే సర్వస్వము !!
#అలనాటిజనసేనప్రయాణం కొన్ని వేల జ్ఞాపకాలు ఆలోచనల భావ ఆవేశాల ఆలోచన తరంగాలు !! కొత్త తరానికి నాంది పలికే రాజకీయం కోసం చేసిన యుద్హంలో దొరికిన అలనాటి యువకుల ఆలోచన!ఆచరణ !! #jssMemories
పార్టీలో అధికారంలో పదవులు రాక ఉండే అసంతృప్తులు వెన్నుపోటుదారులు ఒకవైపు ఎపుడెపుడు అధికారాన్ని కూల్చాలని ఎదురు చూసే ప్రతిపక్షాలు ఉన్న నేటి కాలంలో స్థిరత్వంతో పాలనా చేస్తూ పదవిని కాపాడుకోవడం కత్తి మీద సామే !!
అధికారం ఉన్నపుడు అహంకారంగా మాట్లాడిన వీళ్ళు మాటలను గుర్తు చేసుకున్నా కష్టంగానే ఉంటుంది! విలువలేని ఇలాంటి నాయకులను రాజకీయాలనుండి వేలి వెయ్యాలి!
రాజకీయ ఆటలో మన కులం మన మతం మన హీరో మన నాయకుడు అంటూ విలువలు లేని వ్యక్తులను వేనకేసుకొస్తే. అభిమానిగా గెలుస్తారేమో కానీ మనిషి గా ఓడిపోతారు
After the NDA government took charge in Andhra Pradesh, we have prioritized rural development and are bringing transformative progress to our villages.
Under the Dept. of Rural Development, 1 lakh farm ponds have been constructed — a lifeline for our farmers during droughts, a boost to groundwater, and a source of employment for Upadi Sramikulu.
These farm ponds have collectively added approx 1 TMC to our water storage capacity — a testament to the strength of community participation and visionary governance.
My heartfelt thanks to Hon’ble Prime Minister Sri @narendramodi ji, Union Rural Development Minister Sri @ChouhanShivraj ji, and our Hon’ble CM Shri @ncbn garu for their continued support in driving transformative projects under Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme #MGNREGS.
A special thanks to every individual involved — from Principal Secretary to field assistants and MGNREGA Upadi Sramikulu. Your efforts are powering a rural revolution.
@PMOIndia@MoRD_GoI@MgnregaGoi@AndhraPradeshCM@mgnregsap@PIB_India@IPR_AP@pibvijayawada
#FarmPonds #1LakhFarmPonds #RuralDevelopment #AP4Development
మంచి కోసం మనిషి స్వచ్ఛందగంగా రానప్పుడు ! ప్రభుత్వ ఆదేశాలతోనైనా పనిచేపించాలి !! చెపితే వినరు ఎవరు ముందుకు వచ్చేది కొందరే !!
మంచి ఆలోచన మంచి సూచన @revanth_anumula 👏🏻
టాక్సలు గుంజి ఫ్రీ పథకాలకు పెట్టేబదులు ఇలాంటి వి అమలుచేస్తే మంచిది!!
ఒకమంచి పనికి నాంది పాలికారు @revanth_anumula గారు @Comm_HYDRAA ను తీసుకవచ్చి ! చెయ్యాలసింది ఇంకా కొండంత ఉంది ! ప్రజా భూములను కబ్జా చేసి అనుభవిస్తున్న రాజకీయ రాబందుల వేట ఇంకా మొదలవ్వలేదు !! పార్టీలకతీతంగా మతాలకతీతంగా అవుతుందో లేదో తెలియదు అవ్వాలని ఆశిద్దాం !!
నాయకులూ ఎవరైనా సరే రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారూ అంటే నియంత ధోరణి అవలంబిస్తున్నట్లే ఇపుడు తనను అన్నందుకు దాడి రేపు మా కార్యకర్తలను అన్నారంటూ దాడి ఈదాడులు చూస్తుంటే అవ్యక్తి పార్టీ అభిమానవులకు ఆనందం ఉంటుంది ఏమో కానీ తరువాత వారిఅభిమానులతో సహా ప్రతి మనిషి హక్కులు హరించుకు పోతాయి
మహా న్యూస్ దాడి సమయంలో స్టూడియో లోనే హీరో #Suhas
ఓ బామ అయ్యో రామ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్టూడియోకు వెళ్ళిన సుహాస్
గొడవ జరగడంతో షూటింగ్ మధ్యలనే జాగ్రత్తగా సుహాస్ ను బయటకు పంపిన సిబ్బంది.
