Thank god. Someone is opening their mouth. Spitting the facts..
40 ఇయర్స్ నుండి వాళ్ల ఫ్యామిలీ రూల్ చేస్తున్నారు. అయితే కింజరపు లేదా ధర్మాన.. కానీ శ్రీకాకుళం ఎం చేశార్రా అంటే ఎం లేదు.. కింజరపు ఫ్యామిలీ లో
చిన్నాన్న అచ్చంనాయుడు,
అక్క రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే
బావ ప్రస్తుత రాజమండ్రి సీటీ ఎమ్మెల్యే
మామ బండారు సత్య మాడుగుల ఎమ్మెల్యే.
ఇంత మంది ఉండి ఎం పీకరు.
ఒకవైపు అర్ణబ్ తుఫాను భయం … మరోవైపు కూటమిలో క్షేత్ర స్థాయిలో అసంతృప్తి జ్వాలల భయం మరోవైపు!
రెండు భయాల మధ్య మూడు పార్టీల నాయకుల ప్రశాంతమైన మీడియా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ముఖ్యంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థానిక ఎన్నికల ప్రాముఖ్యత, కూటమి ఐక్యత, పార్టీ బలోపేతం గురించి మాట్లాడిన తీరు అభినందనీయం. 👏🙏
https://t.co/YpmwnC1PrQ
ముందుగా అనుకున్న కూటమి పొత్తు ధర్మం ప్రకారం 60% టీడీపీ, 30% జనసేన, 10% బీజేపీకి మధ్య సీట్ల పంపకం జరిగి ఉంటే బాగుండేదన్నది. సరే ఆ విషయాన్ని టీడీపీ జనసేనపై స్థానికంగా చేస్తున్న దాడులను కాసేపు పక్కనపెడదాం.
సమాజంలో మార్పు కోరే వ్యక్తిగా జనసేన శ్రేయోభిలాషిగా, జనసేన సైన్యం తరపున ఒక ప్రశ్న..
జనసేనకు ఎన్ని సీట్లు వచ్చాయన్నదే కాదు, వచ్చిన సీట్లలో పార్టీ కోసం కష్టపడిన జనసైనికులకు, వీర మహిళలకు ఎన్ని ఇచ్చాం అన్నదే ముఖ్యం?
వేలాదిమంది సభ్యులను చేర్పించి, పదవులను ఆశించకుండా పార్టీ బలోపేతానికి శ్రమించిన వారిని పక్కనపెట్టి, ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకుని జనసేన బీ-ఫారాలు ఇవ్వడం వల్ల జనసేన పార్టీ ఎలా బలపడుతుందన్న విషయంపై జనసేన నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి.
నాకు బాగా అవగాహన ఉన్న అనేక నియోజకవర్గాలలో ఒకటైన నేను నివసించే విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గమే ఒక ఉదాహరణ.
ఆరు సీట్లు ఇవ్వాల్సిన చోట చంద్రబాబు గారు పెద్ద మనసు చేసుకొని రెండు మాత్రమే ఇచ్చారు. ఆ రెండింటిలోనూ 6,000 మంది సభ్యులను చేర్పించి, పార్టీ కోసం కష్టపడిన సిట్టింగ్ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గారిని, అర్హులైన వీరమహిళలకు అవకాశం ఇవ్వకుండా, ఇటీవల వైసీపీ నుంచి వచ్చిన మహిళకు అవకాశం ఇవ్వడం వెనుక ఉన్న కారణాలేమిటో..అది పార్టీకి ఏ విధంగా బలోపేతం చేస్తుందో స్థానిక, రాష్ట్ర నాయకత్వాలు జనసైనికులకు వీరమహిళలకు స్పష్టం చేయాలి.
ఇది పార్టీ కోసం కష్టపడిన వారి శ్రమకు గుర్తింపు, కార్యకర్తల ఆత్మగౌరవం, పార్టీ భవిష్యత్తుకు సంబందించిన ప్రశ్న.
