All set for 300 days #BahujanaYatra in Telangana to liberate the masses. తెలంగాణను దోపిడి-నిరంకుశ పాలన నుండి విముక్తి చేయడానికి తలపెట్టిన 300 రోజుల బహుజన రాజ్యాధికార యాత్రకు నేను సిద్దం, మరి మీరు? तेलंगाना में बहुजन राज को सफल करने के लिए 300 दिन यात्रा के लिए मैं तय्यार।#BSP
#Telangana లో పేద పెన్షనర్లకు ఇవ్వడానికి డబ్బులు దొరకవు, కానీ రాజ్యాంగ వ్యతిరేక ముఖ్యమంత్రి #KCR ను బలవంతంగా దేశం మీద రుద్దడానికి ఫుల్ పేజి అడ్వర్టయిజ్మెంట్ లకు, ప్రజలను మళ్లీ దోచుకోవడానికి, #PK లాంటి మంత్రగాళ్లకు ఖర్చు పెట్టడానికి వందల కోట్ల మాత్రం దొరుకుతై. #KCRFailedTelangana