ఉద్యోగాలు రావడం లేదని ఇద్దరు యువకులు మరణించడం జరిగింది @revanth_anumula@TelanganaCMO@INCTelangana@KTRBRS ఇప్పటికైనా మేలుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయండి అలాగే తక్షణమే ప్రభుత్వం ఈ కుటుంబాలను ఆదుకోవాలని నిరుద్యోగులు తరఫున డిమాండ్ చేస్తున్నాం🙏
వందలాది మంది GO 46 అభ్యర్థులను నమ్మించి గొంతు కోసారు. అద్దె మైకుల్లా, ఎన్నికల సామాగ్రిలా ఎన్నికల్లో వారిని వాడుకొని వదిలేశారు.
అన్నం పెట్టినోనికి సున్నం పెట్టడం, నమ్మినోన్ని నట్టేట ముంచడం మా @INCTelangana కాంగ్రెస్ పార్టీ DNA లో ఉందని, #GO46 బాధితులను విజయవంతంగా మోసం చేశామని కాంగ్రెస్ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నట్టున్నారు.
కానీ, తెలంగాణ ప్రజల DNA లో తిరుగుబాటు, తెగింపు, త్యాగం ఉంది. దాన్ని మీరు మర్చిపోతున్నారు.
@OffDSB@DamodarCilarapu@VenkatBalmoor మాGO-46గురించి సానుకూలంగా స్పందిస్తున్నందుకు ప్రభుత్వ పెద్దలందరికీ రుణపడి ఉంటాం🙏తొందరగా మీటింగ్ ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయగలరు 12నెలల నుంచి రోడ్ల వెంటనే తిరుగుతున్నాం🙏హైకోర్టులో కేసు 26తారీకు ఉంది గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఆదుకోండి🙏
@Vemnarenderredy అన్నా అని పిలవగానే పలికే వ్యక్తివి.సామాన్యులతో కలిసిపోయే వ్యక్తివి.మేము GO-46 బాధితులము అన్న 11 నెలల నుంచి పోరాడుతున్నాం 😢 దయచేసి న్యాయం చెయ్ అన్న 🙏 అందరూ మోసం చేశారన్న. నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదన్న.గత ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడమన్న.రిప్లై ఇవ్వు అన్న🙏
కెసిఆర్ పాలనలో GO 317 ఉద్యోగుల పాలిట,GO 46 నిరుద్యోగుల పాలిట శాపం గా మారింది.ఈ సమస్య పరిష్కారం కోసం @revanth_anumula అన్న సబ్ కమిటీ వేసి ఎంతో అనుభవం ఉన్న @DamodarCilarapu అన్న కి చైర్మన్ @Min_SridharBabu అన్న, @PonnamLoksabha అన్నకి ఇవ్వడం తో బాధితులకు నమ్మకం పెరిగింది.
కెసిఆర్ పాలనలో GO 317 ఉద్యోగుల పాలిట,GO 46 నిరుద్యోగుల పాలిట శాపం గా మారింది.ఈ సమస్య పరిష్కారం కోసం @revanth_anumula అన్న సబ్ కమిటీ వేసి ఎంతో అనుభవం ఉన్న @DamodarCilarapu అన్న కి చైర్మన్ @Min_SridharBabu అన్న, @PonnamLoksabha అన్నకి ఇవ్వడం తో బాధితులకు నమ్మకం పెరిగింది.
@LVReddy73 Sir meemu Constable GO.46 vallaaa chalaaa lose ayinamuu sir 8 months nunchii meemuu poratamm chestunamm sir Kanisamm congress gov vachakaa ayinaa ma prblms solve avutayii anukunamm sir 48 MLA and 6 ministers representation ichinaaa kudaa maaku Justice led sir plss 🙏🙏
@RamMohanINC ఆంధ్ర వ్యక్తి అయిన కుమారి ఆంటీ మీద ఉన్న విశ్వాసం .తెలంగాణ GO-46 పోలీస్ విద్యార్థుల మీద లేదు.7 నెలల నుంచి అరిగోశ పడుతుంటే ఒక్కడు పట్టించుకోలేదు. ఒక్క రోజు షాప్ బంద్ చేస్తే అందరూ కదిలారు. ఓట్లు వేసి గెలిపించింది తెలంగాణ విద్యార్థులు. ప్రభుత్వం రాగానే చేస్తామని చెప్పారు