ప్రజల కోసం నిలబడ్డారు… ప్రైవేట్ భూ ఆక్రమణదారుల కోసం కాదు.
అందుకే మీకు మా పూర్తి సంఘీభావం.
ప్రజా ప్రయోజనాల కోసం నిజాయితీగా పనిచేసే అధికారుల వెంటే ప్రజలు ఎప్పుడూ ఉంటారు.
#WeStandWithRanganath#WeStandWithHydraa
ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు కబ్జాలు చేసినవాళ్ళని శిక్షించకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని పదవి నుండి తీసి వేరే వాళ్ళకి ఇవ్వాలి అనడం హాస్యాస్పదం.
హైకోర్టు తీరు చూసి అవ్వా అంటున్న ప్రజలు!
మంచి పని చేస్తే భరించలేని పరిస్థితి.
కనపడిన చెరువును ఆక్రమించాలి అన్న ధోరణి.
ప్రభుత్వ భూమి కనిపిస్తే దాన్ని రియల్టర్లకు అప్పగించాలి అన్న ఆలోచన.
అసలు ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం కష్టపడుతుంటే…
మీరు మాత్రం ప్రైవేట్ రియల్టర్ల కోసం ఎందుకు ఇంతగా పోరాడుతున్నారు?
మీ ఉద్దేశ్యం నిజంగా ఏంటి?
మారండి… ప్రజల కోసం పోరాడండి.
రియల్టర్ల కోసం కాదు.
ప్రభుత్వం పోయినా మీ దొరల మనస్తత్వం మారదా? 🤮
WE STAND WITH RAGANATH SIR
#HYDRAA
హైకోర్టు ఆదేశాలపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
🔹 రాజ్యాంగ స్ఫూర్తితోనే హైడ్రా విధులు నిర్వహిస్తోంది.
🔹 ఆర్టికల్ 21, 48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తున్నాం.
🔹 మార్కెట్ విలువ సుమారు రూ.1.50 లక్షల కోట్లు (17 బిలియన్ డాలర్లు) ఉన్న ప్రభుత్వ ఆస్తులను కాపాడాం.
🔹 ఇప్పటికే 6 చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించగా, మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
🔹 వందలాది చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి విడిపించి ప్రభుత్వానికి అప్పగించాం.
🔹 భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
🔹 లోతుకుంట భూముల వ్యవహారంలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది.
🔹 పర్యావరణవేత్తలు, స్థానికుల ఫిర్యాదుల ఆధారంగా హెరిటేజ్ గుట్టల విధ్వంసంపై చర్యలు తీసుకున్నాం.
🔹 నా విధులను అడ్డుకునేందుకే నాపై 63 కోర్టు ధిక్కార (Contempt) కేసులు వేశారు.
🔹 ఆ కేసులన్నింటినీ చట్టపరంగా ఎదుర్కొంటాను. న్యాయవ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది.
🔹 ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా ప్రజా ప్రయోజనాల కోసం అదే నిబద్ధతతో పని చేస్తాను.
— ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్
HYDRAA Commissioner A.V. Ranganath Says 63 Contempt Cases Filed on him by Land Grabbers
In a statement released he said, “
* he has worked as HYDRA Commissioner in line with the spirit of the Constitution.
* Alleges land mafia and encroachers are misleading courts with false information.
* Claims a real estate company attempted to grab government land worth nearly ₹10,000 crore in the Lothukunta case.
* Alleges the company illegally blasted heritage rock formations and cut hundreds of trees without permissions.
* Says HYDRAA acted based on complaints from Save the Rocks Society, environmentalists and local residents.
* Claims the builder encroached 120 acres of government land and later filed a contempt case against him.
* Says 63 contempt cases have been filed against him, all by influential land grabbers.
* Names Sandhya Sridhar Rao, Nalla Malla Reddy and Mukheem among those he accuses of illegal land encroachments.
* Says he has full faith in the judiciary and will fight all cases through legal means.
* Affirms he will continue to perform any responsibility assigned by the government with commitment and dedication.
* Cites Articles 21 and 48A as the basis for protecting lakes, parks and government land.
* Claims HYDRA has protected government assets worth around ₹1.5 lakh crore ($17 billion).
* Says 6 lakes have been fully restored, while restoration of 20 more lakes is in progress.
* Claims HYDRA has reclaimed hundreds of encroached lakes and parks and thousands of acres of government land over the past two years”