BRS Mandal Youth President,Singareni,Wyra constituency.. 9949901298
I stand for the oppressed irrespective of caste,creed,region and religion. Jai Bhim✊🏼️💙💙
This is truly scary😱☠️
This is emblematic of dehumanisation and normalisation of violence in our society.
No wonder we have spate of murders by gangs in Hyderabad recently.
@TelanganaDGP - Please take action on these guys and see that they do not come out of jail. Same action should be taken on movie directors who glorify brazen violence.
Thank you
📍సూర్యాపేట బార్ అసోసియేషన్..
న్యాయస్థానంలో న్యాయం కోసం మీరు వాదిస్తారు. నాకు ఒక్క అవకాశం ఇస్తే మీకోసం చట్టసభలో నేను వాదిస్తాను.
ఎప్పుడైనా న్యాయాన్ని, ధర్మాన్ని గెలిపించడం కోసం వాదించేది మీరు. ఒక్కసారి, నిజాయితీగా నిబద్ధతతో 14 ఏళ్లుగా ప్రజల కోసం పనిచేస్తున్న నా పక్షాన వాదించండి.
మీరిచ్చే తీర్పు కొన్ని దశాబ్దాలు సమాజానికి మార్గదర్శకంగా ఉండేలా, సమాజం గుర్తు పెట్టుకునేలా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
ఆరోగ్య భద్రత, బీమా, కోర్టు సౌకర్యాలు, గౌరవ వేతనం వంటి అంశాలు. అలాగే, కేసుల సత్వర పరిష్కారం కోసం మీరు పడుతున్న తపన అనేక అంశాలను శాసన మండలిలో ప్రస్తావించే అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది.
#BARCouncil
#WarangalKhammamNalgonda #GraduateMLC
కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం రద్దు చేయాలని కోరుతూ హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన అఖిలపక్ష నాయకులపై పోలీసులను ప్రయోగించి, అరెస్టులు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
అరెస్టు చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సహా ఇతర అఖిలపక్ష నేతలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజాప్రతినిధులు, నాయకులపై నిర్బంధాలు ప్రయోగించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం.
ప్రజా పాలన అంటూ, ఇందిరమ్మ రాజ్యం అంటూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్న @revanth_anumula తీరును యావత్ తెలంగాణ సమాజం గమనిస్తున్నది.
ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ భూములను విక్రయించవద్దని జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నీతులు చెబుతుంటే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు పూర్తి విరుద్ధంగా భూముల వేలం నిర్వహించడం సిగ్గుచేటు.
ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఇష్టం ఉన్నట్లు ప్రభుత్వ భూములను అమ్ముతున్న రేవంత్ రెడ్డికి తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నాం.
ట్రక్ పార్క్ వేలాది మంది ప్రజల జీవితాలు, జీవనోపాధితో ముడిపడి ఉన్న అంశం. ప్రజల జీవితాలతో చెలగాటమాడవద్దని ప్రభుత్వానికి హితవు చెబుతున్నాం.
అరెస్టు చేసిన అఖిల పక్షం నాయకులను వెంటనే విడుదల చేయాలని, ఈ నెల 27న జరగనున్న ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని @BRSparty పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.
@mkrkkpmla@RajuShambipur@TelanganaCMO
📍సూర్యాపేట లో పట్టభద్రులు కలుసుకోవడం జరిగింది.
ఈ రోజు ఉదయం సూర్యాపేట ఎస్వీ గ్రౌండ్ లో నగర వాసులను, పట్టభద్రులను కలవడం జరిగింది.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో విధ్వంసమే తప్ప వికాసం లేదు.
#Morningwalk#Suryapet#Nalgonda
#WarangalKhammamNalgonda #GraduateMLC
కందికొండ శిఖరంపై .. నాటి ఉద్యమ జ్ఞాపకం!
