went to hyderabad public school (begumpet)
#2018
#Future pm of india
currently studying engineering
ece (2020-24)
Be yourself until you die
omnamovenkateshaih
అయ్యగారి హార్డ్ కోర్ ఫ్యాన్ చాలా హానెస్ట్ పర్సన్...అతని ఇల్లు,దానిని చూపిస్తూ అతను చెప్పేది చూస్తే అతను ఎంత ట్రూ ఫ్యాన్ అని అర్థం అవుతుంది....#AkhilAkkineni is so lucky for having that kind of fans and fanism
Indhake oka NIT graduate and IIIT Graduate resumes chusa 2 pages fill chesaru projects tho and internships chesthunaru,valu kuda inka full time opportunity kosam vethukuthunar anta 🙂we are cooked !
అయోధ్య శ్రీరాముడికి ఖరీదైన నైవేద్యం
అయోధ్యలో కొలువైన అందాల రాముడికి స్థానిక భక్తుడు (రైతు) ఒకరు సమర్పించిన కానుక విశేషంగా నిలుస్తోంది.
తాను పండించిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండును నైవేద్యంగా అందించారు.
ఈ పండు విలువ అంతర్జాతీయ మార్కెట్లో కిలోకు రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు ఉంటుంది.
స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా, తులసి దళంతో కలిపి ఈ పండును సోమవారం దేవుడికి సమర్పించారు.
Intha clear and blue water north east India lo untadhi ani vinna south lo Adhi Mana Telangana lo untadhi ani asalu expect chaiyale. Location reveal chesi untey bagundey but Mana Vallu ekkada vellina penta chesi dengutharu.
பழைய சோறு சாப்பிடும் அன்னதான தட்சிணாமூர்த்தி... இவரை தரிசனம் செய்தால் பல கோடி நன்மை கிடைக்கும் தேப்பெருமாநல்லூர் விஸ்வநாத சுவாமி திருக்கோவில்
திருச்சிற்றம்பலம்