*ప్రజల కోసం పుట్టిన నాయకుడు...*
*ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత...*
*ప్రజలే నా కుటుంబం...*
*సేవే నా ధ్యేయం...*
*మాలోత్ నెహ్రూ నాయక్*
*కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు*
*డోర్నకల్ నియోజకవర్గం*
*#MALOTHNEHRUNAIK*
*#CONGRESS*
*#DORNAKAL*
*#MNN_TEAM*
*#TELANGANA*
*#SOCIAL_MEDIA*
ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన సుదినం.. స్వపరిపాలనతో ప్రగతిపథంలో దూసుకెళ్తున్న శుభతరుణం.ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
మాలోత్ నెహ్రూ నాయక్
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు
#MALOTHNEHRUNAIK#CONGRESS#DORNAKAL#MNN_TEAM#TELANGANA
నెహ్రూ నాయక్ గారి అనుచరుడు గుగులోత్ నవీన్ గారి మేనకోడలు చెవులు కుట్టించు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు మాలోత్ నెహ్రూ నాయక్ గారు
#MALOTHNEHRUNAIK#CONGRESS#DORNAKAL#MNN_TEAM#TELANGANA
SOCIAL_MEDIA
ఖమ్మం ఆరోగ్య హాస్పిటల్లో గుండెపోటుతో చికిత్స పొందుతున్న డకాంగ్రెస్ పార్టీ నాయకులు కాలం రవీందర్ రెడ్డి గారిని పరామర్శించి, డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు మాలోత్ నెహ్రూ నాయక్ గారు #MALOTHNEHRUNAIK#CONGRESS#DORNAKAL#MNN_TEAM
నెహ్రూ అంటేనే - ఒక నమ్మకం
నెహ్రూ అంటేనే - ఒక ఉప్పెన
నెహ్రూ అంటేనే - తన సైన్యానికి భరోసా.
నెహ్రూ అంటేనే - ఒక ధైర్యం
నెహ్రూ అంటేనే - ఒక సైన్యం.
నెహ్రూ అంటేనే - ఒక పోరాటం.
నెహ్రూ అంటేనే - మన ఇంటి బిడ్డ
#MALOTHNEHRUNAIK#CONGRESS#DORNAKAL#MNN_TEAM#TELANGANA#SOCIAL_MEDIA
*తేదీ:-12,05,2026*
*రంగారెడ్డి జిల్లా*
దక్షిణ తెలంగాణ ప్రాంతీయ స్థానిక సంస్థల రాష్ట్ర 2 ఆర్థిక సంఘం సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య గారు సభ్యులు మాలోత్ నెహ్రూ నాయక్ గారు
#MALOTHNEHRUNAIK#DORNAKAL#CONGRESS#MNN_TEAM#TELANGANA