అమెరికా నుంచి తిరిగొచ్చి, తెలంగాణ ఉద్యమంలో తొలి అడుగులు వేస్తున్న రోజుల్లో
నేటి కందికొండ జాతర సందర్భంగా అలనాటి ఓ మధుర జ్ఞాపకం…
అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు! 🙏
మూసీ, హైడ్రా పేరుమీద కూల్చివేతలు చేయడంతో పెట్టుబడి పెట్టడానికి ఎవరూ రావడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వ మూర్ఖపు చర్యల వల్ల గూగుల్ ఏఐ హబ్ ఆంధ్రాకు వెళ్ళింది.
కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా ఉన్నపుడు మౌలిక సదుపాయాల కల్పన, పార్కులు, రోడ్లు, ఫ్లై ఓవర్లు, టీ-హబ్, వీ-హబ్ ఇలా ఐటీలో 2 లక్షలు ఉన్న ఉద్యోగాలను 10 లక్షలకు పెంచారు.
ఇతర నాన్ ఐటీ రంగాలు కలుపుకుని 25 లక్షల ఉద్యోగాలు సృష్టించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది.
ఇప్పుడు కాంగ్రెస్ @INCTelangana ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నరు.
#GraduateMLC
#WarangalKhammamNalgonda
#Hydraa #GoogleAI
గట్స్ కావాలి ! సిద్దిపేటకు రావాలి అంటే !
ఉత్తగానే అయితదా "కొట్టారని కోట" ?
పోటీ చేసి, సిద్దిపేట దెబ్బ ఏందో తెలుసుకోవాలి,
కోట్లు ఖర్చు పెట్టి సభ చేస్తే ఏం తెలుస్తాది ?
వైద్య విద్యార్థుల సమస్యపై మంత్రి దామోదర రాజనర్సింహకు కాల్ చేసిన కేటీఆర్
కరీంనగర్లో తమకు కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణ పనులు పూర్తి చేసి కేటాయించాలని ధర్నాకు దిగిన వైద్య విద్యార్థులు
అటుగా వెళ్తూ వారిని గమనించి వెళ్లి, మంత్రి దామోదర రాజనర్సింహతో వారి సమస్య గురించి మాట్లాడి పార్టీ తరపున అందరం అండగా ఉంటామని భరోసానిచ్చిన కేటీఆర్
@KTRBRS@GangulaBRS@KaushikReddyBRS
హన్మకొండ లోని ప్రముఖ కోచింగ్ సెంటర్ వేదాంత్ అకాడమీలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఉద్యోగార్థులను కలవడం జరిగింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతలిచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది.
యూత్ డిక్లరేషన్ పేరిట యువతకు అనేక హామీలిచ్చిన @INCTelangana కాంగ్రెస్ నీ ఓడించి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారా? రెండు ఎమ్మెల్సీలు ఓడగొట్టాలా అన్న ప్రధాన ఎజెండాతో ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునివ్వడం జరిగింది.
#GraduateMLC #WarangalKhammamNalgonda
#LibrarySandharshana
CM Revanth asked Cops to Jail L&T CFO.
Deccan Cement threatened by Congressmen with Gun for 200cr.
Miss England felt sexually exploited.
Actor Allu Arjun's residence attacked by Congressmen.
Now META office attacked by Youth Congress..
What is the point of spending Crores & holding Summits on Constitution, Democracy @RahulGandhi ❓️
Way to Go, Fit India Foundation
💪👊
అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం పునాదులపై నిర్మించబడిన స్వేరోస్ నెట్ వర్క్ లో ఫిట్ ఇండియా ఫౌండేషన్ కీలక పాత్ర నిర్వహిస్తోంది. ప్రతిజ్ఞా దివస్ పండుగ లో భాగంగా ఈ రోజు వరంగల్ లో 5 K Run నిర్వహించిన స్వేరోలందరికీ జేజేలు.
Drinking, Smoking, and Substance Abuse are BANNED in Swaeroism.
Please join us today at 4 PM in Kaloji Kalakshetram, Hanmakonda, Telangana to Inspire and Get Inspired. 🙏🙏🙏
రేవంత్ గారి పాలనలో బాధితులే నిందితులు, నిందితులే బాధితులట!!
ఈ రోజు అక్రమ కేసులో అరెస్టయి చంచల్ గూడ జైలులో ఉన్న HYC సల్మాన్ ఖాన్ ను కలిశాను.
ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్, ఒక పేద మహిళను లోబరుచుకొని వేధించాడని వార్తలు రావడంతో ఆయనను, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.
ఇదే విషయంలో ఎమ్మెల్సీని అరెస్ట్ చేయాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిజిపిని, శాసన మండలి స్పీకర్ మరియు ఇతర అధికారులను సల్మాన్ ఖాన్ ఫిర్యాదు చేశారు.
కానీ పోలీసులు కీచక ఎమ్మెల్సీని కాపాడడం కోసం, సల్మాన్ ఖాన్ మరియు బాధిత మహిళను జైలుకు పంపారు.
గతంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేంద్రమంత్రి కొడుకును ఇలాగే కాపాడారు.
ఇటీవల ఒక ఎస్సీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన బిజెవైఎం నాయకున్ని 50 రోజులైనా అరెస్ట్ చేయడం లేదు.
సల్మాన్ ఖాన్ అరెస్ట్ వెనుక రేవంత్ రెడ్డి, ఫయూం ఖురేషి ఇంకా కొంత మంది పెద్దల ఆదేశాలున్నాయని సల్మాన్ ఖాన్ అనుమానం వ్యక్తంచేశారు. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఆయన ప్రాణాలకు హాని తలపెట్టాలని చూస్తున్నారని కూడా తెలుస్తున్నది.
సల్మాన్ ఖాన్ కు ఏం జరిగినా సీయం రేవంత్ రెడ్డే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
చట్టాన్ని అతిక్రమించి తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను వదిలిపెట్టం.
ریونتھ ریڈی کی حکومت میں مظلوم ہی ملزم اور ملزم ہی مظلوم بن گئے ہیں!!
آج میں ایک جھوٹے مقدمے میں گرفتار ہو کر چنچل گوڑہ جیل میں قید ایچ وائی سی کے سلمان خان سے ملا۔
خبروں کے مطابق ایم آئی ایم کے ایم ایل سی مرزا رحمت بیگ نے ایک غریب خاتون کو لالچ دے کر ہراساں کیا، جس پر ایم آئی ایم کے سربراہ اسد الدین اویسی نے انہیں پارٹی سے معطل کر دیا۔
اسی معاملے میں ایم ایل سی کی گرفتاری اور قانونی کارروائی کا مطالبہ کرتے ہوئے سلمان خان نے ریاستی ڈی جی پی، قانون ساز کونسل کے اسپیکر اور دیگر عہدیداروں سے ملاقات کی۔
لیکن پولیس نے بدکردار ایم ایل سی کو بچانے کے لیے سلمان خان اور متاثرہ خاتون کو جیل بھیج دیا۔
ماضی میں ایک نابالغ لڑکی کے ساتھ زیادتی کرنے والے مرکزی وزیر کے بیٹے کو بھی اسی طرح بچایا گیا تھا۔
حال ہی میں ایک ایس سی خاتون کے ساتھ زیادتی کرنے والے بی جے وائی ایم لیڈر کو 50 دن گزرنے کے باوجود گرفتار نہیں کیا جا رہا ہے۔
سلمان خان نے شبہ ظاہر کیا ہے کہ ان کی گرفتاری کے پیچھے ریونتھ ریڈی، فہیم قریشی اور کچھ دیگر بڑے لوگوں کے احکامات ہیں۔ پیش آنے والے واقعات کو دیکھنے سے یہ بھی معلوم ہوتا ہے کہ ان کی جان کو نقصان پہنچانے کی کوشش کی جا رہی ہے۔
سلمان خان کو کچھ بھی ہوا تو وزیر اعلیٰ ریونتھ ریڈی کو ہی ذمہ دار ٹھہرایا جائے گا۔
قانون کی خلاف ورزی کر کے جھوٹے مقدمات درج کرنے والے پولیس اہلکاروں کو ہم نہیں چھوڑیں گے۔
@TelanganaDGP@CPCyberabad@KTRBRS@BRSparty@TheSiasatDaily@Munsifdaily@DailyRahnuma@TelanganaCMO@TelanganaCOPs