ఒకవేళ సీట్ల కేటాయింపులో పొరపాట్లు జరిగాయని ఇప్పటికైనా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు భావిస్తే, వాటిని సరిదిద్దేందుకు, భవిష్యత్తులో అటువంటివి జరగకుండా నిరోధించేందుకు తీసుకోబోయే చర్యలను స్పష్టంగా త్వరలో ప్రకటించాలి.
అలా చేయడం వల్ల జనసైనికులు, వీర మహిళలు తమకు జరిగిన అన్యాయంపై సరైన వివరణ, భవిష్యత్తుపై భరోసా పొందిన ఆత్మగౌరవంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి కూటమి అభ్యర్థులకు మద్దతుగా పనిచేయగలరు. జనసేన అభ్యర్థుల విజయానికి తమ శక్తిని వినియోగించగలరు మీరు మీ 100% స్టైక్ రేట్ సాధించవచ్చు.
కేంద్ర స్థాయిలో కూటమి ఐక్యత ఎంత ముఖ్యమో..
క్షేత్ర స్థాయిలో కూడా జనసైనికుల ఐక్యత ఆత్మగౌరవం కూడా అంతే ముఖ్యం..
పార్టీ బలోపేతం అంటే ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను తీసుకురావడం మాత్రమే కాదు. పార్టీని నమ్ముకుని, పదవులు ఆశించకుండా, కష్టకాలంలోనూ జెండాను మోసిన కార్యకర్తల ఆత్మగౌరవం నిలబెట్టడం కూడా!
పవన్ కళ్యాణ్ గారు ఈ అంశంపై స్పష్టతనిచ్చి, కార్యకర్తల ఆవేదనకు పరిష్కారం చూపిస్తారని ఒక శ్రేయోభిలాషిగా కోరుకుంటున్నాను.
@PawanKalyan@JanaSenaParty@ncbn@JaiTDP@narendramodi@BJP4India
#NDAAlliance
@itsRamTalluri Meku ground reality తెలియాలంటే request give me an opportunity talk with you if u feel genuine. @bolisetti_satya sir kuda దేనిగురించి ట్వీట్ చేశారు. ఎలాంటి things party Ni Baga negative thesukelulthunnayi Anna.
@itsRamTalluri Meku ground reality తెలియాలంటే request give me an opportunity talk with you if u feel genuine. @bolisetti_satya sir kuda దేనిగురించి ట్వీట్ చేశారు. ఎలాంటి things party Ni Baga negative thesukelulthunnayi Anna.
@itsRamTalluri అన్న, నేను జనసేనికుడిని అండ్ నాకు సభ్యత్వo కూడా ఉంది. 9 years ga జనసేననికి work చేసి వార్డ్ president ga undi own money కర్చు పెట్టి @JanaSenaParty నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఎవ్వకుండ . లాస్ట్ day వచ్చిన వాళ్ళకి from #TDP#YCP vallaki ticket @ChVamsiYadav. 🫡🫡🫡
@itsRamTalluri అన్న, నేను జనసేనికుడిని అండ్ నాకు సభ్యత్వo కూడా ఉంది. 9 years ga జనసేననికి work చేసి వార్డ్ president ga undi own money కర్చు పెట్టి @JanaSenaParty నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఎవ్వకుండ . లాస్ట్ day వచ్చిన వాళ్ళకి from #TDP#YCP vallaki ticket @ChVamsiYadav. 🫡🫡🫡
@dhruv_rathee What is happening in Andhra Pradesh should concern every Indian.
A former Health Minister being physically pushed during an election process is not something any democracy should normalise.
Governments change. Parties come and go. But the police, the law and democratic institutions must remain impartial.
Today it is one leader. Tomorrow it could be anyone.
@TheTeluguDaily_ చిన్న చూపు న కొడుకులు కు @PawanKalyan ఎడ సచ్చావ్ రా భాయ్. 2% ఎంది వయ్య @ChVamsiYadav వీడు అయితే ఫుల్ caste feeling na కొడుకు కి @JanaSenaParty నీ మొగ్గ గుడిపించేసాల ఉన్నారు రా బాబు మీరు ఫుల్ గా ఆప్స్ ఉంటుందే ఏమైనా peakutharani😬