ప్రజా సేవ చేయడానికి మెదక్ ఎంపీ గా
తెలంగాణా ఉద్యమకారునిగా, బీసీ నేత గా, సెక్యూలరిస్ట్ గా,దళిత,పేద వర్గాల నాయకునిగా
యాదవ ముద్దుబిడ్డ బీరయ్య యాదవ్ గారికి అవకాశం కల్పించాలని
యాదవ సంఘం తరపున BRS అధినేత కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.
@KTRBRS@BRSparty@BRSHarish
ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు,తెలంగాణ జాతి పీత,ఉద్యమ రథసారధి గౌరవనీయులు!! పెద్దలు!! శ్రీ!! కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని కలిసి వారి ఆశిస్సులు తీసుకోవడం జరిగింది..😊
@_KTRTRS_
ఒక సారి ఆలోచన చేయాలని పోచారం ప్రజలను కోరుతున్న మనకు అభివృద్ధి కావాలి కానీ పొద్దున లేస్తే పోలీస్ స్టేషన్ వెళ్ళాలా నిర్ణయించుకోండి కాబట్టి ఇలాంటి దుర్మార్గుల పై చట్టరీత్య చర్య తీసుకోవాలని మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వ యంత్రాంగం నీ కోరుతున్న..@revanth_anumula@_KTRTRS_
వీళ్ళని ఎలా బరించాలి పోచారం కి , ఇబ్రాహీం పట్నం నియోజక వర్గానికి ఇది వరమా ? శ��పమా ? పోచారం లో మల్ రెడ్డి రంగా రెడ్డి ఆదేశాలతో ప్రతిపక్షాల పై కక్ష సాధింపు చర్యలో భాగంగా జరిగిన ఈ దాడి సమంజసమేనా ? ఇలాంటి వి రెచ్చ్చగొట్టి ,యువకులను తప్పుదోవ పట్టిస్తున్న ఇలాంటి లీడర్షిప్ మనకు అవసరమా
బీఆర్ఎస్ పార్టీ వర్కిం��్ ప్రెసిడెంట్ మరియు పురపాలక శాఖ మాత్యులు గౌ!!శ్రీ!!కల్వకుంట్ల తారకరామారావు @KTRBRS గారి జన్మదినం సందర్భంగా BRSV ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి తలేసిమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది.
#BloodDonation
#ktrbirthday
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న గారి జన్మదిన సందర్భంగా బీఅర్ఎస్వి ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం BRSV రాష్ట్ర అధ్యక్షులు @GelluSrinuTRS అధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ��� కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది @BRSparty
*ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న...*
*రామన్న మదిలో మెదిలిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా..*
*సరస్వతి పుత్రికకు లాప్టాప్ ను బహుకరించిన TSTS చైర్మన్ @JAGANBRS@KTRBRS@BRSparty
��బ్రహీంపట్నం గౌరవ ఎమ్మెల్యే *శ్రీ మంచి రెడ్డి కిషన్ రెడ్డి* గారి జన్మదిన సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది @ManchireddyTRS @BuntyBRS
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త, స్ఫూర్తిప్రదాత మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు. @KTRBRS@BRSparty#MahatmaJyotibaPhule
తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్’ చైర్మన్ గా నియమితులైన టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్న గారిని తన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది @GelluSrinuTRS @KTRBRS