హుజురాబాద్ బైపాస్ రోడ్డు సంబంధించిన సర్వీస్ రోడ్డు గురించి మేము మల్కాజ్ గిరి ఎంపీ గౌ.ఈటల రాజేందర్ గారి ద్వారా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారికి విన్నవించగా వారు మీ అభ్యర్థనను పరిశీలిస్తాం అని లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వటం జరిగింది..Thank you for responding
సంజయ్ అన్న లాగా రాష్ట్రం అంతా తిరిగే వారికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యత అప్పగించాలి...ప్రజా సమస్యలపైన అవగహన ఉన్న మరియూ నిత్యం ప్రజల మధ్యన ఉండే ఈటల రాజేందర్ వంటి వారికి ఇస్తే బాగుంటుంది...Eatala Rajendar ji is the best option for Telangana BJP state president
చింతల్ ఈద్గా వద్ద ఉన్న ఆవులను కాపాడాలని వరంగల్ పోలీస్ కమిషనర్ గారికి విజ్ఞప్తి 🙏..
లోకేషన్ కూడ పెట్టడం జరిగింది.
శ్రీరామ్ ఉదయ్ కుమార్
విశ్వహిందూ పరిషత్ వరంగల్
@cpwarangal@cpwarangal1
https://t.co/IV4h6dItEl
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రేమెందర్ రెడ్డి గారు, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ మరియు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు అంటే ఎందుకంత వివక్ష.. ప్రసంగాన్ని రెండు నిమిషాల్లో ముగించమని ఎందుకు చెప్పారు, వారికంటే ముందు వారికి సమయాభావం అడ్డు రాలేదా, మీ ఫ్లెక్సిల్లో కూడా వివక్షే కద
తెలంగాణలో ఎవరు మైనార్టీ , ఎవరు మెజార్టీ..?
హిందూ మైహిళల గొలుసులు, తాళి బొట్టు, కమ్మలు పెట్టుకుంటే ఎక్సమ్స్ కి అనుమతించనప్పుడు..
బుర్కాని ఎట్లా అనుమతిస్తున్నారు.
తెలంగాణలో ఉంది సెక్యులర్ రాజ్యమా లేక ఒక వర్గానికే కొమ్ముకాసే రాజ్యమా ప్రజలు ఆలోచించాలి. 😢😢😢😢😢
@TeluguScribe అరేయ్ ఓ ఫాల్తుగా.. కిషన్ రెడ్డి గారి ప్రోగ్రాం రోజు ఈటల రాజేందర్ గారి ఆత్మీయ మిత్రుడు చనిపోతే రోజంతా అక్కడే ఉన్నడు.. నిన్న యూపీ ఉప ముఖ్యమంత్రి ఈటల రాజేందర్ గారి ఇంటికి వచ్చి కలిసాడు.. కళ్ళు మింగినట్లున్నయ్ నీకు