#KeerthySuresh#mahaanews
ప్రజాస్వామ్యంలో నిరసన అంటే ఇలా కూడా ఉంటుందా @hydcitypolice అబద్దాలు ప్రచారం చేస్తుంటే కేసులు పెట్టాలి నిర్దోషులని నిరూపించుకోవాలి కానీ దాడులు చేస్తాం!బెదిరిస్తాం అంటే ఇక ప్రభుత్వాలు కోర్టులు పోలీస్ వ్యవస్థ ఎందుకు! @revanth_anumula
ఈప్రజలు
ఈనాయకుల్లో ఈ వ్యవస్థలో మార్పు కష్టమే
ప్రకృతి ప్రకోపిస్తే పునాదులు ఎంత బలమైనవి అయినా ప్రకృతి తల్చుకుంటే వినాశనమే ప్రకృతి మధ్య మనం బతకాలి కానీ మనకోసం ప్రకృతిని ధ్వంసం చేయకూడని విధంగా అభివృద్ధి చెయ్యాలి! ఇది ఒక్క పాలకులకే సాధ్యం! @PawanKalyan@revanth_anumula@ncbn@naralokesh@Comm_HYDRAA
అమలాపురం కి ఎంపీ గా చేసాడు. హైదరాబాద్ లో లగ్జరీ ఇళ్లు. ఫార్మ్ హౌస్ లు, ఎకరాల పొలాలు, ఇంట్లో కాస్టలీ ఫుడ్ పెట్టి పెంచుకునే కుక్కలు, పక్షులు అబ్బో చాలా ఉన్నాయి.
అయినా కూడా ఫండ్స్ అడుగుతున్నాడు.
దారుణం ఏంటి అంటే కామెంట్స్ లో లైక్స్ తో ఈ లుచ్చ గడికి సపోర్ట్ చేస్తున్న తెలుగు హిందువులారా ..!
నువ్వు పూజించే దేవులను తిడుతు సినిమాలు తీసాడు.!
డెంగ్యూ మలేరియాతో పోలిస్తే మాట్లాడని ము** ఇప్పుడు హిందువులు కలిసి ఉండాలి అంటే మాత్రం ఏడుస్తున్నాడు..!
మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ప్రసంగంలో ముఖ్యాంశాలు...
• ధర్మం అంటే ఏంటి? దుష్ట శక్తులను తొలగించడం ధర్మం. ప్రతివారినీ సమానంగా చూడటం ధర్మం. దుష్టులను శిక్షించడం ధర్మం
• ఒక పార్టీ నాయకుడు మురుగన్ సభను తమిళనాడులో ఎందుకు చేస్తున్నావు? గుజరాత్ లేదా యూపీలో ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నాడు... వారిది విభజన ఆలోచన. ఇలాంటి వారు శివునిపై, అమ్మవారిపై కూడా రేపు ప్రశ్నలు వేస్తారు. వారిది చాలా ప్రమాదకరమైన ఆలోచన.
• నేను పదహారు ఏటే శబరిమల వెళ్లినవాణ్ణి. థైపూసం సందర్భంగా తిరుత్తణికి భక్తుల పోటును చూశాను. విభూతి పెట్టుకొని స్కూల్‌కి వెళ్లినవాడిని
• ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు. ఒక ముస్లిం కూడా వారి మతాన్ని గౌరవించవచ్చు. కానీ హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం అభ్యంతరం? హిందు ధర్మాన్ని, హిందూ దేవతలను చులకన చేస్తారు. వారిది సెక్యులరిజం కాదు... సూడో సెక్యులరిజం.
• నేను 2014 లో హైదరాబాద్ లో పార్టీ స్థాపించాను... నేను తమిళనాడు లో పెరిగాను, తమిళనాడు లో సంస్కృతిని అర్ధం చేసుకున్నవాడిని, తమిళనాడు సంస్కృతిపై గౌరవాన్ని పెంచుకున్నవాడిని, ఏథెన్స్ కంటే ప్రాచీనమైన మధురై నగరంలో ఇన్ని లక్షల ప్రజల మధ్య, హిందూ సాధువుల మధ్య మాట్లాడుతానని ఎప్పుడూ ఊహించలేదు
• మురుగన్‌ను నమ్మితే విజయం తధ్యం. మురుగన్‌ను నమ్మితే ఎదుగుదల సుసాధ్యం. మురుగన్‌ను నమ్మితే శక్తి వస్తుంది. స్కంధ షష్టి కవచం మన మనస్సును ఉక్కుగా చేస్తుంది. మన జీవితాన్ని మధురంగా మార్చుతుంది
• ఎలుకల సంఖ్య ఎంత ఉన్నా, ఒక నాగుపాము గట్టిగా శబ్దం చేస్తే సరి వాటంతట అవే పరుగు తీస్తాయి. అలాగ మన శత్రువులు ఎంత మంది ఉన్నా, మురుగన్ తండ్రి శివుడి మెడలోని నాగుని చూసే పారిపోతారు. కాబట్టి, మార్పు కచ్చితంగా వస్తుంది
• "అచమిల్లై అచమిల్లై అచమ్ ఎన్బతు ఇల్లయే" అనే మహాకవి భారతీయర్ మాటలు ధైర్యాన్ని ఇస్తాయి. మార్పు కావాలంటే ధైర్యం ఉండాలి. కష్టాన్ని ఆపేస్తే, కాలం నడక ఆపదు. అలానే, కొందరి కుత్సిత ఆలోచనలతో మురుగన్ ధర్మం ఆగదు. ఆ ధర్మం నడుస్తూనే ఉంటుంది.
