@JaiTDP వైకాపా పార్టీ కార్యకర్తలందరు చేతకానివాళ్ళని ఫిక్స్ అయినట్టున్నాడు అందుకే వారి మీద నమ్మకంలేక మన పార్టీ డేటా దొంగలించి మన వాళ్లకి లెటర్లు పంపి కాల్స్ చేసి అడుక్కుతినే స్థితికి వచ్చాడు జగన్...#Jagan420#JaganAndhraDrohi#TSGovtStealsData#KTRFakeTears
@naralokesh ఎక్కువ మెజారిటీతో #తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని విపక్ష పార్టీకి అర్థమైంది...
టీడీపీ విజయాన్ని అడ్డుకునేందుకు వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది...
టీడీపీ అనుకూల ఓట్లు తొలగించాలని వైసీపీ కార్యకర్తలు తప్పుడు దరఖాస్తులు పెట్టారు...#Jagan420#jaganMODIcheapPolitics#ISupportCBN
జగన్ నువ్వు చేసే పనులు కనపడవనుకున్నవా.. కె.సీ.ఆర్ తో కలిసినపుడే దిగజారిపోయావ్ ప్రజల దృష్టిలో...
ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ముందు రుజువు చేస్కున్నావ్
#Jagan420#KTRfakeTears#JaganAndhraDrohi
రాష్ట్ర మంత్రివర్గ చివరి సమావేశం సచివాలయంలో జరిగింది.ఈ భేటీలో అభివృద్ధి,సంక్షేమం,పలు భూకేటాయింపులు,మాజీ సైనికులకు కార్పొరేషన్,ఖనిజాన్వేషణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుండగా 8న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో ఇదే చివరి సమావేశం కానుంది..#isupportCBN#APWithCBN