• ప్రపంచపు తొలి విప్లవ నాయకుడు మురుగన్. మురుగన్‌కు బేధభావం లేదు. అందరూ సమానమే.
• మధురైలో పార్వతి దేవి స్వరూపం మీనాక్షీ అమ్మవారు... శివుడు సుందరేశ్వరిని రూపంలో కొలువయ్యారు. వారి కుమారుడు కార్తికేయుడు ఇక్కడే కొలువై ఉన్నారు. షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో తొలిది, ఆరవది ఈ ప్రాంతంలోనే ఉంది.
• ఈ తరం వారు మధురై గురించి తెలుసుకోవాలి…
మధురై అనేది మీనాక్షి అమ్మవారి పట్టణం, మీనాక్షి అమ్మవారు అంటే పార్వతి అమ్మవారి స్వరూపం. మనం మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాం. అక్కడ ఆశీర్వాదం పొందుతున్నాం. కుంకుమ తీసుకుంటున్నాం. ప్రసాదం తీసుకుంటున్నాం.
కానీ… ఈ తరం తెలుసుకోలేని నిజం ఒకటి ఉంది. ఒక సమయంలో మధురై ధ్వంసమైంది. ప్రకాశించాల్సిన ఆలయంలో వెలుతురు లేదు. కుంకుమ ఇవ్వాల్సిన ఆలయంలో ఇచ్చేవారూ లేరు. పూజలు జరగలేదు. ఆలయాన్ని మూసివేశారు. ఎందుకు తెలుసా?
14వ శతాబ్ద ప్రారంభంలో మధురైను మాలిక్ కఫూర్ దోచుకున్నాడు. ఆ తర్వాత 60 సంవత్సరాల పాటు మీనాక్షి ఆలయం మూసివేయబడింది. అలాంటి మధురై చీకటి కాలంలో 14వ శతాబ్దం చివరలో మళ్లీ వెలుతురు పుట్టింది.
ఆ వెలుతురును వెలిగించినవాడు విజయనగర యువరాజు కుమార కంబణన్. మనం అర్థం చేసుకోవాల్సింది... మన విశ్వాసాన్ని ఎవరూ నిలువరించలేరు. మన సంప్రదాయం బలమైనది. ధర్మం లోతుగా ఉంది. లోతుగా ఉండబోతుంది.
#PawanKalyanInLandOfMurugan
#MurugaBakthargalManadu
ఎక్కువమంది అభిప్రాయం ప్రకారం కొంతమంది బ్రాహ్మణ ఛాందసవాదులవల్లే హిందూమతమం ఇలా తయారైందిఅని వినికిడి!మరోపక్క క్రిష్టియన్ మిషనరీస్ చేస్తున్న విపరీత మైన మత ప్రచారం మరియు ఇస్తున్న ఉచితాలకు ఆకర్షణ!!
ఇక్కడ వాస్తవాలకు పనిలేదు ప్రజా శ్రేయస్సు అవసరంలేదు! అంతా రాజకీయమే అధికార కాంక్షనే !
హిందూ పురాణ కథలు చెప్తున్న యాదవ వ్యక్తి మీద బాపనొల్లు దాడి చేసి గుండు కొట్టారు.
తాము తప్ప వాటిని ఎవరూ చదవకూడదని, చెప్పకూడదని అన్న బాపనులు.
యాదవులు హిందువులు కాదా? వారు హిందూ పురాణాలు చదివితే బాపనొల్లకు ఒచ్చిన నొప్పేంటి?
గొల్లొల్ల ఇంట్లో పెరిగిన కృష్ణుడిని ఇక నుంచి హిందూ దేవుళ్ల లిస్ట్ నుంచి తీసేస్తరా?
నేను రాష్ట్రం బాగుండాలి అనుకునే వాడ్ని...
చాలా సాదాసీదా మధ్యతరగతి వాడ్ని..
భవిష్యత్తు తరాలకు రాజకీయం ద్వారానే మంచి జరుగుతుంది అని నమ్మేవాడ్ని..
అందరూ రాజకీయాన్ని వారి వారి ఉనికి ధ్యేయంగా చేసుకుంటూ..రాష్ట్ర క్షేమాన్ని విస్మరిస్తున్నారు..
మౌనంగా ఉండలేక బాధతో ప్రతిఘటించాను..😌✍🏼🌻